Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

జూరిక్ లో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం! ఎన్నారైలతో ఆత్మీయ ఫోటోషూట్.. లింక్! తెలుగు డియాస్పోరా మీట్ లో..

నిన్న (18 జనవరి, 2026 న) రాత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకున్నారు. జ్యూరిక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు తెలు

2026-01-19 14:28:00
దావోస్ వేదికగా ఏపీ 'పెట్టుబడుల వేట'.. పక్కా ప్రణాళికతో చంద్రబాబు బృందం.. క్వాంటం వ్యాలీ నుంచి గ్రీన్ ఎనర్జీ దాకా!

నిన్న (18 జనవరి, 2026 న) రాత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకున్నారు. జ్యూరిక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు తెలుగు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. పూలు, జాతీయ జెండాలతో పాటు ఆత్మీయ వాతావరణంలో మంత్రి లోకేష్‌ను వారు ఆహ్వానించారు.

Keeravani Republic Day: తెలుగు సంగీతానికి జాతీయ గౌరవం.. గణతంత్ర పరేడ్లో కీరవాణి!

జ్యూరిక్ నుంచి మంత్రి నారా లోకేష్ దావోస్‌కు ప్రయాణం చేయనున్నారు. అక్కడ జరుగుతున్న నాలుగు రోజుల వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అలాగే ఈ రోజు (19 జనవరి, 2026) తెలుగు డియాస్పోరా మీట్ లో పాల్గొననున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, వివిధ దేశాల నాయకులు పాల్గొననున్నారు.

Gynecologic Cancer: గైనిక్ క్యాన్సర్ రేడియేషన్‌కు కొత్త రక్షణ కవచం..! ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం!

పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తో మంత్రి నారా లోకేష్ ఈ దావోస్ పర్యటనను చేపట్టారు. సదస్సు సందర్భంగా అంతర్జాతీయ కంపెనీలతో సమావేశాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమలకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలను వివరించనున్నారు. ఐటీ, తయారీ, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు సూపర్ రన్.. ఓవర్సీస్‌లో నవీన్ డామినేషన్!

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మంత్రి పాల్గొనడం ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్తులో అభివృద్ధి వేగం మరింత పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Medaram Jatara: మేడారం జాతరలో హైటెక్ విప్లవం..! ఏఐ నిఘా నీడలో సమ్మక్క–సారలమ్మ వేడుకలు!

ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మంత్రి లోకేష్ ను విమానాశ్రయంలో కలిసి స్వాగతం పలికారు అలాగే మంత్రి లోకేష్ వారందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఫోటోలు కూడా దిగారు. దానికి సంబంధించిన ఫొటోలు ఈ లింక్ ద్వారా చూడవచ్చు.
https://photos.app.goo.gl/gFFx4PwnxJZCjzcG8

T20 World Cup: భారత్–పాక్ మ్యాచ్ అంటే ఆ మాత్రం క్రేజ్ తప్పదుగా.. టికెట్లు ఓపెన్ అవగానే కుప్పకూలిన బుకింగ్ వెబ్‌సైట్..!
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. వైసీపీ ఎంపీకి నోటీసులు.. వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ!
Train accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య!
Tech News: ఫోన్ వాడకపోయినా బ్యాటరీ ఖాళీ అవుతుందా? అసలు కారణాలు ఇవే.. సులభంగా పరిష్కారం ఇలా..!!

Spotlight

Read More →