Luxury Resorts: సెలబ్రిటీల ఫేవరెట్ డెస్టినేషన్! నీలి సముద్రం.. తెల్లటి ఇసుక.. ఈ 10 రిసార్టులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Visa-Free: భారతీయులకు విదేశీ ప్రయాణంలో కొత్త అడ్డంకులు! ఆ రెండు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీకి బ్రేక్! Indigo: దేశీయ విమానయానంలో కలకలం! 717 విమాన స్లాట్లు వదిలేసిన ఇండిగో..! Medaram Jathara: మేడారం మహాజాతరకు మహా ఏర్పాట్లు…! 28 ప్రత్యేక రైళ్లు, నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సులు! Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు! ఇక ఆన్‌లైన్‌లోనే సులువు! Tourism: టూరిజం ఇన్వెస్ట్‌మెంట్లకు గ్రీన్ సిగ్నల్! దావోస్‌లో చంద్రబాబు కీలక భేటీలు! AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..! అమెరికాలో మంచు తుపాను... మిచిగాన్‌లో భారీ రోడ్డు ప్రమాదం! Travel Tips: ఎయిర్‌పోర్ట్‌లో మీ బ్యాగ్ ముందుగా రావాలా..? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు! Travel Viral News: నీటిపై ఇళ్లు.. నీళ్లే రహదారులు.. ఈ గ్రామం చూస్తే కళ్లు చెదిరిపోతాయి..!! Luxury Resorts: సెలబ్రిటీల ఫేవరెట్ డెస్టినేషన్! నీలి సముద్రం.. తెల్లటి ఇసుక.. ఈ 10 రిసార్టులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Visa-Free: భారతీయులకు విదేశీ ప్రయాణంలో కొత్త అడ్డంకులు! ఆ రెండు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీకి బ్రేక్! Indigo: దేశీయ విమానయానంలో కలకలం! 717 విమాన స్లాట్లు వదిలేసిన ఇండిగో..! Medaram Jathara: మేడారం మహాజాతరకు మహా ఏర్పాట్లు…! 28 ప్రత్యేక రైళ్లు, నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సులు! Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు! ఇక ఆన్‌లైన్‌లోనే సులువు! Tourism: టూరిజం ఇన్వెస్ట్‌మెంట్లకు గ్రీన్ సిగ్నల్! దావోస్‌లో చంద్రబాబు కీలక భేటీలు! AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..! అమెరికాలో మంచు తుపాను... మిచిగాన్‌లో భారీ రోడ్డు ప్రమాదం! Travel Tips: ఎయిర్‌పోర్ట్‌లో మీ బ్యాగ్ ముందుగా రావాలా..? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు! Travel Viral News: నీటిపై ఇళ్లు.. నీళ్లే రహదారులు.. ఈ గ్రామం చూస్తే కళ్లు చెదిరిపోతాయి..!!

Indigo: ఇండిగోకు భారీ షాక్... వేల విమానాలు రద్దు!

గతేడాది డిసెంబర్‌లో విమాన సర్వీసుల రద్దు, జాప్యాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన (IndiGo) ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) డ

2026-01-18 12:23:00
Chabahar Port: ట్రంప్ ఆంక్షలపై భారత్ స్పందన.. చాబహార్ పోర్టుపై స్పష్టత!

గతేడాది డిసెంబర్‌లో విమాన సర్వీసుల రద్దు, జాప్యాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన (IndiGo) ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) డీజీసీఏ కఠిన చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు గుర్తించిన డీజీసీఏ, ఇండిగోపై రూ. 22.20 కోట్ల భారీ జరిమానా విధించింది. అంతేకాదు, సంస్థ సీనియర్ మేనేజ్‌మెంట్ బాధ్యతను కూడా ప్రశ్నిస్తూ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

Lucky Draw: లక్కీ డ్రాల ముసుగులో భారీ మోసం… సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. హైదరాబాద్ సీపీ!

ఈ ఘటన 2025 డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ మధ్య చోటుచేసుకుంది. ఈ మూడు రోజుల వ్యవధిలో ఇండిగో విమాన సేవలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. మొత్తం 2,507 విమానాలు రద్దుకాగా, మరో 1,852 విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో సుమారు మూడు లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం!

ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు డీజీసీఏ నాలుగు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. విచారణలో ఇండిగో సంస్థ నిర్వహణలో పలు వైఫల్యాలు ఉన్నట్లు తేలింది. సామర్థ్యాన్ని మించి విమాన సర్వీసులను ప్లాన్ చేయడం వల్ల వ్యవస్థ పూర్తిగా ఒత్తిడికి లోనైందని కమిటీ గుర్తించింది.

Ring Road Expansion: అక్కడ రింగ్ రోడ్డు విస్తరణ! రూ.1.35 కోట్లతో... పట్టణ రూపురేఖలే మారనున్నాయ్! ఇన్నాళ్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్...

అలాగే విమానయానానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు బలహీనంగా ఉండటం, ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేకపోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపించిందని విచారణ నివేదిక స్పష్టం చేసింది.

US Students Alert: యూఎస్‌లో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు బిగ్ అలర్ట్!

ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ, ఇండిగోపై భారీ జరిమానా విధిస్తూ హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆపరేషన్ విధానాల్లో మార్పులు చేయాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేసింది.

AP At Davos: దావోస్‌ వేదికపై ఏపీ ఎజెండా.. గ్లోబల్ పెట్టుబడులపై సీఎం ఫోకస్!
Auto Mutation: రిజిస్ట్రేషన్ అయిన రోజే పేరు మార్పు... ఏపీలో ఆటో మ్యుటేషన్‌తో ఈజీ ప్రాసెస్!
HealthTips: మీకు తెలుసా? ఈ ఆకు వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు! ముఖ్యంగా ఆ భయంకరమైన సమస్యకు చెక్ పెట్టవచ్చట..!!!!
Medaram prasadam: భక్తులకు శుభవార్త.. మేడారం ప్రసాదం డోర్ డెలివరీ!
UK Gangs: బ్రిటన్ లో పాకిస్థానీ గ్యాంగుల దారుణాలు... సిక్కు, హిందూ అమ్మాయిలే టార్గెట్! బయటపడ్డ షాకింగ్ నిజాలు..

Spotlight

Read More →