Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! Gold Imports: బంగారం దిగుమతులపై కేంద్రం కీలక ప్రకటన.. 15 బ్యాంకులకు మూడేళ్ల పాటు.. Stock Market: మార్కెట్లకు ట్రంప్ బూస్ట్.. ఇరాన్‌తో శాంతి చర్చల ఆశలతో లాభాల్లో ముగిసిన సూచీలు! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! Gold Imports: బంగారం దిగుమతులపై కేంద్రం కీలక ప్రకటన.. 15 బ్యాంకులకు మూడేళ్ల పాటు.. Stock Market: మార్కెట్లకు ట్రంప్ బూస్ట్.. ఇరాన్‌తో శాంతి చర్చల ఆశలతో లాభాల్లో ముగిసిన సూచీలు!

బ్రేకింగ్ న్యూస్.. బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్! బులియన్ మార్కెట్లో భారీ పతనం!

కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం (Gold), వెండి (Silver) ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. శనివారం బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి రేట్లు భారీగా పతనమయ

Published : 2025-10-18 12:13:00
నేను తప్పులు చేసాను విడాకులు, సోషల్ మీడియా ట్రోల్స్..... ఇప్పుడు బెటర్ అవుతున్నాను అసలు నిజం చెప్పనా సమంత!!

కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం (Gold), వెండి (Silver) ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. శనివారం బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి రేట్లు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా ఇటీవల రికార్డులు సృష్టిస్తూ, సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన వెండి ధర, అనూహ్యంగా ఒక్కరోజే కిలోపై ఏకంగా రూ. 13,000 తగ్గడం అనేది ఒక పెద్ద వార్త.

Sachivalayam: గ్రామ, వార్డు సిబ్బందికి కొత్త మార్గదర్శకాలు..! ప్రతి పనికి స్పష్టమైన బాధ్యత..!

ఈ పరిణామం పండగ సీజన్‌లో కొనుగోళ్లు చేయాలనుకుంటున్న వారికి పెద్ద ఊరట లభించినట్టే. ధరలు తగ్గుముఖం పట్టడంతో, ఇప్పుడు బంగారం, వెండి కొనుగోలు చేయడానికి సరైన సమయం అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

భారత ప్రతిభకు అమెరికా గౌరవం! సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందజేత!

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం నాటి ధరలను పరిశీలిస్తే, పతనం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది:
వెండి ధర: కిలో వెండి ధర ఏకంగా రూ. 13,000 పతనమై రూ. 1,90,000 వద్ద స్థిరపడింది. శుక్రవారం ఈ ధర రూ. 2,03,000 వద్ద ఉంది. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో తగ్గడం అనేది వినియోగదారులకు నిజంగా బంపర్ ఆఫర్.

ఉద్యోగుల డిమాండ్లపై చంద్రబాబు క్లారిటీ – ఈరోజు సచివాలయంలో హాట్ మీటింగ్!

24 క్యారెట్ల బంగారం: స్వచ్ఛమైన బంగారం (24K) ధర కూడా వెండి బాటలోనే నడిచింది. 10 గ్రాములపై రూ. 1,910 తగ్గి రూ. 1,30,860కి చేరింది.
22 క్యారెట్ల బంగారం: ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం తులంపై రూ. 1,750 తగ్గి రూ. 1,19,950కి దిగొచ్చింది.

పండుగ వేళ బడ్జెట్ ఆఫర్.. ఒక్క రూపాయికే సిమ్, రోజూ 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్!

బంగారం, వెండి రెండింటిలోనూ ధరలు భారీగా తగ్గడంతో, పండుగ కోసం కొనుగోళ్లు ఆపిన వారంతా ఇప్పుడు షాపింగ్ మొదలు పెట్టవచ్చు.
ఈ ఆకస్మిక ధరల పతనానికి ప్రధానంగా రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Nara Lokesh: మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన! వాటిపై ప్రత్యేక పరిశీలన! పూర్తి షెడ్యూల్ ఇదే!

అమెరికా ప్రకటన: ఈ మధ్యకాలంలో చైనాపై అమెరికా విధించిన దిగుమతి సుంకాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి (Uncertainty) నెలకొంది. దీనివల్ల సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండిపై డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి. 

Free Train Travel: రైల్లో వీరు ఫ్రీ గా ట్రావెల్ చేయొచ్చు! సాధారణ ప్రజలు కూడా...

అయితే, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. చైనాపై విధించిన సుంకాలు తాత్కాలికమేనని, త్వరలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో చర్చించి ఒక గొప్ప ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయి, సురక్షిత పెట్టుబడి అయిన బంగారం, వెండిపై డిమాండ్ తగ్గింది.

వైజాగ్‌లో గూగుల్‌ సంచలనం – సుందర్ పిచాయ్ మాటలు వైరల్!

మదుపరుల లాభాల స్వీకరణ: ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో, మదుపరులు (Investors) మరియు ట్రేడర్లు తమ లాభాలను తీసుకోవడానికి పెద్ద ఎత్తున అమ్మకాలు జరిపారు. దీనివల్ల మార్కెట్‌లో ఒక్కసారిగా సప్లై పెరిగి ధరలు కుప్పకూలాయి.
మన దేశీయ మార్కెట్లలోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ధరలు భారీగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుపై 100 డాలర్లకు పైగా తగ్గగా, వెండి ధర దాదాపు 3 డాలర్ల వరకు పతనమైంది.

Ap Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి విధులపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! కొత్త బాధ్యతలు!

ట్రంప్ ప్రకటన సానుకూలంగా ఉండటంతో, రానున్న రోజుల్లో కూడా అంతర్జాతీయంగా అనిశ్చితి తగ్గుతుందని, దాని ప్రభావంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, దీపావళి, దసరా వంటి పండుగల సీజన్‌లో కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఈ ధరల పతనం ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.

TTD: అలిపిరి-తిరుమల రహదారిలో చిరుత కలకలం..! అప్రమత్తమైన అధికారులు..!
తెలుగు ప్రేక్షకులకు బంపర్ ట్రీట్.. ఓటీటీలో రికార్డు - ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
దీపావళి ధమాకా.. అమెజాన్ సేల్‌లో ₹10 వేల లోపు టాప్ ఫోన్లు! 50MP కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీతో మీ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్!
Holiday: నవంబర్ 11న ప్రభుత్వ సెలవుదినం.. ఎవరికి ఎందుకో తెలుసా!
TTD: లడ్డూ ప్రసాదం పవిత్రతపై టీటీడీ కట్టుబాటు.. భక్తుల విశ్వాసం మన బలం.. ఛైర్మన్ బీఆర్ నాయుడు!
Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!

Spotlight

Read More →