Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..! KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ 2026-27... ఒకటవ తరగతి ప్రవేశాల షెడ్యూల్ ఇదే! Student Tragedy: గుంటూరులో విషాదం... చెరువులో శవమై కనిపించిన పదో తరగతి విద్యార్థి! NEET MDS: నీట్ ఎండీఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! AP EAMCET: ఏపీ ఈఏంసెట్ రిజిస్ట్రేషన్ గడువు ఇదే...! వెంటనే అప్లై చేయండి! AP SSC Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీకి కొత్త టైమింగ్స్! Vignan University: విజ్ఞాన్ యూనివర్సిటీలో ఐటీఈపీ (ITEP) కోర్సు! ఏడాది కాలం ఆదా.. ఒకేసారి డిగ్రీ మరియు బీఈడీ! JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..! KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ 2026-27... ఒకటవ తరగతి ప్రవేశాల షెడ్యూల్ ఇదే! Student Tragedy: గుంటూరులో విషాదం... చెరువులో శవమై కనిపించిన పదో తరగతి విద్యార్థి! NEET MDS: నీట్ ఎండీఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! AP EAMCET: ఏపీ ఈఏంసెట్ రిజిస్ట్రేషన్ గడువు ఇదే...! వెంటనే అప్లై చేయండి! AP SSC Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీకి కొత్త టైమింగ్స్! Vignan University: విజ్ఞాన్ యూనివర్సిటీలో ఐటీఈపీ (ITEP) కోర్సు! ఏడాది కాలం ఆదా.. ఒకేసారి డిగ్రీ మరియు బీఈడీ! JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు!

CLAT Exam Date: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది..! ఎప్పుడంటే?

 దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలక

Published : 2025-08-04 10:09:00
Yemen boat sinking : ఘోర ప్రమాదం.. పడవ మునిగి 68 మంది మృతి! ఇంకా!

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (CLAT) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)లో మెరుగైన ర్యాంకులు సాధించినవారికి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ, ఏడాది ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన విద్యార్ధులు అక్టోబర్‌ 31, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

Volcano: రష్యాలో అగ్నిపర్వతం ఉగ్రరూపం..! 600 ఏళ్ల తర్వాత భారీ విస్ఫోటనం!

క్లాట్‌ 2026 ర్యాంకుతో ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు ఇవే..

AP Digital Ration Cards : ఆగస్టు 25 నుండి కొత్త రేషన్ కార్డ్ లు పంపిణీ! లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్‌ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్‌ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ), ఆర్‌జీఎన్‌యూఎల్‌ (పంజాబ్), సీఎన్‌ఎల్‌యూ (పట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్‌ (కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో (ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌ (రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం), డీఎస్‌ ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్‌ ఎన్‌ఎల్‌యూ (తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ (ముంబయి), ఎంఎన్‌ఎల్‌యూ (నాగ్‌పుర్), ఎంఎన్‌ఎల్‌యూ (ఔరంగాబాద్‌), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (షిమ్లా), డీఎన్‌ఎల్‌యూ (జబల్‌పూర్‌), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హరియాణా), ఎన్‌ఎల్‌యూటీ (అగర్తలా), జీఎన్‌ఎల్‌యూ (సిల్వస్సా), ఆర్‌పీఎన్‌ఎల్‌యూపీ (ప్రయాగ్‌రాజ్), ఐఐయూఎల్‌ఈఆర్‌ (గోవా).
యూజీ లా కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

Kanigiri: ఏపీలో కొత్త రైల్వే లైన్..30 ఏళ్ల కల! ఆ రూట్‌లో తొలిసారి పరుగులు తీసిన రైలు!

 పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అప్లికేషన్‌ ఫీజు కింద రూ.4 వేలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీపీఎల్‌ అభ్యర్థులు రూ.3,500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక క్లాట్‌-2026 ప్రవేవ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 7,2025వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.

AP Rain Alert: ప్రజలకు అలెర్ట్! ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు!
Chronic Diseases: దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి బిగ్ రిలీఫ్! కేంద్రం కీలక నిర్ణయం!
Praja Vedika: నేడు (4/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Subsidy Loans: ఏపీలో వారికి స్వర్ణావకాశం! రూ.25 లక్షల నుండి.50 లక్షల వరకూ రుణాలు!

Spotlight

Read More →