ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

Railway Bridge: ఏపీలో కొత్త రైల్వే బ్రిడ్జి రెడీ..! 40 కిలోమీటర్ల అదనపు ప్రయాణానికి చెక్…!

2026-01-03 10:04:00
Government Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! అకౌంట్‌లలోకి డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచే కీలకమైన చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉన్న ఈ రైల్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో, గత కొన్నేళ్లుగా వాహనదారులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పడనుంది. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా భారీ ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

Pawankalyan: ఆ ఆలయానికి రూ.35.19 కోట్ల నిధులు... పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన!

ఈ రైల్వే బ్రిడ్జి పూర్తవడంతో ఆర్టీసీ అధికారులు కూడా ఈ మార్గంలో తిరిగి బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో నిలిపివేసిన బస్సు రూట్లు తిరిగి ప్రారంభమైతే ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించనుంది. ప్రస్తుతం అధికారిక ప్రారంభ తేదీని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఇంకా ప్రకటించకపోయినా, ఈ నెల 10వ తేదీ తర్వాత బ్రిడ్జిని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. అధికారిక ప్రకటన వెలువడితే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో మరింత ఉత్సాహం నెలకొననుంది.

Aadhaar Jobs: 10వ తరగతి అర్హతతో ఆధార్ ఉద్యోగాలు…! 282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన సందర్భంగా టీడీపీ పార్టీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మూడేళ్ల పాటు మూడు జిల్లాల ప్రజలను ప్రయాణ నరకానికి గురిచేసిన చీపురుపల్లి రైల్ ఓవర్ బ్రిడ్జి, కూటమి ప్రభుత్వ కృషితో పూర్తయిందని పేర్కొంది. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే వార్తగా అభివర్ణించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ఇప్పటివరకు ఎదురైన 50 కిలోమీటర్లకు పైగా అదనపు ప్రయాణం, రెండు బస్సులు మారాల్సిన తిప్పలు ఇక ఉండవని తెలిపింది. ఈ బ్రిడ్జి పూర్తవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Land Regestration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!

వాస్తవానికి ఈ చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి 2021 డిసెంబర్ నుంచి ప్రమాదకర స్థితికి చేరడంతో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అప్పటి నుంచి వాహనాలు చిలకపాలెం, పాలకొండ, రాజాం, ఉత్తరావల్లి, గరివిడి మార్గాలుగా మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరాంధ్రంలోని నాలుగు జిల్లాల ప్రజలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే ప్రయాణికులు సుమారు 40 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి రావడంతో ఖర్చు, సమయం రెండూ పెరిగాయి. ఆర్టీసీ కూడా ఈ రూట్‌లో బస్సు సర్వీసులను నిలిపివేయడంతో సంస్థకు నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ, రైల్వే, జడ్పీ నిధులతో పనులను వేగవంతం చేసి, ఏడాదిన్నర వ్యవధిలోనే బ్రిడ్జి పనులను పూర్తి చేయగలిగిందని అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి ప్రారంభమైతే ప్రాంత ప్రజల జీవన ప్రయాణంలో కీలక మార్పు రావడం ఖాయమని భావిస్తున్నారు.

Praja Vedika: నేడు (3/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... లివర్ సమస్య ఉన్నట్లే! జర భద్రం గురూ!
West Bypass: ఏపీలో ఆ వెస్ట్ బైపాస్ శుభారంభం! ట్రాఫిక్ ఫ్రీ జర్నీ... గంట సమయం ఆదా!
ఆ గ్రామాల్లో 22 లక్షల పుస్తకాల పంపిణీ.. ఒకరోజు పంపిణీలో పాల్గొననున్న చంద్రబాబు!
Breaking News: వైసీపీకి భారీ షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేత! మరికొందరు జంప్?
Bigg Boss 9: గత 5 సీజన్ల రికార్డు బ్రేక్ చేసిన బిగ్ బాస్-9 ఫినాలే.. ప్రేక్షకుల మద్దతే!

Spotlight

Read More →