అలాస్కా మంచులో అదృశ్యమైన ఆంధ్ర యువకుడు! Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి! నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఆయన నియామకం! జీఓ విడుదల..! అమెరికాలో ఉండాలంటే రూల్స్ పాటించాల్సిందే.. భారతీయ విద్యార్ధులకు ట్రంప్ వార్నింగ్! అతి చేస్తే జైలుకే.. అమెరికా ఉపాధ్యక్షుడు ఇంటి వద్ద కలకలం.. కిటికీ అద్దాలు ధ్వంసం.. ఒకరు అరెస్ట్! US Vice President: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి.. కిటికీలు ధ్వంసం! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతుల విషాదాంతం.. అనాథలైన పిల్లలు! Nikitha Godishala: అమెరికాలో భారతీయ సంతతి దుర్మరణం! గ్రీన్ కార్డుపై బాంబు పేల్చిన అమెరికా..! పెళ్లి చేసుకుంటే - ఇక ఆటలు సాగవు.. నిబంధనలు మారాయి! భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే.. అలాస్కా మంచులో అదృశ్యమైన ఆంధ్ర యువకుడు! Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి! నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఆయన నియామకం! జీఓ విడుదల..! అమెరికాలో ఉండాలంటే రూల్స్ పాటించాల్సిందే.. భారతీయ విద్యార్ధులకు ట్రంప్ వార్నింగ్! అతి చేస్తే జైలుకే.. అమెరికా ఉపాధ్యక్షుడు ఇంటి వద్ద కలకలం.. కిటికీ అద్దాలు ధ్వంసం.. ఒకరు అరెస్ట్! US Vice President: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి.. కిటికీలు ధ్వంసం! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతుల విషాదాంతం.. అనాథలైన పిల్లలు! Nikitha Godishala: అమెరికాలో భారతీయ సంతతి దుర్మరణం! గ్రీన్ కార్డుపై బాంబు పేల్చిన అమెరికా..! పెళ్లి చేసుకుంటే - ఇక ఆటలు సాగవు.. నిబంధనలు మారాయి! భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే..

Nikitha Godishala: అమెరికాలో భారతీయ సంతతి దుర్మరణం!

2026-01-05 09:59:00
Transport Alert: వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్..! షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్!

అమెరికాలో 27 ఏళ్ల భారతీయ యువతి నిఖిత గోడిశాల(NikithaGodishala) హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మకు చెందిన అపార్ట్‌మెంట్‌లో కత్తిపోట్లకు గురై రక్తపుమడుగులో మృతదేహంగా లభ్యమైంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టారు. నిఖిత మరణం అత్యంత దారుణంగా జరిగిందని అధికారులు వెల్లడించారు.

Upcoming Telugu Movies: పారిస్ వేదికగా.. రాజమౌళి ప్లాన్ చూస్తే గ్లోబల్ షాక్ ఖాయమే!

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అర్జున్ శర్మపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిఖితను హత్య చేసిన అనంతరం అతడు భారత్‌కు పారిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతనిపై ఫస్ట్-డిగ్రీ, సెకండ్-డిగ్రీ హత్య ఆరోపణలతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు హోవార్డ్ కౌంటీ పోలీసులు యూఎస్ ఫెడరల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో కలిసి చర్యలు తీసుకుంటున్నారు.

Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే!

నిఖిత కనిపించట్లేదని తొలుత అర్జున్ శర్మే హోవార్డ్ కౌంటీ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. న్యూ ఇయర్ ఈవ్ రోజు నుంచి ఆమె అదృశ్యమైందని, చివరిసారిగా కొలంబియాలోని ట్విన్ రివర్స్ రోడ్‌లో ఉన్న తన ఫ్లాట్‌లోనే చూసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Global Trade Tensions: భారత్‌పై సుంకాల హెచ్చరిక… నేను హ్యాపీగా లేనని మోదీకి తెలుసు..!!

అయితే మిస్సింగ్ ఫిర్యాదు నమోదైన అదే రోజున అర్జున్ శర్మ భారత్‌కు వెళ్లినట్టు సమాచారం అందడంతో అతడిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. వెంటనే పోలీసులు అతని అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేయడానికి సెర్చ్ వారెంట్ పొందారు. జనవరి 3న డిటెక్టివ్‌లు శర్మ ఫ్లాట్‌ను తనిఖీ చేయగా, నిఖిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై పలు కత్తిపోట్లు ఉండటంతో తీవ్ర రక్తస్రావం వల్లనే మరణించినట్లు నిర్ధారించారు.

War Alert: వెనుజ్వేలాపై రెండో దాడికి సిద్ధం...! ట్రంప్ సంచలన హెచ్చరిక!

డిసెంబర్ 31 రాత్రి 7 గంటల తర్వాత నిఖితను అర్జున్ శర్మ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం నిందితుడిపై అరెస్ట్ వారెంట్ అమల్లోకి తెచ్చారు. ఈ హత్య వెనుక అసలు కారణాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనను వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం కూడా ధృవీకరించి, నిఖిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతూ వారికి అవసరమైన కాన్సులర్ సహాయం అందిస్తున్నట్లు తెలిపింది.

Health Benefits: ఈ పండు అప్పుడప్పుడు తిన్నా చాలు... ఎన్ని లాభాలో!
Earthquake News: ఈశాన్య భారత్‌లో 5.1 తీవ్రతతో భూకంపం… ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రాష్ట్రాలు..!!
AP Power News: విద్యుత్ రంగంలో కొత్త మైలురాయి… 6,009 మెగావాట్ల ఉత్పత్తితో చరిత్ర సృష్టించిన ఏపీ ..!!
Ap students: స్కూల్, కాలేజీ విద్యార్థులకు అలెర్ట్! ఇది మిస్ అయితే పరీక్షలకు ఎంట్రీ లేదు..
Tirupathi : తిరుపతి వెళ్లే వారికి శుభవార్త.. ఆ విమాన సర్వీస్ మళ్లీ మొదలైంది!

Spotlight

Read More →