ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

AP Employees: ఏపీలో ఆ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెరగనుందా? తుది నిర్ణయం ఎప్పుడంటే?

2026-01-06 07:01:00
Aviation News: ఆ రాష్ట్రానికి శుభవార్త… కొత్త విమానాశ్రయ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్!!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9 మరియు 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమైంది. ఈ సమావేశం ఆన్‌లైన్ వేదికగా జరిగింది.

రేషన్ కార్డు ఉన్నవారికి అకౌంట్లోనే డబ్బులు! దేశవ్యాప్తంగా మొదలైన ఆసక్తికర చర్చ! కేంద్రం బిగ్ ఆఫర్..

ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం సాధ్యమా? దానికి సంబంధించిన న్యాయ, పరిపాలనా అంశాలు ఏమిటి? అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల వయోపరిమితితో కొనసాగుతున్న 2831 మంది ఉద్యోగుల పరిస్థితినీ కమిటీ పరిశీలించింది.

Womens Jobs : మరో వారం రోజులే టైమ్.. వెంటనే అప్లై చేసుకోండి!

ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపైనా ఉపసంఘం దృష్టి సారించింది. వేతనాలు, పెన్షన్లు, ఇతర భత్యాల రూపంలో ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర ప్రభావం ఉంటుందనే అంశాన్ని సమీక్షించింది. వయోపరిమితి పెంపుతో వచ్చే అదనపు ఖర్చులపై స్పష్టత అవసరమని అభిప్రాయపడింది.

అమెరికా ఉపాధ్యక్షుడు ఇంటి వద్ద కలకలం.. కిటికీ అద్దాలు ధ్వంసం.. ఒకరు అరెస్ట్!

ఈ నేపథ్యంలో కార్పొరేషన్ల వారీగా ఉద్యోగుల సంఖ్య, వయోపరిమితి పెంచితే వచ్చే ఆర్థిక భారానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఆ వివరాల ఆధారంగా సమగ్ర నివేదికను సిద్ధం చేసి మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ..

ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే అంశంపై లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో చంద్రబాబు! దానికి నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు!
అమరావతిలో ఆవకాయ్ సందడి… ఆ మూడు రోజులు మిస్ అవ్వొద్దు!
Banks closed: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు అలర్ట్!
Rice: ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ సరికొత్త రికార్డు..! బియ్యంలో అగ్రస్థానం మనమే..!
US Vice President: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి.. కిటికీలు ధ్వంసం!

Spotlight

Read More →