ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

Land Pattas Distribution: ఏపీలో వారందరికీ సంక్రాంతి కానుక! ఇంటి పట్టాలు పంపిణీ... రెడీ గా ఉండండి!

2026-01-02 06:32:00
Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు....

తిరుపతి జిల్లా శెట్టిపల్లెలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. అన్‌సెటిల్డ్ ఎస్టేట్ భూములకు సంబంధించి కొనసాగుతున్న సమస్యను పరిష్కరించడం ద్వారా 2,111 పేద కుటుంబాలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుటుంబాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇళ్ల స్థల పట్టాలు అందజేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.

ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు!

ఈ భూ సమస్య కారణంగా ఎన్నో సంవత్సరాలుగా పేద కుటుంబాలు అనిశ్చితిలో జీవించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. భూముల అక్రమాలకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి, ఈ ఏడాదిని ‘భూనామ సంవత్సరం’గా అభివర్ణిస్తూ అక్రమార్కులకు చుక్కలు చూపిస్తామని స్పష్టం చేశారు.

Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు..

న్యూ ఇయర్ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధిత 22ఏ జాబితా నుంచి ఐదు రకాల భూములకు విముక్తి కల్పిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ భూమికి సంబంధించినదైనా ఎనిమిది రకాల చెల్లుబాటు అయ్యే పత్రాల్లో ఏదో ఒకటి ఉంటే, ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని మంత్రి ఆదేశించారు. దీంతో అనేక మంది భూ యజమానులకు పెద్ద ఊరట లభించనుంది.

Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి!

ఇకపై ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో ఉంచే అవకాశం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చుక్కల భూములు, రీసర్వే తర్వాత నిషేధ జాబితాలో చేర్చిన సర్వీస్ ఈనాం భూములపై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాలను కలెక్టర్లకు అప్పగించడంతో పాటు, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

Postal: 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగం..! పరీక్ష లేకుండానే ఎంపిక!

భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత కోసం వివిధ రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. అడంగల్, అసైన్‌మెంట్ రిజిస్టర్లు, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు వంటి కీలక డాక్యుమెంట్లను ఆధారంగా తీసుకుని అర్హులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమైంది.

Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు!
AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు!
APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!!
భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే..
రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం..

Spotlight

Read More →