Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

Free Bus: ఏపీలో ఉచిత బస్సుతో పెను మార్పులు! సీటింగ్, టైమింగ్స్ సహా!

ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది. కూటమి సర్కారు ఎన్నికల హామీల్లో ఒకటైన ఈ "సూపర్ సిక్స్" పథకం అమలు కోసం

Published : 2025-08-04 11:39:00
జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ మృతి..! జాతీయ స్థాయిలో సంతాపం వెల్లువ..!

ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది. కూటమి సర్కారు ఎన్నికల హామీల్లో ఒకటైన ఈ "సూపర్ సిక్స్" పథకం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఈ పథకం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమలయ్యేలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

Telugu cinema: ఫెడరేషన్‌తో ప్రత్యేక ఒప్పందాలు అవసరం లేదు... ఫిల్మ్ ఛాంబర్‌!

ఉచిత ప్రయాణం వల్ల మహిళల బస్సు ప్రయాణం బాగా పెరగనుందన్న అంచనాలతో, బస్సుల్లోని సీటింగ్ సౌకర్యాన్ని కూడా మారుస్తున్నారు. ప్రస్తుతం 3 ప్లస్ 2 సీటింగ్ ఉన్న కొన్ని బస్సుల్లో 2 ప్లస్ 2 సీటింగ్ విధానానికి మార్పు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ఒక్కో బస్సులో ఎక్కువ మంది మహిళలు కూర్చునే వీలుండడం వల్ల ప్రయాణదారుల సంఖ్య పెరుగుతుంది.

Liquor Shops: మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం! మద్యం దుకాణాల తరహాలో, కొత్తగా ఇక..!

అలాగే, ఇప్పటి వరకు విద్యార్థుల కోసం మాత్రమే ఉదయం, సాయంత్రం నడిచే బస్సులను – ఆగస్టు 15 తర్వాత పూర్తి సమయం నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మహిళలు ఉదయం నుంచే రాత్రివరకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించగలుగుతారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే వారికీ ఎంతో లాభం కలుగుతుంది.

ఒరిస్సా ఫేమస్ వంటకం... రైస్ తో కలిపి తింటే ఆహా..! ఎప్పుడూ ఆంధ్ర వంటకాలేనా ఇది ట్రై చేయండి!

ఇక ఉచిత ప్రయాణ పథకం వల్ల ఆర్థికంగా ఎదురయ్యే లోటును పూడ్చుకోవడానికీ ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. కార్గో సేవలను అభివృద్ధి చేయడం, బస్టాండ్‌లలో ఖాళీ స్థలాలను లీజ్‌కు ఇవ్వడం, లగ్జరీ బస్సుల సంఖ్యను పెంచడం వంటి మార్గాల ద్వారా ఆదాయం పెంచే యత్నాలు జరుగుతున్నాయి. ప్రయాణం ప్రారంభమైన తర్వాత వచ్చిన డిమాండ్ ఆధారంగా మరిన్ని మార్గాల్లో ఆదాయం పెంచే కొత్త ప్రణాళికలు కూడా రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు.

Pawan Kalyan: ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు..! అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, తొలి సక్సెస్‌తో ఫుల్ జోష్!
Yemen boat sinking : ఘోర ప్రమాదం.. పడవ మునిగి 68 మంది మృతి! ఇంకా!
CLAT Exam Date: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది..! ఎప్పుడంటే?
Volcano: రష్యాలో అగ్నిపర్వతం ఉగ్రరూపం..! 600 ఏళ్ల తర్వాత భారీ విస్ఫోటనం!
AP Digital Ration Cards : ఆగస్టు 25 నుండి కొత్త రేషన్ కార్డ్ లు పంపిణీ! లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
Kanigiri: ఏపీలో కొత్త రైల్వే లైన్..30 ఏళ్ల కల! ఆ రూట్‌లో తొలిసారి పరుగులు తీసిన రైలు!

Spotlight

Read More →