Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Singapore Tour: ఏపీ నగరాలకు అంతర్జాతీయ హంగులు.. ఎన్ఐయూఎస్ సిటీస్ సంస్థతో మంత్రుల బృందం చర్చలు.. Praja Vedika: మాజీ ఎమ్మెల్యే అనుచరుడి 'ల్యాండ్' స్కెచ్... రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ కట్టడాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Singapore Tour: ఏపీ నగరాలకు అంతర్జాతీయ హంగులు.. ఎన్ఐయూఎస్ సిటీస్ సంస్థతో మంత్రుల బృందం చర్చలు.. Praja Vedika: మాజీ ఎమ్మెల్యే అనుచరుడి 'ల్యాండ్' స్కెచ్... రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ కట్టడాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ!

పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలకు తెర? దోహా చర్చలతో కొత్త ఆశలు!

సరిహద్దు ఉద్రిక్తతలు నెలలుగా చెలరేగుతున్న పాక్‌–అఫ్గాన్‌ దేశాల మధ్య శాంతి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖతార్‌ రాజధాని దోహాలో జరిగిన చర్చలు ఇరుదేశాల మధ్య కొత్త పరిణ

Published : 2025-10-19 16:08:00
సీఈవో ఫోరమ్‌తో భేటీ - కీలక రంగాలపై లోకేశ్ దృష్టి! కృష్ణపట్నం, విశాఖ, అనంతపురం క్లస్టర్లలో...

సరిహద్దు ఉద్రిక్తతలు నెలలుగా చెలరేగుతున్న పాక్‌–అఫ్గాన్‌ దేశాల మధ్య శాంతి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖతార్‌ రాజధాని దోహాలో జరిగిన చర్చలు ఇరుదేశాల మధ్య కొత్త పరిణామానికి దారి తీసాయి. ఖతార్‌ మరియు తుర్కియే దేశాల మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ చర్చల్లో ఇరుపక్షాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఒప్పందం సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుందని ఖతార్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

IND vs AUS: టీమిండియాకు షాక్‌.. వర్షం హావా ఆట మజా... తొలి వన్డే కేవలం 35 ఓవర్లకే!

ఇరుదేశాల ప్రతినిధలు  సమావేశమై సరిహద్దు భద్రత ఉగ్రవాద నిర్మూలన వాణిజ్య మార్గాల పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై చర్చించారు. కాల్పుల విరమణ అమలు కోసం పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. భవిష్యత్‌లో ఈ ఒప్పందం కొనసాగింపుపై మరో దఫా సమావేశాలు జరగనున్నాయని ఖతార్‌ అధికార వర్గాలు వెల్లడించాయి.

Dude : డ్యూడ్ దుమ్ము దులిపింది.. రెండు రోజుల్లో కోట్ల కలెక్షన్స్‌.. తమిళ నుంచి టాలీవుడ్ దాకా!

ఈ చర్చల ప్రాధాన్యం మరింతగా పెరగడానికి కారణం – అవి వైమానిక దాడుల తర్వాత జరగడం. చర్చల కంటే ఒక రోజు ముందు పాక్‌ వైమానిక దళం అఫ్గాన్‌లోని పాక్టికా ప్రాంతంపై దాడులు జరిపింది. ఈ ఘటనలో పౌరులు మృతిచెందినట్టు అఫ్గాన్‌ అధికారులు ఆరోపించగా పాక్‌ భద్రతా వర్గాలు మాత్రం తమ లక్ష్యం ఉగ్రవాద శిబిరాలని వివరణ ఇచ్చాయి. ఇలాంటి దాడులు ఇరుదేశాల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ – సుకుమార్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!!

దోహా చర్చల్లో ఇరుదేశాల రక్షణ మంత్రులు భద్రతా సలహాదారులు పాల్గొనడం దౌత్యపరంగా విశేషం. ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు గమనీకులుగా హాజరయ్యారు. సరిహద్దు దాడులు, పరస్పర ఆరోపణలతో నెలలుగా సాగిన ఉద్రిక్తతల్లో ఇది ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. ఖతార్‌, తుర్కియే దౌత్యపరమైన చొరవ ఇరుదేశాల మధ్య సంభాషణ వేదికను కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ వజ్రపు ఉంగరం.. సిగ్గుతో హింట్! విజయ్ దేవరకొండతో నిశ్చితార్థంపై రష్మిక క్లారిటీ!

ప్రాంతీయ స్థాయిలో శాంతి స్థిరత్వం కోసం ఈ ఒప్పందం కీలక అడుగుగా అభివర్ణించబడుతోంది. ఇటీవల తాలిబాన్‌ యోధులు, పాక్‌ సైన్యాల మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక ప్రాణనష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఇరుపక్షాలకూ ఉపశమనం కలిగించనుంది. అమెరికా, చైనా, రష్యా, ఐక్యరాజ్యసమితి వంటి దేశాలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ దక్షిణాసియాలో శాంతికి ఇది సానుకూల సంకేతమని పేర్కొన్నాయి

బిగ్‌బాస్ 9లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ 5 రేసు నుంచి ఔట్! ఊహించని ఎలిమినేషన్‌తో ఫ్యాన్స్‌కు..
Costly Sweet: దేశంలో లోనే అత్యంత ఖరీదు అయిన స్వీట్..! ధర ఎంతో తెలుసా..!
Sakhi Health Check: ఏపీ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్..! ఉచిత వైద్య పరీక్షలతో సురక్ష ప్రాజెక్ట్ ప్రారంభం..!
ఆస్ట్రేలియాలో నారా లోకేశ్‌కు ఊహించని సర్‌ప్రైజ్! చిన్నారి ప్రశంస - అన్ని థాంక్స్ బాస్ కే.! ఈ వారంలోనే..
America: ముందుగా నీ దేశాన్ని బాగుచేసుకో ట్రంప్.. నెటిజన్ల ఫైర్.. చికాగో, వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లో భారీ నిరసనలు!

Spotlight

Read More →