NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్!

Amazon: అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్‌..! 30 వేల మంది ఉద్యోగులకు ఎగ్జిట్‌ ఆర్డర్లు..!

 ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. కంపెనీ ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుక

Published : 2025-10-28 09:04:00
International New : జపాన్‌ ప్రధాని ట్రంప్‌కి నోబెల్‌ మద్దతు.. తకైచి సంచలన ప్రకటనతో ఆసియా దేశాలు షాక్!

ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. కంపెనీ ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించనున్నట్లు అంచనా. కరోనా సమయంలో పెరిగిన డిమాండ్ కారణంగా అధికంగా నియమించుకున్న సిబ్బందిని తగ్గించుకోవడమే ఇప్పుడు ప్రధాన ఉద్దేశ్యమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Montha Cyclone: మొంథా తుఫాను దెబ్బ..! విజయవాడ విమానాశ్రయంలో సర్వీసుల రద్దు..!

ప్రస్తుతం అమెజాన్‌లో 15.5 లక్షలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 3.5 లక్షల మంది కార్పొరేట్ విభాగాలకు చెందినవారు. ఈ లేఆఫ్‌ ప్రభావం దాదాపు 10 శాతంపై పడనుందని అంచనా. 2022 చివర్లో 27,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, ఇది అమెజాన్ చరిత్రలో అతిపెద్ద సిబ్బంది కోతగా భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై కంపెనీ అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. ఈ ఉద్యోగాల కోత హ్యూమన్ రిసోర్సెస్ (People Experience & Technology), ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసెస్, అలాగే కంపెనీకి కీలకమైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి విభాగాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..!

తొలగింపుల ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుందని, ప్రభావిత ఉద్యోగులకు ఈమెయిల్‌ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందుగా మేనేజర్లకు ఉద్యోగుల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ లేఆఫ్ వెనుక పలు కారణాలున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ ఇటీవల వ్యయాలను తగ్గించడానికి, అనవసరమైన ప్రక్రియలను తొలగించడానికి చర్యలు చేపట్టారు.

Ration Distribution: ఆ 12 జిల్లాలకు నేటి నుండి రేషన్ సరఫరా! మంత్రి కీలక ప్రకటన!

ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడంతో పునరావృతమయ్యే పనులను ఆటోమేట్‌ చేయడం ద్వారా మానవ వనరుల అవసరం తగ్గుతోందని విశ్లేషకులు పేర్కొన్నారు. అదనంగా, ఈ ఏడాది అమెజాన్ అమలు చేసిన ‘వారానికి ఐదు రోజులు ఆఫీసుకే రావాలి’ నిబంధన వల్ల కొంతమంది స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకుంటారని భావించినా, ఆ అంచనాలు విఫలమయ్యాయని సమాచారం. ఈ నేపథ్యంలో లేఆఫ్స్‌ తప్పనిసరి అయినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు, రాబోయే పండగ సీజన్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగులు, డెలివరీ సేవల కోసం అమెజాన్‌ దాదాపు 2.5 లక్షల తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయించింది.

Donald Trump: అమెరికా చరిత్రలోనే అతి పెద్ద స్కామ్! దర్యాప్తుకు ట్రంప్ ఆదేశాలు!

కంపెనీకి అత్యంత లాభదాయకమైన విభాగంగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఇటీవల వృద్ధి రేటులో కొంత మందగమనం చూపిస్తోంది. పోటీ సంస్థలైన మైక్రోసాఫ్ట్ అజూర్ మరియు గూగుల్ క్లౌడ్తో పోలిస్తే AWS వెనుకబడినట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెజాన్‌ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతుండగా, ఈ లేఆఫ్‌ నిర్ణయం ఉద్యోగుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.

Goldrates: తగ్గిన బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే!
AndhraPradesh: వారికి భారీ ఊరట! ప్రభుత్వం మరోసారి గడువు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ!
Logistics Hub: ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక! రూ.33,630 కోట్ల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష!
Security Highway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ, ఏపీ మధ్య మొట్టమొదటి స్మార్ట్ రోడ్డు.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైవే అప్‌గ్రేడ్!
Moneyview Hack : మనీవ్యూ కు సైబర్ షాక్.. 3 గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు!

Spotlight

Read More →