Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! C295 Aircraft: ఆకాశమే హద్దుగా భారత్ సరికొత్త చరిత్ర.. సిద్ధమైన తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సీ-295 మిలిటరీ విమానం! Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు! Mobile Safety: మీ మొబైల్‌లో ఆ గ్రీన్ లైట్ వెలుగుతోందా? అయితే జాగ్రత్త! Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు.. Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! C295 Aircraft: ఆకాశమే హద్దుగా భారత్ సరికొత్త చరిత్ర.. సిద్ధమైన తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సీ-295 మిలిటరీ విమానం! Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు! Mobile Safety: మీ మొబైల్‌లో ఆ గ్రీన్ లైట్ వెలుగుతోందా? అయితే జాగ్రత్త! Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు..

iBOMMA రవి కస్టడీలో సంచలన వివరాలు.. పైరసీ సినిమాల క్వాలిటీ పెంచేందుకు కరీబియన్ నెట్‌వర్క్!

iBOMMA పైరసీ వెబ్సైట్ వ్యవహారంలో అరెస్టయ్యి ప్రస్తుతం రెండో విడత పోలీసు కస్టడీలో ఉన్న రవి, దర్యాప్తు అధికారులకు పలు కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. సినిమా

Published : 2025-11-29 20:49:00
Ukrainian: పీస్ డీల్‌పై చర్చలకు వాషింగ్టన్ బయలుదేరిన ఉక్రెయిన్ ప్రతినిధులు.. అమెరికా శాంతి చర్చలు వేగవంతం!

iBOMMA పైరసీ వెబ్సైట్ వ్యవహారంలో అరెస్టయ్యి ప్రస్తుతం రెండో విడత పోలీసు కస్టడీలో ఉన్న రవి, దర్యాప్తు అధికారులకు పలు కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. సినిమా పరిశ్రమకు తీవ్రమైన నష్టం కలిగించిన ఈ వెబ్‌సైట్ ఎలా పనిచేసేదీ, దానికి వెనుక ఉన్న సాంకేతిక వ్యవస్థ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. పైరసీకి సంబంధించిన అనేక షాకింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి.

Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్!

పోలీసుల విచారణలో రవి iBOMMA అంటే ఇంటర్నెట్ బొమ్మ అని అర్థం చెప్పినట్లు తెలిసింది. విశాఖ ప్రాంతంలో సినిమా బొమ్మ అని పిలుస్తారని, అదే భావనతో వెబ్సైట్ పేరు పెట్టానని చెప్పినట్లు సమాచారం. తర్వాత రెండవ వెబ్సైట్‌ను ప్రారంభించాలన్న ఆలోచనలో ‘బలపం’ అనే పేరు పెట్టాలని భావించినా, సాంకేతిక కారణాల వలన అది కుదరక బప్పం గా మార్చినట్లు వెల్లడించాడు.

Cyclone Ditwah: శ్రీలంకలో డిట్‌వా తుఫాన్‌ విధ్వంసం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం!!

రవి ఇచ్చిన వివరాల ప్రకారం, పైరసీ టీం టెలిగ్రామ్ గ్రూపులు, OTT అకౌంట్లు, థియేటర్ రికార్డింగ్ నెట్‌వర్క్ సహాయంతో కొత్త సినిమాలను సేకరించేది. వాటిని ముందుగా రా ప్రింట్లుగా తీసుకురాగానే, క్వాలిటీ ఎన్హాన్సింగ్ కోసం కరీబియన్ దీవుల్లో ఉన్న టెక్నీషియన్ల‌కు పంపేవారు. వారితో ప్రత్యేక ఒప్పందాలు ఉన్నట్లు చెప్పిన రవి, క్వాలిటీ పెరిగిన వెంటనే సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిర్రర్ సర్వర్ల ద్వారా అప్లోడ్ చేసేవారని తెలిపారు. కొన్ని నిమిషాల్లోనే లక్షల డౌన్‌లోడ్లు జరుగుతుండేవని వెల్లడించారు.

Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం...

అతను చెప్పిన మరో ముఖ్య విషయం ఏమంటే, ఈ వ్యాపారం వెనుక డబ్బు చెలామణి పూర్తిగా క్రిప్టోకరెన్సీ ద్వారానే జరిగేది. ప్రకటనల కోసం కూడా విదేశీ ఏజెన్సీలను వాడేవారని, ట్రాఫిక్ ఎక్కువగా భారత్‌, అమెరికా, UAE, న్యూజిలాండ్ నుంచి వచ్చేదని తెలిపాడు. మూవీ రిలీజ్ రోజునే అప్లోడ్ చేస్తే ఎక్కువగా ఆదాయం వస్తుందని, అంతర్జాతీయ ప్రకటన కంపెనీలు భారీగా చెల్లించేవని వివరించాడు.

Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC!

తెలుగు సినిమా పరిశ్రమకు iBOMMA కారణంగా భారీ నష్టం జరిగిందని, విడుదలైన ప్రతి సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో కోట్లు కోల్పోయిందని ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరోమంది ప్రముఖులు కూడా ఉన్నారా అన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పుడు రవి చేసిన వివరాలు వెలుగులోకి రావడంతో మొత్తం వ్యవస్థ బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పైరసీకి ముగింపు పలకడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వర్గాలు తెలిపారు.

Cyber Security: సిమ్ లేకుండా మెసేజింగ్ యాప్ యాక్సెస్‌కు నో! సైబర్ మోసాలకు చెక్!
Pakistan Border: పాక్‌ సరిహద్దులో భారతీయుడు అరెస్ట్! 100 రోజుల తర్వాత వెలుగులోకి..!
Ditva Cyclone: ఏపీపై దిత్వా పంజా… వచ్చే 48 గంటలు కీలకం! ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
Gold and silver: బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.. 24K గోల్డ్ 1.29 లక్షలు దాటింది!
Akhanda: జర్మనీలో బాలయ్య హవా! ఫ్యాన్ టికెట్‌కు ఏకంగా ₹1 లక్ష రూపాయలు...!
మిస్ చేయకూడని 5 క్రైమ్ థ్రిల్లర్‌లు.. ఉత్కంఠ, ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్! మొదటి నుంచి చివరి వరకు..
Cyclone Ditwah:దిత్వా తుపానుపై రాష్ట్రం అలెర్ట్… ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి అనిత అత్యవసర సూచనలు!!
TTD: పరకామణి కేసులో ఆస్తుల బదిలీలో కుట్ర..! వెనుక ఆ నలుగురు నేతలేనా?

Spotlight

Read More →