Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Singapore Tour: ఏపీ నగరాలకు అంతర్జాతీయ హంగులు.. ఎన్ఐయూఎస్ సిటీస్ సంస్థతో మంత్రుల బృందం చర్చలు.. Praja Vedika: మాజీ ఎమ్మెల్యే అనుచరుడి 'ల్యాండ్' స్కెచ్... రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ కట్టడాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Singapore Tour: ఏపీ నగరాలకు అంతర్జాతీయ హంగులు.. ఎన్ఐయూఎస్ సిటీస్ సంస్థతో మంత్రుల బృందం చర్చలు.. Praja Vedika: మాజీ ఎమ్మెల్యే అనుచరుడి 'ల్యాండ్' స్కెచ్... రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ కట్టడాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ!

నో కింగ్స్ నిరసనలపై ట్రంప్‌ వ్యంగ్య స్పందన – ఏఐ వీడియోలతో మరోసారి వివాదం!

నో కింగ్స్ పేరుతో ప్రారంభమైన ఈ నిరసనలు ఇటీవల మరింత వేడెక్కాయి. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్‌ తీసుకున్న పాలనా నిర్ణయాలు, సంస్కరణల పేరుతో అమలు చేసిన ఎగ్జిక

Published : 2025-10-19 16:51:00
పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలకు తెర? దోహా చర్చలతో కొత్త ఆశలు!

నో కింగ్స్ పేరుతో ప్రారంభమైన ఈ నిరసనలు ఇటీవల మరింత వేడెక్కాయి. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్‌ తీసుకున్న పాలనా నిర్ణయాలు, సంస్కరణల పేరుతో అమలు చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. వలస నియంత్రణ, విద్యా నిధుల కోత, జాతీయ బలగాల మోహరింపు వంటి చర్యలు విస్తృత విమర్శలకు దారితీశాయి.

సీఈవో ఫోరమ్‌తో భేటీ - కీలక రంగాలపై లోకేశ్ దృష్టి! కృష్ణపట్నం, విశాఖ, అనంతపురం క్లస్టర్లలో...

దేశవ్యాప్తంగా నో కింగ్స్ పేరుతో జరుగుతున్న నిరసనలకు ప్రతిస్పందనగా ప్రజలను వ్యంగ్యంగా చూపించే ఏఐ వీడియోలను ట్రంప్‌ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. వాటిలో ట్రంప్‌ తలపై కిరీటంతో రాజులా యుద్ధవిమానంలో ప్రయాణిస్తూ నిరసనకారులపై బురద జారవిడుస్తున్నట్లు చూపించారు. 

IND vs AUS: టీమిండియాకు షాక్‌.. వర్షం హావా ఆట మజా... తొలి వన్డే కేవలం 35 ఓవర్లకే!

మరొక  వీడియోలో డెమోక్రటిక్‌ కార్యకర్త హ్యారీ సిస్సన్‌ పాత్రను కూడా వినోదాత్మకంగా మలిచారు. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ షేర్‌ చేసిన మరో వీడియోలో ట్రంప్‌ రాజదుస్తుల్లో కనిపిస్తూ నాన్సీ పెలోసి సహా డెమోక్రటిక్‌ నేతలు ఆయన ముందు మోకరిల్లుతున్నట్లు ఉంది.

Dude : డ్యూడ్ దుమ్ము దులిపింది.. రెండు రోజుల్లో కోట్ల కలెక్షన్స్‌.. తమిళ నుంచి టాలీవుడ్ దాకా!

ఏదేమనప్పటికీ ఈ తాజా ఏఐ వీడియోలతో మరోసారి ట్రంప్‌ సోషల్‌మీడియా దృష్టిని ఆకర్షించారు.  విమర్శకులు తీవ్రంగా స్పందిస్తున్నప్పటికీ ఆయన అనుచరులు మాత్రం ట్రంప్‌ ఎప్పటిలానే తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు అంటూ సమర్థిస్తున్నారు.

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ – సుకుమార్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!!

ఇక వైట్‌హౌస్‌ మాత్రం ఈ నిరసనలను ఖండించింది రిపబ్లికన్‌ వర్గాలు ఈ ర్యాలీలను హేట్‌ అమెరికా కార్యక్రమాలుగా పేర్కొన్నాయి. అయితే ట్రంప్‌ ఇటీవల జరిగిన సభలో మాట్లాడుతూ నేను రాజును కాదు, కానీ దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు.ఈ నిరసనల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్ర గవర్నర్లు ముందస్తు చర్యగా జాతీయ బలగాలను మోహరించారు. చూడాలి మరి ఈ నిరసనలు ఎటువైపు కి  దారితీస్తున్నాయో.

America: ముందుగా నీ దేశాన్ని బాగుచేసుకో ట్రంప్.. నెటిజన్ల ఫైర్.. చికాగో, వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లో భారీ నిరసనలు!
Sakhi Health Check: ఏపీ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్..! ఉచిత వైద్య పరీక్షలతో సురక్ష ప్రాజెక్ట్ ప్రారంభం..!
Costly Sweet: దేశంలో లోనే అత్యంత ఖరీదు అయిన స్వీట్..! ధర ఎంతో తెలుసా..!
ఆ వజ్రపు ఉంగరం.. సిగ్గుతో హింట్! విజయ్ దేవరకొండతో నిశ్చితార్థంపై రష్మిక క్లారిటీ!
ఆస్ట్రేలియాలో నారా లోకేశ్‌కు ఊహించని సర్‌ప్రైజ్! చిన్నారి ప్రశంస - అన్ని థాంక్స్ బాస్ కే.! ఈ వారంలోనే..

Spotlight

Read More →