Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

Liquor Shops: మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం! మద్యం దుకాణాల తరహాలో, కొత్తగా ఇక..!

 ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కొత్త లిక్కర్ పాలసీ అమలుతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. రూ.99

Published : 2025-08-04 10:51:00
Telugu cinema: ఫెడరేషన్‌తో ప్రత్యేక ఒప్పందాలు అవసరం లేదు... ఫిల్మ్ ఛాంబర్‌!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కొత్త లిక్కర్ పాలసీ అమలుతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. రూ.99 ధరకు అమ్మే క్వార్టర్ల డిమాండ్ భారీగా పెరగడం గమనార్హం. ఇప్పుడు అదే బాటలో బార్‌ల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక పాలసీ రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.                                               లైసెన్స్ విధానంలో మార్పులు:                               కొత్త బార్ పాలసీకి తుది రూపం సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.         మద్యం దుకాణాల లైసెన్సుల మాదిరిగానే బార్లకు కూడా లాటరీ విధానంలో లైసెన్స్‌లను కేటాయించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.                               గత ప్రభుత్వ హయాంలో (జగన్ పాలనలో) వేలం పద్ధతిలో లైసెన్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడు లాటరీ విధానాన్ని అమలు చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

ఒరిస్సా ఫేమస్ వంటకం... రైస్ తో కలిపి తింటే ఆహా..! ఎప్పుడూ ఆంధ్ర వంటకాలేనా ఇది ట్రై చేయండి!

లైసెన్స్ ఫీజులకు రెండు ప్రతిపాదనలు:                   1. ప్రతిపాదన – తక్కువ ఫీజులు (బార్ల సంఖ్య పెంపు పథకం): నగర పంచాయతీలలో: ₹35 లక్షలు.  మున్సిపాలిటీలలో: ₹40 లక్షలు కార్పొరేషన్లలో: ₹45 లక్షలు.                                                         2. ప్రతిపాదన – ఎక్కువ ఫీజులు (యథావిధిగా కొనసాగింపు): నగర పంచాయతీలలో: ₹55 లక్షలు మున్సిపాలిటీలలో: ₹65 లక్షలు కార్పొరేషన్లలో: ₹75 లక్షలు

Pawan Kalyan: ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు..! అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, తొలి సక్సెస్‌తో ఫుల్ జోష్!
CLAT Exam Date: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది..! ఎప్పుడంటే?
Yemen boat sinking : ఘోర ప్రమాదం.. పడవ మునిగి 68 మంది మృతి! ఇంకా!
Volcano: రష్యాలో అగ్నిపర్వతం ఉగ్రరూపం..! 600 ఏళ్ల తర్వాత భారీ విస్ఫోటనం!
AP Digital Ration Cards : ఆగస్టు 25 నుండి కొత్త రేషన్ కార్డ్ లు పంపిణీ! లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
Kanigiri: ఏపీలో కొత్త రైల్వే లైన్..30 ఏళ్ల కల! ఆ రూట్‌లో తొలిసారి పరుగులు తీసిన రైలు!
AP Rain Alert: ప్రజలకు అలెర్ట్! ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు!
Chronic Diseases: దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి బిగ్ రిలీఫ్! కేంద్రం కీలక నిర్ణయం!

Spotlight

Read More →