Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ మృతి..! జాతీయ స్థాయిలో సంతాపం వెల్లువ..!

 భారత రాజకీయాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ ఇకలేరు. 81 ఏళ్ల శిబూ సోరెన్ మ

Published : 2025-08-04 11:10:00
Telugu cinema: ఫెడరేషన్‌తో ప్రత్యేక ఒప్పందాలు అవసరం లేదు... ఫిల్మ్ ఛాంబర్‌!

భారత రాజకీయాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ ఇకలేరు. 81 ఏళ్ల శిబూ సోరెన్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో, ఆయన ఈరోజు (2025 ఆగస్టు 4న) తుదిశ్వాస విడిచారు.

Liquor Shops: మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం! మద్యం దుకాణాల తరహాలో, కొత్తగా ఇక..!

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర 1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి, ఆదివాసీ హక్కుల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేలా చేసిన ఉద్యమానికి శిబూ సోరెన్ ప్రాణం పెట్టారు.

ఒరిస్సా ఫేమస్ వంటకం... రైస్ తో కలిపి తింటే ఆహా..! ఎప్పుడూ ఆంధ్ర వంటకాలేనా ఇది ట్రై చేయండి!

"దిశోమ్ గురు"గా పిలువబడిన నేత ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న శిబూ సోరెన్‌కు ఆదివాసీ సమాజం “దిశోమ్ గురు” అనే గౌరవ బిరుదుతో మక్కువ చూపేది.

Pawan Kalyan: ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు..! అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, తొలి సక్సెస్‌తో ఫుల్ జోష్!

మూడుసార్లు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా సేవలు                                               శిబూ సోరెన్ మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఎనిమిదికి పైగా పార్లమెంటరీ టర్మ్‌లకు ఎన్నిక కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

CLAT Exam Date: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది..! ఎప్పుడంటే?

జాతీయ స్థాయిలో సంతాపం వెల్లువ.   శిబూ సోరెన్‌ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అగ్రనేతలు, పలువురు ప్రాంతీయ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
“ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటు”గా పలువురు పేర్కొన్నారు.

Yemen boat sinking : ఘోర ప్రమాదం.. పడవ మునిగి 68 మంది మృతి! ఇంకా!
Volcano: రష్యాలో అగ్నిపర్వతం ఉగ్రరూపం..! 600 ఏళ్ల తర్వాత భారీ విస్ఫోటనం!
AP Digital Ration Cards : ఆగస్టు 25 నుండి కొత్త రేషన్ కార్డ్ లు పంపిణీ! లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

Spotlight

Read More →