మహీంద్రా థార్ రాక్స్ 'స్టార్ ఎడిషన్' లాంచ్.. ధర మరియు ఫీచర్లు ఇవే! లీటరుకు 26.49 కి.మీ. మైలేజ్... టాటా టియాగో ఆటోమేటిక్ CNG ప్రత్యేకతలు ఇవే! Affordable Car: తక్కువ ధర, మంచి మైలేజీ… మధ్యతరగతి ఆశలకు సరిపోయే ఆటోమేటిక్ కారు..!! TATA Punch: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది! రూ.6 లక్షల నుంచే... డిజైన్ నుంచి ఇంజిన్ వరకూ స్పెషల్ ఫీచర్లు! Luxury Car Market: మేబ్యాక్ GLS కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్… ధరలో రూ.42 లక్షల భారీ తగ్గింపు..!! Suzuki e-Access: సుజుకి ఈ-యాక్సెస్‌ వచ్చేసిందోచ్..ఒక్క ఛార్జ్‌తో 95 కి.మీ రేంజ్! ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే! Mercedes Benz: 10 నిమిషాల ఛార్జింగ్.. 300 కి.మీ ప్రయాణం! మెర్సిడెస్ వేగన్ కార్ స్పీడ్‌లో తగ్గేదేలే! Tata Sierra Hexa: 7-సీటర్ SUVగా పాత లెజెండ్ రీ-ఎంట్రీ... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సరికొత్త డిజైన్! హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్ - రెండింటిలో ఏ స్యూటీ కొనడం బెస్ట్! ధర, ఫీచర్లు తెలుసుకోండి.. నమ్మకానికి మరో పేరు! KTM RC 160: కొత్త ఎంట్రీ-లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్... KTM RC 160 లాంచ్! ధర ఎంతంటే? మహీంద్రా థార్ రాక్స్ 'స్టార్ ఎడిషన్' లాంచ్.. ధర మరియు ఫీచర్లు ఇవే! లీటరుకు 26.49 కి.మీ. మైలేజ్... టాటా టియాగో ఆటోమేటిక్ CNG ప్రత్యేకతలు ఇవే! Affordable Car: తక్కువ ధర, మంచి మైలేజీ… మధ్యతరగతి ఆశలకు సరిపోయే ఆటోమేటిక్ కారు..!! TATA Punch: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది! రూ.6 లక్షల నుంచే... డిజైన్ నుంచి ఇంజిన్ వరకూ స్పెషల్ ఫీచర్లు! Luxury Car Market: మేబ్యాక్ GLS కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్… ధరలో రూ.42 లక్షల భారీ తగ్గింపు..!! Suzuki e-Access: సుజుకి ఈ-యాక్సెస్‌ వచ్చేసిందోచ్..ఒక్క ఛార్జ్‌తో 95 కి.మీ రేంజ్! ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే! Mercedes Benz: 10 నిమిషాల ఛార్జింగ్.. 300 కి.మీ ప్రయాణం! మెర్సిడెస్ వేగన్ కార్ స్పీడ్‌లో తగ్గేదేలే! Tata Sierra Hexa: 7-సీటర్ SUVగా పాత లెజెండ్ రీ-ఎంట్రీ... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సరికొత్త డిజైన్! హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్ - రెండింటిలో ఏ స్యూటీ కొనడం బెస్ట్! ధర, ఫీచర్లు తెలుసుకోండి.. నమ్మకానికి మరో పేరు! KTM RC 160: కొత్త ఎంట్రీ-లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్... KTM RC 160 లాంచ్! ధర ఎంతంటే?

TVS New Scooter: మ్యాక్సీ-స్టైల్‌లో టీవీఎస్ సెన్సేషన్! – 150 కి.మీ. రేంజ్, 105 km/h టాప్ స్పీడ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

టీవీఎస్ మోటార్స్‌ తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరో క్రొత్త అడుగు వేసింది. ఈసారి ఇది సాదారణ స్కూటర్ కాకుండా, మ్యాక్సీ-స్టైల్ డిజైన్‌లో రూపొందించిన తొలి ఎలక్ట్రి

Published : 2025-08-09 21:50:00
Election Commission: ఆరేళ్లలో ఒక్క పోటీ కూడా లేదు.. 334 రాజకీయ పార్టీలపై ఈసీ వేటు!

