Ghee: రోజూ ఉదయం ఒక చెంచా నెయ్యి..! శరీరంలో ఊహించని మార్పులు! Home Remedies: జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? అమ్మమ్మల చిట్కా... వంటింట్లో ఉండే ఉల్లిపాయతో చెక్! Sleep Hygiene: రాత్రిపూట లైట్ ఆన్ చేసి నిద్రపోతున్నారా? మీ గుండెకు పొంచి ఉన్న పెను ముప్పు! Walking Benefits: మార్నింగ్ వాక్ Vs ఈవినింగ్ వాక్: ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల సమాధానం ఇదే! Fatty liver: మీ లివర్ సేఫ్ ఏనా.. ఈ 5 అలవాట్లు వెంటనే మార్చుకోండి! refrigerate Tips: ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహారాలు ఇవే… తెలియకపోతే ఇంక అంతే షుగర్ పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిందే..!! చికెన్ స్కిన్‌తో తింటే మంచిదా? కాదా? ఆరోగ్యం మరియు రుచి వెనుక అసలు నిజాలు ఇవే! తినేముందు తప్పక తెలుసుకోండి.. Health News: గర్భిణుల భయాలకు బ్రేక్.. పారాసిటమాల్‌పై లాన్సెట్ అధ్యయనంతో క్లారిటీ..!! Thyroid: అయోడిన్ నుంచి విటమిన్ C వరకు.. థైరాయిడ్‌కు మేలు చేసే ఆహారాలు! మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆటోఇమ్యూన్ వ్యాధులు.. ముందుగా కనిపించే లక్షణాలివే..!! Ghee: రోజూ ఉదయం ఒక చెంచా నెయ్యి..! శరీరంలో ఊహించని మార్పులు! Home Remedies: జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? అమ్మమ్మల చిట్కా... వంటింట్లో ఉండే ఉల్లిపాయతో చెక్! Sleep Hygiene: రాత్రిపూట లైట్ ఆన్ చేసి నిద్రపోతున్నారా? మీ గుండెకు పొంచి ఉన్న పెను ముప్పు! Walking Benefits: మార్నింగ్ వాక్ Vs ఈవినింగ్ వాక్: ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల సమాధానం ఇదే! Fatty liver: మీ లివర్ సేఫ్ ఏనా.. ఈ 5 అలవాట్లు వెంటనే మార్చుకోండి! refrigerate Tips: ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహారాలు ఇవే… తెలియకపోతే ఇంక అంతే షుగర్ పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిందే..!! చికెన్ స్కిన్‌తో తింటే మంచిదా? కాదా? ఆరోగ్యం మరియు రుచి వెనుక అసలు నిజాలు ఇవే! తినేముందు తప్పక తెలుసుకోండి.. Health News: గర్భిణుల భయాలకు బ్రేక్.. పారాసిటమాల్‌పై లాన్సెట్ అధ్యయనంతో క్లారిటీ..!! Thyroid: అయోడిన్ నుంచి విటమిన్ C వరకు.. థైరాయిడ్‌కు మేలు చేసే ఆహారాలు! మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆటోఇమ్యూన్ వ్యాధులు.. ముందుగా కనిపించే లక్షణాలివే..!!

HealthTips: మీకు తెలుసా? ఈ ఆకు వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు! ముఖ్యంగా ఆ భయంకరమైన సమస్యకు చెక్ పెట్టవచ్చట..!!!!

బేసిల్ (భూతులసి) కేవలం రుచి కోసం మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఔషధ గుణాలున్న మొక్క. దీనిలో లభించే విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి ఎంతో మేలు చ

2026-01-18 08:32:00
Medaram prasadam: భక్తులకు శుభవార్త.. మేడారం ప్రసాదం డోర్ డెలివరీ!

బేసిల్ (భూతులసి) కేవలం రుచి కోసం మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఔషధ గుణాలున్న మొక్క. దీనిలో లభించే విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పిజ్జాలలో ఈ ఆకులను తరచూ చూస్తుంటాం. పిజ్జాకు ప్రత్యేకమైన సువాసన, రుచిని అందించడంలో బాసిల్ ఆకుల పాత్ర చాలా ముఖ్యమైనది.
 

UK Gangs: బ్రిటన్ లో పాకిస్థానీ గ్యాంగుల దారుణాలు... సిక్కు, హిందూ అమ్మాయిలే టార్గెట్! బయటపడ్డ షాకింగ్ నిజాలు..

అసలు ఈ ఆకులను తీసుకోవడం వల్ల ఏలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. బేసిల్ లో విటమిన్ K అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి, రక్తం సరిగ్గా గడ్డకట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ A కంటి చూపును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ C మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, గాయాలు త్వరగా మానడానికి దోహదపడుతుంది.

Chabahar Port: ట్రంప్ ఆంక్షలపై భారత్ స్పందన.. చాబహార్ పోర్టుపై స్పష్టత!


బేసిల్ ఆకుల్లో శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఐరన్ రక్తహీనతను తగ్గించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. కాల్షియం ఎముకలు, పళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అలాగే ఇందులో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.

Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం!


బేసిల్ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని వాపు తగ్గుతుంది. ఇందులో ఉన్న అడాప్టోజెన్ గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికీ ఇది ఉపయోగకరం. బేసిల్ లోని యాంటీబాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. అందుకే ఆయుర్వేదంలో దీనిని ఒక ముఖ్యమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. పిజ్జా లేదా సలాడ్లలో మాత్రమే కాకుండా, బాసిల్ ఆకులను నీటిలో మరిగించి టీలా తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Ring Road Expansion: అక్కడ రింగ్ రోడ్డు విస్తరణ! రూ.1.35 కోట్లతో... పట్టణ రూపురేఖలే మారనున్నాయ్! ఇన్నాళ్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్...
US Students Alert: యూఎస్‌లో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు బిగ్ అలర్ట్!
AP At Davos: దావోస్‌ వేదికపై ఏపీ ఎజెండా.. గ్లోబల్ పెట్టుబడులపై సీఎం ఫోకస్!
Lucky Draw: లక్కీ డ్రాల ముసుగులో భారీ మోసం… సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. హైదరాబాద్ సీపీ!
తిరుమల భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్ల షెడ్యూల్ వచ్చేసింది!

Spotlight

Read More →