IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!! Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ వైమానిక రంగంలో భారీ మార్పులు! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!! Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ వైమానిక రంగంలో భారీ మార్పులు!

Railway Changes: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్! ఆ మార్గంలో పలు రైళ్లు రద్దు!

వాల్తేరు డివిజన్ పరిధిలో పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి సెక్షన్‌లో మూడో లైను నిర్మాణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసి, కొన్నింటి మార్గాలను కుదించారు. సీనియర

Published : 2025-08-10 08:30:00
Free Bus Update: ఫ్రీ బస్ పథకంపై కీలక అప్డేట్! వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు!

వాల్తేరు డివిజన్ పరిధిలో పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి సెక్షన్‌లో మూడో లైను నిర్మాణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసి, కొన్నింటి మార్గాలను కుదించారు. సీనియర్‌ డీసీఎం కె. సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 19 నుంచి 27 వరకు విశాఖ-రాయ్‌పూర్‌ (58528), విశాఖ-కోరాపుట్‌ (58538), విశాఖ-భవానీపట్న (58504) ప్యాసింజర్‌ రైళ్లు రద్దు కానున్నాయి. అలాగే ఆగస్టు 20 నుంచి 28 వరకు రాయ్‌పూర్‌-విశాఖ (58527), కోరాపుట్‌-విశాఖ (58537), భవానీపట్న-విశాఖ (58503) ప్యాసింజర్‌ రైళ్లు కూడా రద్దు చేయబడ్డాయి.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! తిరుమల తరహా ఇక పై అవి నిషేధం!

అదే విధంగా, గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (17243) ఆగస్టు 19 నుంచి 26 వరకు గుంటూరు నుంచి విజయనగరం వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17244) ఆగస్టు 20 నుంచి 27 వరకు విజయనగరం నుంచి గుంటూరువరకు మాత్రమే నడవనుంది. ఈ మార్పులు మూడో లైను పనులు పూర్తి అయ్యే వరకు అమల్లో ఉంటాయి.

New Roads: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... రూ.63 కోట్లతో 28 కొత్త రహదారులు !
TVS New Scooter: మ్యాక్సీ-స్టైల్‌లో టీవీఎస్ సెన్సేషన్! – 150 కి.మీ. రేంజ్, 105 km/h టాప్ స్పీడ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
Election Commission: ఆరేళ్లలో ఒక్క పోటీ కూడా లేదు.. 334 రాజకీయ పార్టీలపై ఈసీ వేటు!
CM Chandrababu: జీరో గంజా కల్టివేషన్ లక్ష్యంగా అధికారులు పని చేయాలి! సీఎం చంద్రబాబు!
D'Mart: డి మార్ట్ కి వెళ్తున్నారా ఆగండి.. ఆగండి..! ఇకనుండి ఇంటి నుండే! అతి చౌకగా అక్కడ వస్తువులు!
Hyd Traffic: రాఖీ పండుగ ఎఫెక్ట్.. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్! ఆ రూట్ లో అయితే అస్సలు వెళ్ళకండి!
Anantnag: కశ్మీర్ లో చారిత్రాత్మక ఘట్టం...! అనంతనాగ్ చేరుకున్న తొలి గూడ్స్ రైలు!
Pawan Kalyan Gifts: రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు..!

Spotlight

Read More →