ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్! Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్! ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్! Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్!

AP Transport authority : మొంథా తుఫాన్‌ దెబ్బకు ఆర్టీసీ అలర్ట్‌ – ఆ బస్సులు రద్దు, ప్రయాణికులకు కీలక సూచనలు!

2025-10-28 09:14:00
Earthquake: మళ్లీ కంపించిన తుర్కియే..! రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం..!

AP Transport authority: మొంథా తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు శాఖలను అలర్ట్‌లో ఉంచగా, ఏపీ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీ మేనేజ్‌మెంట్‌ తాత్కాలిక మార్పులు అమలు చేయనుంది.

Amazon: అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్‌..! 30 వేల మంది ఉద్యోగులకు ఎగ్జిట్‌ ఆర్డర్లు..!

మండలాల నుంచి జిల్లాల వరకు ముంపు చెరువుల పొంగిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, బలమైన గాలులు, వర్షాలు పడే మార్గాల్లో బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు.

International New : జపాన్‌ ప్రధాని ట్రంప్‌కి నోబెల్‌ మద్దతు.. తకైచి సంచలన ప్రకటనతో ఆసియా దేశాలు షాక్!

ప్రయాణికుల రద్దీ ఉన్న చోట్ల మాత్రమే బస్సులు నడపాలి. అవసరం లేని రూట్లలో వాహనాలను నిలిపివేయాలి. పరిస్థితి సాధారణం అయ్యే వరకు భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో తెలియజేయడం జరిగినది.

Montha Cyclone: మొంథా తుఫాను దెబ్బ..! విజయవాడ విమానాశ్రయంలో సర్వీసుల రద్దు..!

దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల విషయంలోనూ ఆర్టీసీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ఆ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయాలని, రిజర్వేషన్ చేసుకున్న వారికి ముందుగానే సమాచారం ఇవ్వాలని నిర్ణయించింది. బస్సు రద్దు వివరాలను బస్‌స్టేషన్లలో బోర్డులపై ప్రదర్శించాలనీ, మైక్‌ ప్రకటనల ద్వారా ప్రయాణికులకు తెలియజేయాలనీ సూచించారు.

AndhraPradesh: వారికి భారీ ఊరట! ప్రభుత్వం మరోసారి గడువు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ!

వర్షపు నీరు చేరే అవకాశం ఉన్న డిపోల్లో బస్సులను ఎత్తైన ప్రదేశాలకు తరలించాలనే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో 24 గంటలు పనిచేసే సమాచారం కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రాలు రద్దయిన సర్వీసులు, ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలకు తాజా సమాచారం అందిస్తాయి.

Logistics Hub: ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక! రూ.33,630 కోట్ల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష!

ప్రతి జిల్లాలోని ఆర్టీసీ అధికారులు స్థానిక పోలీస్‌, రెవెన్యూ, రైల్వే అధికారులతో సమన్వయంగా పని చేయాలని ఎండీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు త్వరగా చేపట్టేందుకు టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

Goldrates: తగ్గిన బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే!

తుఫాన్‌ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని, బస్సు సర్వీసు వివరాలు తెలుసుకున్న తర్వాతే బయలుదేరాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత మాకు ముఖ్యమైనది. పరిస్థితులు సాధారణం అయ్యేవరకు జాగ్రత్తగా ఉండండి అని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు

Donald Trump: అమెరికా చరిత్రలోనే అతి పెద్ద స్కామ్! దర్యాప్తుకు ట్రంప్ ఆదేశాలు!
Ration Distribution: ఆ 12 జిల్లాలకు నేటి నుండి రేషన్ సరఫరా! మంత్రి కీలక ప్రకటన!
SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..!

Spotlight

Read More →