Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? Online Negativity: నెగటివ్ కామెంట్లతో ప్రాణాల మీదకు… డిప్రెషన్‌కు ప్రధాన కారణం! పరిశోధనలో షాకింగ్ నిజాలు! Smart Dams: టెక్నాలజీ అంటే ఇది... నీరు పెరిగితే చాలు, ఈ ఆనకట్టలు వాటంతట అవే లేచి నిలబడతాయి! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ! Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? Online Negativity: నెగటివ్ కామెంట్లతో ప్రాణాల మీదకు… డిప్రెషన్‌కు ప్రధాన కారణం! పరిశోధనలో షాకింగ్ నిజాలు! Smart Dams: టెక్నాలజీ అంటే ఇది... నీరు పెరిగితే చాలు, ఈ ఆనకట్టలు వాటంతట అవే లేచి నిలబడతాయి! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ!

India: త్వరలోనే ఇండియా అమెరికాను దాటేస్తుంది..! CEO ఆసక్తికర వ్యాఖ్యలు!

 ఏఐ రంగంలో విజయవంతంగా దూసుకెళ్తున్న ఓపెన్‌ఏఐ సంస్థ తన అత్యాధునిక మోడల్ అయిన జీపీటీ-5ను తాజాగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. శుక్రవారం సంస్థ సీఈవో శామ్ ఆల్ట్

Published : 2025-08-08 21:32:00
Visakhapatnam Port: విశాఖపట్నం పోర్ట్ మరో ఘనత.. దేశంలోనే ప్రథమ స్థానం..

ఏఐ రంగంలో విజయవంతంగా దూసుకెళ్తున్న ఓపెన్‌ఏఐ సంస్థ తన అత్యాధునిక మోడల్ అయిన జీపీటీ-5ను తాజాగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. శుక్రవారం సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ దీనిని అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా భారత్‌లో ఏఐ వినియోగంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Modi Invites: ట్రంప్‌కు మరోషాక్‌.. పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్... భారత్ కు రావాలని ఆహ్వానం!

భారత్‌ ఓపెన్‌ఏఐకి అమెరికా తర్వాతి అతిపెద్ద మార్కెట్‌గా మారిందని, ఇక్కడ ఏఐ వినియోగం అతి వేగంగా పెరుగుతోందని తెలిపారు. ఈ వేగం చూస్తే త్వరలోనే భారతదేశం ఏఐ వినియోగంలో అమెరికాను కూడా అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.

Permanent Judges: ఆ నలుగురు అదనపు జడ్జీలకు శాశ్వత న్యాయమూర్తుల హోదా! వివిధ హైకోర్టులలో 16 మంది..

భారతదేశంలో సాధారణ ప్రజల నుంచి స్టార్టప్‌లు, పెద్ద కంపెనీల వరకు ఏఐని వినూత్నంగా వినియోగిస్తున్న తీరును ప్రశంసించారు. భారతీయులు ఏఐతో చేస్తున్న ప్రయోగాలు ఎంతో ఆసక్తికరంగా, ప్రేరణ కలిగించేలా ఉన్నాయని అన్నారు.

Khalistan: ఖలిస్థానీ వేర్పాటువాదుల బరితెగింపు...! కెనడాలో 'రాయబార కార్యాలయం' ఏర్పాటు!

భారత్‌లో తమ ఉత్పత్తులను మరింత విస్తరించేందుకు, ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికై ఓపెన్‌ఏఐ కీలకమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం దేశీయ భాగస్వాములతో కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు.

Modi: ఎస్సీఓ సదస్సుకు రండి...! మోదీకి ఆహ్వానం పలికిన చైనా..!

అంతేకాకుండా, శామ్ ఆల్ట్‌మన్ వచ్చే నెలలో భారత్‌ పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో స్థానిక కంపెనీలతో సమావేశమై, భారత్‌లో ఓపెన్‌ఏఐ ఉత్పత్తుల విస్తరణపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

CBN ZPTC: పులివెందుల ZPTC గెలవాలి.. చంద్రబాబు!
Electricity: కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ..! ఎప్పటి వరకూ గడువుందంటే?
Pawan Kalyan : అనాథ పిల్లలకు అండగా పవన్ కళ్యాణ్.. జీతం మొత్తాన్ని విరాళంగా!
Trump: అమెరికాకు భారత్ భారీ షాక్! కీలక ఆయుధ ఒప్పందాలకు బ్రేక్!
RTC Free Bus: ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. RTC స్పష్టం!

Spotlight

Read More →