Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి!

Electricity: కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ..! ఎప్పటి వరకూ గడువుందంటే?

 ఏపీకి చెందిన గృహ విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) మరోసారి గొప్ప అవకాశాన్ని అందించింది. గృహాలలో వాడుతున్న అదనపు

Published : 2025-08-08 18:12:00
Pawan Kalyan : అనాథ పిల్లలకు అండగా పవన్ కళ్యాణ్.. జీతం మొత్తాన్ని విరాళంగా!

ఏపీకి చెందిన గృహ విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) మరోసారి గొప్ప అవకాశాన్ని అందించింది. గృహాలలో వాడుతున్న అదనపు విద్యుత్ లోడును స్వచ్ఛందంగా క్రమబద్ధీకరించుకునేందుకు గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించింది. ఇప్పటికే ఈ పథకానికి జూన్ 30 వరకూ గడువు ఇచ్చినా సరైన అవగాహన లేక చాలామంది వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. దీంతో మరోసారి అవకాశం కల్పిస్తూ ఈ గడువును డిసెంబర్ 31 వరకూ పెంచింది.

Trump: అమెరికాకు భారత్ భారీ షాక్! కీలక ఆయుధ ఒప్పందాలకు బ్రేక్!

ఈ పథకంలో భాగంగా అదనపు లోడును క్రమబద్ధీకరించుకున్న వినియోగదారులకు 50 శాతం వరకు ఛార్జీల రాయితీ లభిస్తుంది. సాధారణంగా కిలోవాట్‌కు రూ.2,500 వరకు ఖర్చు అయ్యే విధంగా ఉండగా, ఇప్పుడు రూ.1,250 చెల్లిస్తే చాలని అధికారులు తెలిపారు. అలాగే ఈ స్కీమ్‌పై మరింత అవగాహన కల్పించేందుకు అధికారులను ఆదేశించినట్లు APERC కార్యదర్శి పేర్కొన్నారు. ఈ చర్యతో విద్యుత్ సరఫరాలో సమస్యలు తగ్గి, లో వోల్టేజ్ ఇబ్బందులు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

RTC Free Bus: ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. RTC స్పష్టం!
Film Chamber: షూటింగులు నిలిపివేయండి...! నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు!
Caught by ACB: మూడువారాల్లో రిటైర్మెంట్.. రూ.25 లక్షల లంచం తీసుకుంటూ!
Diabetes: ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారికి షాక్.. తింటే డయాబెటిస్ ముప్పు!
Buildings Demolition: ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత! నోటీసులు జారీ!
Fake currency: గుంటూరు జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. జనం ఆందోళన!
Minister Speech: హోటళ్లకు మంత్రి హెచ్చరిక.. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలే! 44 రెస్టారెంట్లలో..
Minister Comments: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ నేతల దౌర్జన్యాలు! మంత్రి ఆగ్రహం..

Spotlight

Read More →