ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్! Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్! ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్! Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్!

Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్! ఈ రూట్లో 43 రైళ్లు రద్దు!

2025-10-27 17:49:00
Amaravati Expressway: స్పీడ్ యాక్సెస్ రోడ్డుకు కొత్త ఊపు..! ఎలివేటెడ్ కారిడార్‌తో ఆధునిక రూపు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కోస్తా జిల్లాల్లో బలమైన గాలులు, వర్షాలు మొదలయ్యాయి. వాతావరణ శాఖ మూడు రోజుల పాటు (అక్టోబర్ 27–29) రాష్ట్రంలో అలర్ట్‌ జారీ చేసింది. తుఫాను ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితులు తీవ్రంగా మారవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Digital Dwarka: డ్వాక్రా సంఘాల్లో అవకతవకలకు చెక్..! స్మార్ట్ యాప్‌లతో కొత్త మార్పు..!

తుఫాను ప్రభావంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. విశాఖపట్నం మీదుగా నడిచే రైలు సర్వీసులు ఎక్కువగా రద్దు అయ్యాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు మొత్తం 43 రైళ్లను మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే సర్వీసులను పునరుద్ధరిస్తామని వారు తెలిపారు. కాకినాడ తీరంలో తుఫాను తీరం దాటనుండటంతో ఆ ప్రాంతంలో రైల్వే ట్రాఫిక్‌పై పెద్ద ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

APSRTC మెగా నోటిఫికేషన్.. వివిధ జిల్లాల్లో 277 పోస్టులు ఖాళీ.. లాస్ట్ డేట్ - రాత పరీక్ష లేకుండానే ఎంపిక! త్వరపడండి!

అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు తుఫాను తీరం దాటే సమయంలో తీవ్రత మరింత పెరగవచ్చని హెచ్చరికలు ఉన్నాయి. కాకినాడ తీరానికి సమీపంగా ఇది దూసుకువస్తుండటంతో తీర ప్రాంతాల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వర్షాలు మొదలయ్యాయి. ప్రజలు అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచనలు ఇచ్చారు.

నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ ధరల నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు.. మీ జేబుకు చిల్లు పడే 5 మార్పులివే!

తాజా సమాచారం ప్రకారం, మొంథా తుఫాను ప్రస్తుతం చెన్నైకి 520 కి.మీ, కాకినాడకి 570 కి.మీ, విశాఖపట్నంకి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. గంటకు 90 నుండి 110 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు ఎమర్జెన్సీ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 21వ విడత త్వరలోనే విడుదల! అకౌంట్‌లోకి ₹2,000 రావాలంటే ఇది తప్పనిసరి!

ప్రభుత్వం అన్ని జిల్లాల్లో విపత్తు నిర్వహణ చర్యలను ప్రారంభించింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి, రవాణా మరియు విద్యుత్‌ విభాగాలు సన్నద్ధంగా ఉండాలని సూచించింది. తీర ప్రాంత ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తుఫాను తీవ్రత తగ్గే వరకు ప్రభుత్వం నిరంతర మానిటరింగ్‌ చేస్తుందని ప్రకటించింది.

ఉదయాన్నే 4 మెంతులు నోట్లో వేసుకోండి.. షుగరు, గ్యాస్ మాయం.. ఆయుర్వేద రహస్యం ఇదే!
Indigo Service: విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా ఇండిగో విమాన సర్వీసు! 4 గంటల ప్రయాణం... వారానికి మూడు సార్లు!
OTT Weekend: ఈ వారం ఓటీటీ హంగామా.. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో 20+ కొత్త చిత్రాలు, సిరీస్‌లు!
China : భారత సరిహద్దు వద్ద చైనా కొత్త కుతంత్రం.. పాంగాంగ్ సరస్సు ఒడ్డున వైమానిక స్థావరం నిర్మాణం!
Bulgaria: బల్గేరియాలో లెవ్‌కు గుడ్‌బై! 2026 జనవరి నుంచి కొత్త కరెన్సీ!

Spotlight

Read More →