Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Modi Invites: ట్రంప్‌కు మరోషాక్‌.. పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్... భారత్ కు రావాలని ఆహ్వానం!

రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన సున్నితమైన సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పు

Published : 2025-08-08 20:39:00
Permanent Judges: ఆ నలుగురు అదనపు జడ్జీలకు శాశ్వత న్యాయమూర్తుల హోదా! వివిధ హైకోర్టులలో 16 మంది..

రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన సున్నితమైన సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ ఫోన్ సంభాషణలో పలు కీలక వ్యూహాత్మక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

Khalistan: ఖలిస్థానీ వేర్పాటువాదుల బరితెగింపు...! కెనడాలో 'రాయబార కార్యాలయం' ఏర్పాటు!

సంభాషణలో భాగంగా, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న తాజా పరిణామాలను పుతిన్ ప్రధాని మోదీకి వివరించారు. ఈ సందర్భంగా, ఉక్రెయిన్ సంక్షోభానికి హింస కాదు, శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత్ తన స్థిరమైన వైఖరిని మరోసారి స్పష్టంగా తెలియజేసింది. వివాదాల పరిష్కారానికి సంభాషణే సరైన మార్గమని భారత్ ఎప్పటినుంచో నొక్కి చెబుతున్న విషయం తెలిసిందే.

Modi: ఎస్సీఓ సదస్సుకు రండి...! మోదీకి ఆహ్వానం పలికిన చైనా..!

ఇక, భారత్-రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించే కొత్త అవకాశాలపై కూడా చర్చ సాగింది. ఈ క్రమంలో, ఈ సంవత్సరం చివర్లో జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

CBN ZPTC: పులివెందుల ZPTC గెలవాలి.. చంద్రబాబు!
Electricity: కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ..! ఎప్పటి వరకూ గడువుందంటే?
Pawan Kalyan : అనాథ పిల్లలకు అండగా పవన్ కళ్యాణ్.. జీతం మొత్తాన్ని విరాళంగా!
Trump: అమెరికాకు భారత్ భారీ షాక్! కీలక ఆయుధ ఒప్పందాలకు బ్రేక్!
RTC Free Bus: ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. RTC స్పష్టం!
Film Chamber: షూటింగులు నిలిపివేయండి...! నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు!
APPSC Jobs: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో కీలక అప్‌డేట్‌..! వారికి ఆగస్టు 19న ఛాన్స్‌!

Spotlight

Read More →