Russia Crash: కళ్లముందే కుప్పకూలిన హెలికాప్టర్..! నలుగురి దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! Russia Crash: కళ్లముందే కుప్పకూలిన హెలికాప్టర్..! నలుగురి దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..!

Nature Vibes: భూలోక స్వర్గం అంటే ఇదేనేమో! ఈ లోయలకు వెళ్తే అంతా ఆనందమయమే!

2025-08-04 13:10:00
Galla Jayadev: దేవుడు కరుణిస్తే టీడీపీలోకి తిరిగొస్తా... గల్లా జయదేవ్!

భారతదేశంలో పర్యాటకులకు చూపు హరిస్తున్న ఎన్నో అద్భుతమైన లోయలు ఉన్నాయి. వాటిలో మొదటిగా చెప్పుకోవాల్సింది కాశ్మీర్ లోయ. హిమాలయాల మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని “భూలోక స్వర్గం” అని పిలుస్తారు. మంచుతో కప్పబడిన శిఖరాలు, మెరిసే సరస్సులు, పచ్చని బయళ్లు ఈ ప్రదేశాన్ని మరింత సుందరంగా మార్చాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి పర్యాటకుడికి ఇది unforgettable experience అవుతుంది.

Trump advisor: భారత్ వల్లే రష్యా యుద్ధం చేస్తోంది.. ట్రంప్ అడ్వైజర్!

ఇంకొక ప్రత్యేకమైన లోయ హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీ. ఇది కొంచెం మారుమూల ప్రాంతమైనప్పటికీ, అక్కడి ఎత్తైన పర్వతాలు, పురాతన మఠాలు చూసినవారిని మంత్రముగ్దులను చేస్తాయి. చుట్టూ ఉన్న silence and spirituality పర్యాటకులను విశ్రాంతికి నడిపిస్తాయి. ఇది టూర్ ప్లాన్ చేయాలనుకునే వారికి perfect destination.

Ration card: రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. ఇంకా రాలేదా.. ఇదిగో ఇదే కారణం..! చెక్ చేసుకోండిలా..!

లడఖ్ ప్రాంతంలో ఉన్న నుబ్రా వ్యాలీ మరో అద్భుతం. ఇక్కడ ఇసుక దిబ్బలు, ప్రసిద్ధ డిస్కిట్ మఠం ఉన్నాయి. ఈ ప్రదేశం ప్రాచీన సంస్కృతి, ప్రకృతి వర్ణనకి ఒక అందమైన ఉదాహరణ. ఇక్కడికి వెళితే కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది అంటున్నారు పర్యాటకులు.

Free Bus: ఏపీలో ఉచిత బస్సుతో పెను మార్పులు! సీటింగ్, టైమింగ్స్ సహా!

ఉత్తరాఖండ్‌లోని పూల లోయ కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. వర్షాకాలంలో వేలాది రకాల పూలతో ముస్తాబయ్యే ఈ ప్రదేశం పచ్చటి కొండల మధ్య అందంగా వుంటుంది. అరకులోయ (ఆంధ్రప్రదేశ్) కూడా ఈ జాబితాలో ఉంది — అక్కడి కాఫీ తోటలు, పచ్చటి ప్రకృతి వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇవన్నీ కలిపి చూస్తే, భారత్‌లోని లోయలు నిజంగా నిసర్గ ప్రేమికుల కోసం ఓ visual treat అన్న మాట.

జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ మృతి..! జాతీయ స్థాయిలో సంతాపం వెల్లువ..!
Telugu cinema: ఫెడరేషన్‌తో ప్రత్యేక ఒప్పందాలు అవసరం లేదు... ఫిల్మ్ ఛాంబర్‌!
Liquor Shops: మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం! మద్యం దుకాణాల తరహాలో, కొత్తగా ఇక..!
ఒరిస్సా ఫేమస్ వంటకం... రైస్ తో కలిపి తింటే ఆహా..! ఎప్పుడూ ఆంధ్ర వంటకాలేనా ఇది ట్రై చేయండి!
Pawan Kalyan: ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు..! అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, తొలి సక్సెస్‌తో ఫుల్ జోష్!
CLAT Exam Date: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది..! ఎప్పుడంటే?

Spotlight

Read More →