Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

Telugu cinema: ఫెడరేషన్‌తో ప్రత్యేక ఒప్పందాలు అవసరం లేదు... ఫిల్మ్ ఛాంబర్‌!

2025-08-04 10:56:00
ఒరిస్సా ఫేమస్ వంటకం... రైస్ తో కలిపి తింటే ఆహా..! ఎప్పుడూ ఆంధ్ర వంటకాలేనా ఇది ట్రై చేయండి!

తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల అంశం చర్చనీయాంశంగా మారింది. వేతనాలు పెంచకపోతే షూటింగ్లు నిలిపివేస్తామన్న ఫిల్మ్ ఫెడరేషన్‌ హెచ్చరికపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. ఇప్పటికే నిర్మాతలు కార్మికులకు ప్రస్తుత చట్టాల ప్రకారం కేటాయించాల్సిన కనీస వేతనాలకు మించిన పారితోషికాలు అందిస్తున్నారని స్పష్టం చేసింది.

Pawan Kalyan: ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు..! అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, తొలి సక్సెస్‌తో ఫుల్ జోష్!

ఫెడరేషన్‌తో ( Federation) ప్రత్యేక ఒప్పందాల అంశాన్ని ఖండించిన ఫిల్మ్ ఛాంబర్, ఇందుకు నిర్మాతలు ఒప్పుకోరాదని సూచించింది. వేతనాలపై తీసుకునే తుది నిర్ణయాన్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశంలో చర్చించి ప్రకటిస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించేందుకు కీలక సభ్యులు హాజరవుతారని పేర్కొంది.

CLAT Exam Date: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది..! ఎప్పుడంటే?

ఇక ఫెడరేషన్ చేపట్టిన సమ్మె నిర్ణయం, ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఛాంబర్‌ పేర్కొంది. షూటింగ్‌లు నిలిచిపోతే అప్పటికే ఖర్చు చేసిన మౌలిక వసతులు, సెట్స్, టెక్నిషియన్ల ఖర్చులు విషయాల్లో నిర్మాతలకు భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని వివరించింది.

Yemen boat sinking : ఘోర ప్రమాదం.. పడవ మునిగి 68 మంది మృతి! ఇంకా!

ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) అభిప్రాయం ప్రకారం, ఏ విషయంలోనైనా పరస్పర చర్చ ద్వారానే పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పింది. కార్మికుల హక్కులు పరిరక్షించడంలోను, పరిశ్రమ కొనసాగింపులోను సమతౌల్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించింది.

Volcano: రష్యాలో అగ్నిపర్వతం ఉగ్రరూపం..! 600 ఏళ్ల తర్వాత భారీ విస్ఫోటనం!
AP Digital Ration Cards : ఆగస్టు 25 నుండి కొత్త రేషన్ కార్డ్ లు పంపిణీ! లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
Kanigiri: ఏపీలో కొత్త రైల్వే లైన్..30 ఏళ్ల కల! ఆ రూట్‌లో తొలిసారి పరుగులు తీసిన రైలు!
AP Rain Alert: ప్రజలకు అలెర్ట్! ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు!
Chronic Diseases: దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి బిగ్ రిలీఫ్! కేంద్రం కీలక నిర్ణయం!

Spotlight

Read More →