Heart attack: 45 ఏళ్లలోపు వారికి గుండెపోటు ముప్పు.. IJMR నివేదిక హెచ్చరిక! Late night: యువత లేట్ నైట్ అలవాటు.. వైద్యుల హెచ్చరిక! Global Health News: డెన్మార్క్ వీర్యదాత వ్యవహారం కలకలం… జన్యు లోపంతో 197 మంది పిల్లల భవిష్యత్తుపై ఆందోళన!! Health tips: ఉదయం కరివేపాకు తీసుకుంటున్నారా... డయాబెటిస్‌ ఉన్నవారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి!! Food Facts: రోజూ కుక్కర్‌లో అన్నం తింటున్నారా..? ఇది తెలిస్తే షాక్ అవుతారు! Cucumber: వీళ్లు కీర దోసకాయ అస్సలు తినకూడదు! ఎందుకో తెలుసా! Dry Fruits Tips: డ్రైఫ్రూట్స్ ఎలా తింటే నిజమైన ఆరోగ్య ప్రయోజనం! నిపుణుల సూచనలు.. Health tips: అజీర్తి, గ్యాస్‌ సమస్యలకు వాము సహజ పరిష్కారం… రాత్రి భోజనం తర్వాత ఒకసారి ఇలా ట్రై చేయండి!! Shocking News: అక్రమ క్లినిక్‌లో యూట్యూబ్ ఆధారంగా ఆపరేషన్…! ప్రాణాలు కోల్పోయిన మహిళ! Health tips: ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిదేనా? నిపుణుల కీలక సూచనలు!! Heart attack: 45 ఏళ్లలోపు వారికి గుండెపోటు ముప్పు.. IJMR నివేదిక హెచ్చరిక! Late night: యువత లేట్ నైట్ అలవాటు.. వైద్యుల హెచ్చరిక! Global Health News: డెన్మార్క్ వీర్యదాత వ్యవహారం కలకలం… జన్యు లోపంతో 197 మంది పిల్లల భవిష్యత్తుపై ఆందోళన!! Health tips: ఉదయం కరివేపాకు తీసుకుంటున్నారా... డయాబెటిస్‌ ఉన్నవారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి!! Food Facts: రోజూ కుక్కర్‌లో అన్నం తింటున్నారా..? ఇది తెలిస్తే షాక్ అవుతారు! Cucumber: వీళ్లు కీర దోసకాయ అస్సలు తినకూడదు! ఎందుకో తెలుసా! Dry Fruits Tips: డ్రైఫ్రూట్స్ ఎలా తింటే నిజమైన ఆరోగ్య ప్రయోజనం! నిపుణుల సూచనలు.. Health tips: అజీర్తి, గ్యాస్‌ సమస్యలకు వాము సహజ పరిష్కారం… రాత్రి భోజనం తర్వాత ఒకసారి ఇలా ట్రై చేయండి!! Shocking News: అక్రమ క్లినిక్‌లో యూట్యూబ్ ఆధారంగా ఆపరేషన్…! ప్రాణాలు కోల్పోయిన మహిళ! Health tips: ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిదేనా? నిపుణుల కీలక సూచనలు!!

Dry Fruits Tips: డ్రైఫ్రూట్స్ ఎలా తింటే నిజమైన ఆరోగ్య ప్రయోజనం! నిపుణుల సూచనలు..

2025-12-11 10:49:00
USA Visa: ట్రంప్ గోల్డ్ కార్డ్ & ప్లాటినం కార్డ్... ఫీజులు, అర్హత, దరఖాస్తు సంబంధించి పూర్తి వివరాలు!!

డ్రైఫ్రూట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. వీటిలో విటమిన్ E, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అయితే డ్రైఫ్రూట్స్‌ను ఎలా తింటున్నామో కూడా చాలా ముఖ్యం. తప్పుగా తీసుకుంటే అందులోని పోషకాలు తగ్గిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Notification : ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో 182 పోస్టులకు నోటిఫికేషన్.. రాష్ట్రవ్యాప్తంగా CWC, JJBలో!

చాలామంది డ్రైఫ్రూట్స్‌ను వేయించి, ఉప్పు లేదా కారం కలిపి తింటారు. ఈ విధంగా తినడం సరైంది కాదని డాక్టర్ మోహన్‌వంశీ అంటున్నారు. ఈ ప్రక్రియలో నట్స్‌లోని సహజ పోషకాలు దెబ్బతింటాయి. పైగా, ఉప్పు ఎక్కువయితే సోడియం పెరిగి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే సహజ రూపంలోనే వాటిని తీసుకోవడం మంచిదని నిపుణులు చెప్పుతున్నారు.

Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన!

డ్రైఫ్రూట్స్‌ ఆరోగ్యానికి మంచివని కొందరు ఎక్కువ మొత్తంలో తినడం కూడా పొరపాటే. ఏ పోషకపదార్థమైనా మితంగా తీసుకోవడం మంచిదని డాక్టర్ మోహన్‌వంశీ సూచిస్తున్నారు. ఉదయం అల్పాహారంలోనుగానీ, మధ్యాహ్నం భోజనం తర్వాత గానీ లేదా సాయంత్రం స్నాక్‌గా నట్స్‌ను తీసుకోవచ్చు. కానీ పరిమితి తప్పక పాటించాలి.

Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ!

డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టుకుని తినడం ఆరోగ్యానికి మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 5–6 బాదం, 2–3 వాల్‌నట్స్‌ నానబెట్టి తీసుకుంటే శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. నానబెట్టడం వల్ల అందులోని ఎంజైమ్ ఇన్హిబిటర్లు తొలగిపోతాయి, ఫైబర్ మెత్తబడుతుంది, జీర్ణం సులభమవుతుంది. పైగా, పోషకాలు శరీరం మరింత వేగంగా గ్రహించగలదు. బాదం, వాల్‌నట్, ఎండుద్రాక్ష వంటి వాటిని నానబెట్టి తినడం ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.

Google New Feature: ప్రమాద వేళల్లో సహాయాన్ని వేగవంతం చేయనున్న గూగుల్ కొత్త ఫీచర్!!

కొన్ని డ్రైఫ్రూట్స్‌లో ఉండే హానికర పదార్థాలు కూడా నానబెట్టే ప్రక్రియలో తొలగిపోతాయి. ఉదాహరణకు, అంజీర్‌ను నానబెట్టి ఉదయం ఖాళీకడుపుతో తింటే మలబద్ధకం తగ్గుతుంది. డ్రైఫ్రూట్స్‌ను సరిగ్గా తీసుకోవడం వలన ఆరోగ్యానికి మరింత ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడమే ఉత్తమం.

Recharge Rates: వీఐ, ఎయిర్‌టెల్ భారీ సవరణలు…! వినియోగదారులకు మళ్లీ షాక్!
Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు పథకం.. మరో శుభవార్త! ఇక వాటికి నో టెన్షన్!
Indian Student: అమెరికాలో రోడ్డు ప్రమాదం! కోమాలో తెలుగు యువతి!
Rural Roads: ఆ ప్రాంతానికి మహర్దశ! 136 కి.మీ కొత్త రోడ్ల పనులకు గ్రీన్ సిగ్నల్... రూ.213 కోట్ల నిధులు మంజూరు!
US Visa: అమెరికా పౌరసత్వానికి కొత్త మార్గం తెరిచిన ట్రంప్ వీసా! ఆ వీసాతో లభించే అద్భుత ప్రయోజనాలివే!

Spotlight

Read More →