టీవీఎస్ మోటార్స్‌ తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరో క్రొత్త అడుగు వేసింది. ఈసారి ఇది సాదారణ స్కూటర్ కాకుండా, మ్యాక్సీ-స్టైల్ డిజైన్‌లో రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేయబోతోంది. M1-S అనే పేరుతో పిలవబడుతున్న ఈ మోడల్ త్వరలోనే పలు అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ కానుంది. అయితే, భారత మార్కెట్లో ఇది తక్షణమే అందుబాటులోకి రాకపోయినా, భవిష్యత్తులో భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం విజయవంతంగా సాగుతున్న iQube సిరీస్‌కి ఇది మంచి తోడ్పాటు కానుంది.

CM Chandrababu: జీరో గంజా కల్టివేషన్ లక్ష్యంగా అధికారులు పని చేయాలి! సీఎం చంద్రబాబు!

మ్యాక్సీ-స్కూటర్ డిజైన్‌ అనేది ఎక్కువ స్థలం, దీర్ఘ ప్రయాణాల్లో సౌకర్యం కోరుకునే రైడర్ల కోసం సరైన ఎంపిక. ఈ కొత్త మోడల్‌కి సంబంధించిన టీజర్ ఇప్పటికే TVS ఇండోనేషియా వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. ఇందులో ఉన్న డిజైన్ హైలైట్స్‌ చూస్తే, మార్కెట్లో పెరుగుతున్న మ్యాక్సీ-స్కూటర్ డిమాండ్‌ దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. విస్తృత సీటింగ్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్ స్టైల్‌ దీన్ని ప్రీమియం టూరింగ్ స్కూటర్‌గా నిలపనున్నాయి.

D'Mart: డి మార్ట్ కి వెళ్తున్నారా ఆగండి.. ఆగండి..! ఇకనుండి ఇంటి నుండే! అతి చౌకగా అక్కడ వస్తువులు!

టీవీఎస్‌ ఈ మోడల్‌ను EV స్టార్టప్ Iron Mobilityతో భాగస్వామ్యంగా అభివృద్ధి చేసింది. Iron M1-S మోడల్‌ను టీవీఎస్ రీబ్యాడ్జ్ చేసి, తన పేరుతో విడుదల చేస్తోంది. ఇది కేవలం డిజైన్ పరంగా కాకుండా, టెక్నికల్ స్పెసిఫికేషన్లలో కూడా శక్తివంతమైనది. 

Hyd Traffic: రాఖీ పండుగ ఎఫెక్ట్.. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్! ఆ రూట్ లో అయితే అస్సలు వెళ్ళకండి!

ఇందులోని హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్ 12.5 kW గరిష్ట శక్తిని, వెనుక చక్రానికి 254 Nm టార్క్‌ను అందిస్తుంది. రేటెడ్ టార్క్ 45 Nm. ఈ శక్తితో 0-50 km/h వేగాన్ని కేవలం 3.7 సెకన్లలో చేరగలదు — ఇది కొన్ని స్పోర్ట్స్ బైక్స్ స్థాయిలోనే. గరిష్ట వేగం 105 km/h, కాబట్టి ఇది నగర రైడ్స్‌తో పాటు హైవే ట్రిప్స్‌కి కూడా సరిపోతుంది.

Anantnag: కశ్మీర్ లో చారిత్రాత్మక ఘట్టం...! అనంతనాగ్ చేరుకున్న తొలి గూడ్స్ రైలు!

ఒకసారి పూర్తి ఛార్జ్‌ చేస్తే 150 కి.మీ. వరకు ప్రయాణించగలదు, అంటే రోజువారీ ప్రయాణాలకు రేంజ్ టెన్షన్ లేకుండా ఉపయోగించవచ్చు. అదనంగా, 26 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, పొడవైన విండ్స్‌క్రీన్, LED హెడ్లైట్స్, LED టెయిల్ లైట్స్, 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్పెక్స్‌తో కూడిన స్కూటర్‌ కోసం మార్కెట్‌లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.

Pawan Kalyan Gifts: రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు..!
India Justice Report : చంద్రబాబు నాయకత్వం ఫలించింది.. చట్టపరమైన పాలనలో ఏపీకి హై ర్యాంక్!
Mega DSC Results: మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఫలితాలు విడుదల..! వెబ్‌సైట్‌లో ఇలా చెక్‌ చేసుకోండి..!
Modi calls Putin: పుతిన్కు మోదీ ఫోన్.. భారత పర్యటనకు ఆహ్వానం!
Mahesh Babu: ఆ చిన్నారుల ‘గుండె' చప్పుడు మహేశ్ బాబు.. రియల్ లైఫ్ హీరో!

Spotlight

Read More →