Railway sector: రైల్వే రంగంలో విప్లవం.. రెండు గంటల్లోనే.. 2027 ఆగస్టులో దేశంలో తొలి బుల్లెట్ రైలు పరిగెత్తనున్నది! ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్! Railway sector: రైల్వే రంగంలో విప్లవం.. రెండు గంటల్లోనే.. 2027 ఆగస్టులో దేశంలో తొలి బుల్లెట్ రైలు పరిగెత్తనున్నది! ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్!

Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ వేగం పుంజుకుంది.. 46% పనులు పూర్తయ్యాయి!

2025-10-26 15:57:00
Boeing 777: పక్షుల గుంపు ఢీకొట్టిన Boeing 777.. పైలట్ సమయస్ఫూర్తితో సేఫ్ ల్యాండింగ్!

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఉత్తరతూర్పు రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే మొత్తం ప్రాజెక్ట్‌లో 46 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. రైల్వే ప్లాట్‌ఫారమ్ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిందని, దక్షిణ ప్రధాన భవనం (South Main Building), మల్టీ లెవల్ కార్ పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు వంటి మిగతా పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.

Suryalanka Nizampatnam : తుపాన్ ప్రభావం తీవ్రం.. సూర్యలంక నిజాంపట్నం బీచ్లు తాత్కాలికంగా మూసివేత!

ఈ ఆధునికీకరణ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద చేపట్టిందని, మొత్తం రూ.714.73 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలను అందించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక సికింద్రాబాద్ స్టేషన్ దేశంలోని అత్యుత్తమ రైల్వే స్టేషన్లలో ఒకటిగా మారనుందని ఆయన అన్నారు.

జుట్టు ఫాస్ట్‌గా పెరగాలంటే.. గోల్డెన్ రూల్స్ ఇవే! కచ్చితంగా పాటించాల్సిన 9 చిట్కాలు!

రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమృత్ భారత్ స్కీమ్ దేశవ్యాప్తంగా 1,300కు పైగా రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు రూపొందించబడింది. వీటిలో హైదరాబాద్‌ సిటీ, బేగంపేట్, కాచిగూడ, నల్లగొండ, ఖమ్మం వంటి స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రయాణికుల భద్రత, సౌకర్యం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ మరింత మెరుగుపడనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Elevated Rail Corridor: దక్షిణ మధ్య రైల్వే కొత్త మెగా ప్రాజెక్టు! గంటకు 350కి.మీ వేగం... ఇక గంటన్నర లో హైదరాబాద్!

సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రైలు రాకపోకలకు ఆటంకం కలగకుండా పనులు పహరా విధానంలో చేస్తున్నారు. ఇందులో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల విస్తరణతో పాటు, స్మార్ట్ టికెటింగ్ సిస్టమ్, సీటింగ్ లాంజ్‌లు, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్, ఫుడ్ కోర్టులు, ఎనర్జీ ఎఫీషియెంట్ లైటింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి.

ఈ రీఛార్జ్‌తో 3 నెలల పాటు OTT సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ! 168GB డేటా ఉచితం - 84 రోజుల వ్యాలిడిటీ..

స్థానికులు మరియు రైల్వే అధికారులు ఈ ప్రాజెక్ట్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది హైదరాబాద్ నగరానికి గర్వకారణమవుతుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రోజుకు దాదాపు 2.5 లక్షల మంది ప్రయాణికులను సేవలందిస్తోందని, ప్రాజెక్ట్ పూర్తయితే ఈ సామర్థ్యం 3.5 లక్షల వరకు పెరగనుందని అంచనా. “సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణతో హైదరాబాద్ రవాణా రంగానికి కొత్త మైలురాయి ఏర్పడనుంది,” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రిలయన్స్ జియో సంచలనం – అందరికీ అందుబాటులో 5జీ ఫోన్! ధర తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!!
'మొంథా' తుపాను ముప్పు.. రాత్రికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.. తీరం వైపు దూసుకొస్తోంది! గంటకు 6 కి.మీ వేగంతో..
అధిక రేంజ్ ఇచ్చే ఫ్యామిలీ స్కూటర్.. 123 కి.మీ. రేంజ్‌తో నగర ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్! రంగును బట్టి రిజ్టా ధరలు వేరు!
Rock Garden: చిన్న పిల్లల నుంచి పెద్ద వయస్సు వారిని ఆకర్షిస్తున్న ప్రకృతి అందాల రాక్ గార్డెన్! తప్పక చూడండి!
స్టార్ యాంకర్ ఎమోషనల్ నోట్.. అతడితో బ్రేకప్.. లాంగ్ జర్నీ ముగిసింది! నెటిజన్ల భిన్న కామెంట్లు!
Rohit Sharma: ముందొక లెక్క.. 30 ఏళ్లు దాటాక మరో లెక్క.. కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఫుల్ ఫార్మ్!
Green Filed Highway: 6-లేన్ గ్రీన్‌ఫీల్డ్ రహదారికి అధికారుల సన్నాహాలు! భూసేకరణ డిక్లరేషన్!
New Scheme: విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వాసులకు ప్రత్యేక పథకం..! అవకాసాలను మిస్ అవ్వకండి..!

Spotlight

Read More →