Iran-Israel: ఆ స్థానంలో ఎవరైనా సరే చంపేస్తాం... ఇజ్రాయెల్ మాస్ వార్నింగ్! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Motorola: మోటోరోలా నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ డేట్ ఫిక్స్! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Operation EpicFury: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ! 72 గంటల్లో 1700 టార్గెట్లు ధ్వంసం... ఇరాన్‌ను వణికిస్తున్న అమెరికా! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు... ఈరోజు రేట్లు ఇవే! Iran-Israel: ఆ స్థానంలో ఎవరైనా సరే చంపేస్తాం... ఇజ్రాయెల్ మాస్ వార్నింగ్! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Motorola: మోటోరోలా నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ డేట్ ఫిక్స్! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Operation EpicFury: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ! 72 గంటల్లో 1700 టార్గెట్లు ధ్వంసం... ఇరాన్‌ను వణికిస్తున్న అమెరికా! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు... ఈరోజు రేట్లు ఇవే!

Natural Beauty Tips: ఆవు నెయ్యితో ఇలా ట్రై చేశారా..? ఇక బ్యూటీ క్రీమ్స్ అవసరం లేదు, స్కిన్ గ్లో ఆటోమేటిక్..!

ఆవు నెయ్యి అనగానే చాలామందికి వంటల్లో ఉపయోగించడం లేదా పిల్లలకు మెదడుకు మంచిదని  మాత్రమే అనుకుంటాం. కానీ ఇది కేవలం ఆహారానికే పరిమితం కాదు. చర్మ సంరక్షణలోనూ ఆ

Published : 2026-01-19 10:56:00
Praja Vedika: నేడు (19/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆవు నెయ్యి అనగానే చాలామందికి వంటల్లో ఉపయోగించడం లేదా పిల్లలకు మెదడుకు మంచిదని  మాత్రమే అనుకుంటాం. కానీ ఇది కేవలం ఆహారానికే పరిమితం కాదు. చర్మ సంరక్షణలోనూ ఆవు నెయ్యి ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేదం తెలుపుతుంది. రసాయనాలతో నిండిన బ్యూటీ ప్రొడక్ట్స్‌కు బదులుగా సహజమైన పదార్థాలను వాడాలనుకునే వారికి ఆవు నెయ్యి ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. సరైన విధంగా వాడితే చర్మానికి సహజమైన కాంతి రావడమే కాకుండా, చర్మంపై ఉండే ముడతలు కూడా  తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

iPhone 16 Plus: ఐఫోన్‌ రిపబ్లిక్ డే సేల్స్ బంపర్ ఆఫర్.. విజయ్ సేల్స్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్లస్ ధర..!

ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఒత్తిడి, జీవనశైలిలో మార్పుల వల్ల చర్మం త్వరగా ముడతలు వస్తున్నాయి ప్రస్తుత కాలంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఆవు నెయ్యి చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఇది ఎంతో ఉపశమనం ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ముఖానికి మృదువుగా రాసుకుంటే, ఉదయం లేవగానే చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

Train Accident: ఘోర రైలు ప్రమాదం... పట్టాలు తప్పిన రైలును ఢీకొన్న మరో ట్రెయిన్!

ముఖ కాంతిని పెంచుకోవాలనుకునేవారు కూడా ఆవు నెయ్యిని ఉపయోగించవచ్చు. కొద్దిగా నెయ్యిలో పసుపు కలిపి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి అప్లై చేస్తే, మృత కణాలు తొలగిపోతాయి. దీంతో చర్మం మరింత మెరిసేలా మారుతుంది. వారంలో ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయడం వల్ల ముఖంపై సహజమైన గ్లో కనిపిస్తుంది. అలాగే శనగపిండితో ఆవు నెయ్యిని కలిపి వాడితే స్క్రబ్‌లా పనిచేసి చర్మాన్ని శుభ్రం చేస్తుంది.

AP Government: మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం భారీ భరోసా..! బీమా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు!

చలికాలంలో చేతులు, కాళ్లు పగిలిపోవడం చాలా సాధారణం. అలాంటి సమస్యలకు కూడా ఆవు నెయ్యి మంచి పరిష్కారం. రాత్రి పడుకునే ముందు చేతులు, కాళ్లకు నెయ్యి రాసుకుని నిద్రపోతే, ఉదయానికి పగుళ్లు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. పాదాల పగుళ్ల సమస్య ఉన్నవారు నెయ్యి రాసుకుని సాక్స్‌లు వేసుకుని నిద్రపోతే మంచి ఫలితం కనిపిస్తుంది.

Kuppam Development: కుప్పంకు భారీ ప్రాజెక్ట్‌! రూ.159 కోట్ల పెట్టుబడితో... 2027 నాటికి మొదటి దశ పూర్తి!

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. సరైన నిద్ర లేకపోవడం, స్క్రీన్ టైమ్ ఎక్కువ కావడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో రాత్రి పడుకునే ముందు కళ్ల కింద స్వల్పంగా ఆవు నెయ్యితో మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. క్రమంగా నల్లటి వలయాలు తగ్గుతాయి. అలాగే పెదాలు పగిలిపోతే, లిప్ బామ్‌కు బదులుగా ఆవు నెయ్యిని రాసుకుంటే సహజంగా నయమవుతాయి.

AP Govt: ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..! ఆ కార్యాలయానికి గ్రీన్ సిగ్నల్.. భారీగా ఉద్యోగాలు!

 సహజ సౌందర్య రహస్యం ఖరీదైన క్రీములు, లోషన్లు కాకుండా, ఇంట్లోనే లభించే ఈ సహజ పదార్థాన్ని సరిగ్గా వాడితే చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది. అయితే ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, ఆర్గానిక్ ఆవు నెయ్యినే ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సహజ మార్గంలో అందాన్ని పెంచుకోవాలనుకునేవారికి ఆవు నెయ్యి నిజంగా ఒక వరంలాంటిదని చెప్పుకోవచ్చు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూపై దాడి..అరటి పండ్ల వివాదం రక్తపాతంగా!
Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు..! ఇద్దరు వైసీపీ నేతలకు వరుస నోటీసులు..!
Traffic: హైదరాబాద్ హైవేలపై భారీ రద్దీ! ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దంటే ఈ రూట్లల్లో వెళ్లండి..!
Chandrababu: దావోస్‌లో చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీకి మెగా ఇన్వెస్ట్‌మెంట్స్!

Spotlight

Read More →