AIFB: కవితకు వడ్డేపల్లి ట్విస్ట్... గెలిచిన తర్వాత ఏఐఎఫ్బీ నేతల సంచలన ప్రకటన! Krishna District Jagananna Colonies: ప్రకృతిని తుడిచిపెట్టారు.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.. బయటపడ్డ 'మడ' కుంభకోణం! Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Horticultural Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 1 లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌! Budget meetings: ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్.. ఏపీలో చేనేత రంగం సరికొత్త ప్రస్థానం! Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు! AIFB: కవితకు వడ్డేపల్లి ట్విస్ట్... గెలిచిన తర్వాత ఏఐఎఫ్బీ నేతల సంచలన ప్రకటన! Krishna District Jagananna Colonies: ప్రకృతిని తుడిచిపెట్టారు.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.. బయటపడ్డ 'మడ' కుంభకోణం! Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Horticultural Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 1 లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌! Budget meetings: ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్.. ఏపీలో చేనేత రంగం సరికొత్త ప్రస్థానం! Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు!

Telangana Municipal Election Results 2026: మున్సిపోల్స్ కౌంటింగ్ షురూ.. తెలంగాణలో ఎవరిది పైచేయి? ఫామ్ హౌస్‌లలో అభ్యర్థుల క్యాంప్‌లు!

Telangana Municipal Election Results 2026 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు. గెలిచిన అభ్యర్థుల తరలింపుతో మొదలైన క్యాంప్ పాలిటిక్స్.

Published : 2026-02-13 09:36:00

కౌంటింగ్ సెంటర్ల కాడ గత్తర గత్తర!

పీఠం ఎక్కేది ఎవరో?

ఫామ్ హౌస్‌లకు అభ్యర్థుల తరలింపు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ ఎన్నికల తుది ఘట్టం మొదలైంది
పొద్దుగాల ఎనిమిది గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు పక్కా బందోబస్తు మధ్య స్టార్ట్ అయ్యింది. గెలుపు ఎవరిది? పీఠం ఎక్కేది ఎవరు? అని జనం అందరూ చాయ్ కొట్ల కాడ తెగ ముచ్చట్లు పెట్టుకుంటున్నరు.

రాష్ట్రవ్యాప్తంగా 136 సెంటర్లలో కౌంటింగ్ నడుస్తుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్క పెడుతున్నరు. ఆఫీసర్లు ఒక్కో బ్యాలెట్ బాక్సును తీస్తుంటే అభ్యర్థులకు చెమటలు  పడుతున్నాయని చెప్పుకోవాలి. ఇటు ఆధిక్యం  అటు ఆధిక్యం ఇటు మారుతుంటే కౌంటింగ్ సెంటర్ల బయట ఉన్న కార్యకర్తలు ఒకటే అరుపులు, కేకలతో అదరగొడుతున్నరు. ఎక్కడ గొడవలు కాకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టారు.

ఎన్నికల ప్రచారంలో పైసలు బాగానే ఖర్చు పెట్టిన్రు ఇక ఇప్పుడు గెలిచినోళ్లను కాపాడుకునే పనిలో పడ్డరు పెద్ద నేతలు. మెజారిటీ తక్కువొస్తే గెలిచినోళ్లు ఎక్కడ జంప్ అవుతారో అని పార్టీలన్నీ హడలిపోతున్నయి. అందుకే క్యాంప్ రాజకీయాలు మస్తు జోరుగా సాగుతున్నయి.
గెలిచే ఛాన్స్ ఉన్నోళ్లను, గెలిచినోళ్లను ఎమ్మటే ఎక్కించుకుని హైదరాబాద్ ఫామ్ హౌస్‌లకు పంపిస్తున్నారని జరా వినికిడి వినిపిస్తుంది. మేయర్ సీటు, చైర్మన్ సీటు దక్కించుకోవాలని లీడర్లు మస్తు పైరవీలు చేస్తున్నరు. గెలిచినోళ్లు చేజారకుండా కార్లల్లేసుకొని సీక్రెట్ ప్లేస్‌లకు తరలిస్తున్నరు.

బస్తీల్లో, గల్లీల్లో ఎవరి జెండా ఎగురుతదో అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నరు. కొన్ని చోట్ల గట్టి పోటీ ఉండటంతో ఒక ఓటు అటు ఇటు అయినా సీన్ మారిపోయేటట్టు ఉంది. మధ్యాహ్నం వరకు ఊళ్లల్లో ఎవరి హవా నడిచిందో ఒక క్లారిటీ వచ్చేస్తది. అప్పటిదాకా ఈ మున్సిపల్ లొల్లి ఇట్లనే సాగుతది.

Spotlight

Read More →