5 రోజుల్లో ఎన్ని లక్షల వాహనాలు ప్రయాణించాయంటే..! శనివారం ఒక్కరోజే అత్యధికంగా - హైదరాబాద్ నుంచి విజయవాడ దారిలో.! America Visa: ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా నిషేధం! Transport News: ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త – కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతికి ప్రయాణం..!! Indian Railways: ప్రయాణికులకు శుభవార్త… మరో 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం! Australia Student Visa: ఆస్ట్రేలియాకు స్టూడెంట్ వీసా కఠినం.. భారతీయులకు పెరిగిన అడ్డంకులు! Driving Tips: రాత్రి డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ 5 టిప్స్ తెలుసుకోకపోతే ఇంక అంతే..!! H1B వీసాదారులకు బిగ్ షాక్! మార్చి 1 నుండి ఛార్జీలు పెంపు! Germany Visa: భారతీయులకు గుడ్ న్యూస్! జర్మనీ కొత్త రూల్... ఇక నుండి ఆ విధానం రద్దు! Sankranthi Special Raid: సంక్రాంతి స్పెషల్ రైడ్... గాల్లో తేలుతూ కోనసీమ అందాలు చూసేద్దామా! Helicopter: గోదావరి గ్రీన్ బ్యూటీ గగనంలోనే..! సంక్రాంతికి స్పెషల్ రూ.5,000కే హెలికాప్టర్ రైడ్! 5 రోజుల్లో ఎన్ని లక్షల వాహనాలు ప్రయాణించాయంటే..! శనివారం ఒక్కరోజే అత్యధికంగా - హైదరాబాద్ నుంచి విజయవాడ దారిలో.! America Visa: ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా నిషేధం! Transport News: ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త – కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతికి ప్రయాణం..!! Indian Railways: ప్రయాణికులకు శుభవార్త… మరో 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం! Australia Student Visa: ఆస్ట్రేలియాకు స్టూడెంట్ వీసా కఠినం.. భారతీయులకు పెరిగిన అడ్డంకులు! Driving Tips: రాత్రి డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ 5 టిప్స్ తెలుసుకోకపోతే ఇంక అంతే..!! H1B వీసాదారులకు బిగ్ షాక్! మార్చి 1 నుండి ఛార్జీలు పెంపు! Germany Visa: భారతీయులకు గుడ్ న్యూస్! జర్మనీ కొత్త రూల్... ఇక నుండి ఆ విధానం రద్దు! Sankranthi Special Raid: సంక్రాంతి స్పెషల్ రైడ్... గాల్లో తేలుతూ కోనసీమ అందాలు చూసేద్దామా! Helicopter: గోదావరి గ్రీన్ బ్యూటీ గగనంలోనే..! సంక్రాంతికి స్పెషల్ రూ.5,000కే హెలికాప్టర్ రైడ్!

Railway: ఒక్కసారి కాదు.. ప్రతి కిలోమీటరుకి అదనపు ఛార్జీ..! రైల్వే శాఖ తాజా నిర్ణయం!

2025-12-21 19:08:00
One lakh jobs : ఏపీలో లక్ష ఉద్యోగాలు.. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల!

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులపై భారం వేస్తూ టికెట్ ధరలను సవరించింది. డిసెంబరు 26వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది. ఈ ధరల పెంపుతో ఏడాదికి రూ.600 కోట్ల అదనపు ఆదాయం లభించాలన్నదే రైల్వే శాఖ లక్ష్యం. అయితే 215 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి మాత్రం ఈ సవరణ ప్రభావితం చేయదు. వారికే కాదు, ముఖ్యంగా చిన్నదూర ప్రయాణికులకు సంతोषకరంగా ఉండే విధంగా ధరల పెంపు కాకుండా నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

T-Ration: రేషన్ కార్డు స్టేటస్ చెక్ ఇక ఈజీ: T-రేషన్ యాప్ అందుబాటులో!

తాజా మార్పుల ప్రకారం... 215 కిలోమీటర్లకు మించి ప్రయాణించే సాధారణ (జనరల్) టికెట్‌ ధరలపై కిలోమీటరుకు 1 పైసా చొప్పున అదనపు ఛార్జీ విధించనున్నారు. అలాగే మెయిల్, ఎక్స్‌ప్రెస్‌, నాన్‌–ఏసీ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసల చొప్పున ఛార్జీలు పెంచనున్నారు. ఉదాహరణకు, నాన్‌–ఏసీ రైల్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారికి రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ఖర్చుల భారాన్ని ఎదుర్కొంటున్న రైల్వే శాఖ తన సేవల విస్తరణకు, నిర్వహణకు ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనతో ఈ ధరల పెంపును సమర్థించుకుంటోంది.

Chandrababu: తెదేపా జిల్లా అధ్యక్షులను అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు!

గత కొన్ని సంవత్సరాల్లో రైల్వే శాఖ తన కార్యకలాపాలను విస్తృతంగా పెంచినట్లు తెలిపింది. నూతన ట్రైన్లు, సరికొత్త కోచ్‌లు, స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులు వంటి అంశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని పేర్కొంది. దీంతో మానవ వనరుల అవసరం, నిర్వహణ ఖర్చులు పెరిగినట్టు వివరించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది జీతాలకే రూ.1.15 లక్షల కోట్లు ఖర్చు కాగా, పెన్షన్‌ ఖర్చులకు మరో రూ.60 వేల కోట్లు వెచ్చించామని వెల్లడించింది. మొత్తంగా రూ.2.63 లక్షల కోట్ల మేర వ్యయం చేసినట్టు స్పష్టంచేసింది.

PM Kisan Scheme: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్, ఆధార్ ఉంటే సరిపోదు.. ఇది ఉంటేనే అకౌంట్‌లో డబ్బులు జమ, అన్ని పథకాలు మీ గుమ్మం వద్దకే!

ఈ భారీ ఖర్చులకు ధీటుగా ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతోనే ప్రయాణికుల చార్జీలు సవరించామని అధికారులు తెలిపారు. టికెట్ ధరల పెంపుతో పాటు, సరుకు రవాణా విభాగాన్ని విస్తరించడంపైనా పూర్తి దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. రైలు ప్రయాణం ఇంకా మెరుగ్గా ఉండేలా బడ్జెట్ వినియోగాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటామని వెల్లడించారు. తక్కువ ఛార్జీలతో, పెద్దమొత్తంలో ప్రయాణికులను చేర్చే రైల్వే సేవలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టికెట్ ధరల్లో స్వల్ప మార్పులు తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు.

బిఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. కేవలం రూ. 5 తో 56 రోజుల వ్యాలిడిటీ.. జియో, ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగే షాక్!
Fake ad: DMart పేరుతో ఫేక్ యాడ్‌… మహాభారత్ నటుడు గజేంద్ర చౌహాన్ అకౌంట్ ఖాళీ!
జగన్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా..
ఆ రోజు గది నుంచి బయటకు రాలేదు.. టెన్షన్‌తో వణికిపోయా.. నటి ఎమోషనల్ కామెంట్స్!
Taxi: ఓలా–ఉబెర్‌లకు షాక్..! ఏపీలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ ప్రభుత్వ యాప్..!
River Indie: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? రివర్ ఇండీపై రూ.22,500 భారీ డిస్కౌంట్.. ఇక సేల్స్ లో తగ్గేదే లే..

Spotlight

Read More →