Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే!

Gold and silver: బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.. 24K గోల్డ్ 1.29 లక్షలు దాటింది!

బంగారం ధరలు గత కొన్ని రోజులుగా కొద్దిగా తగ్గి వినియోగదారులకు స్వల్ప ఉపశమనం కలిగించినప్పటికీ, మళ్లీ తీవ్రంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మారిన పరిస్థితులు,

Published : 2025-11-29 16:43:00
Akhanda: జర్మనీలో బాలయ్య హవా! ఫ్యాన్ టికెట్‌కు ఏకంగా ₹1 లక్ష రూపాయలు...!

బంగారం ధరలు గత కొన్ని రోజులుగా కొద్దిగా తగ్గి వినియోగదారులకు స్వల్ప ఉపశమనం కలిగించినప్పటికీ, మళ్లీ తీవ్రంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మారిన పరిస్థితులు, డాలర్ విలువల్లో వచ్చిన మార్పు, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి, జియోపాలిటికల్ టెన్షన్స్ వంటి అంశాలు విలువైన లోహాల ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు రిస్క్ ఉన్న మార్కెట్ల కన్నా సేఫ్ హావెన్‌గా భావించే బంగారం వైపు మొగ్గు చూపడంతో ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

IIM Bangalore:ఇంటర్మీడియట్ తర్వాతే IIM బెంగళూరులో చదువు అవకాశం… అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కొత్త మార్గం!!

హైదరాబాద్ బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ ఒక్కరోజులోనే రూ.1,360 పెరిగి రూ.1,29,820కు చేరింది, ఇది బంగారం ధరలు లక్షా 30వేల మార్క్‌కి చేరువైనట్టైంది. సాధారణ ప్రజలు, ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది పెద్ద భారంగా మారింది. మరోవైపు, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,000కు చేరి భారీగా పెరిగింది.

Farmers: రైతులకు గుడ్‌న్యూస్.. ఆ భూములు కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం! రుసుములన్నీ మాఫీ!

బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల నమోదు అయ్యింది. కేజీ వెండి ధర ఒక్కరోజులోనే రూ.9,000 పెరిగి రూ.1,92,000కు చేరుకుంది. పండుగలు దగ్గరపడటంతో, నక్సత్రాలు వస్తుండటంతో పసిడి, వెండి జ్యువెలరీలకు డిమాండ్ పెరిగింది. కానీ ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు కొనుగోళ్లను వాయిదా వేయాలని భావిస్తున్నారు.

Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే!

నిపుణుల విశ్లేషణ ప్రకారం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై తీసుకోనున్న కీలక నిర్ణయాలు, మధ్యప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరల్లో మార్పులు, ప్రపంచవ్యాప్తంగా రాబోయే ఆర్థిక మందగమన భయాలు ఇవన్నీ బంగారం ధరలను పైకి నెట్టే అంశాలుగా ఉన్నాయి. అంతేకాక, డాలర్ బలపడటం, విదేశీ మార్కెట్లో గోల్డ్ ETF కొనుగోళ్లు పెరగడం కూడా కారణమని చెబుతున్నారు. వచ్చే కొన్ని రోజులు లోహ ధరల్లో మరోసారి వ్యత్యాసాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Cold winds: చలిగాలులు విస్తరించనున్నాయి.. తెలంగాణలో 30 వరకు ఉష్ణోగ్రతల పతనం!

ఈ ధరలు పెరగడంతో జ్యువెలరీ షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొనుగోలుదారులు ముందుగా బుక్ చేసుకున్న ఆర్డర్లను మాత్రమే తీసుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, తిథులు, శుభముహూర్తాలకు ముందు ధరలు స్థిరపడతాయని ఆశించే వారు వేచి చూస్తున్నారు. మరోవైపు పెట్టుబడిదారులు మాత్రం దీన్ని మంచి అవకాశం‌గా చూసి బంగారం కొనుగోలు చేస్తున్నారు.

Highways Project: హైవేల వెంట సౌర ప్యానెల్‌లు… కాలుష్య నియంత్రణకు కేంద్రం కొత్త పైలట్‌ ప్రాజెక్ట్ ప్రారంభం!!

బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం తక్కువగా కనిపిస్తోందని నిపుణుల అంచనా
కొనుగోళ్లు పన్నులుపై ప్రభావం పడే అవకాశం
తక్షణ పెట్టుబడిదారులకు రాబడి అవకాశాలు ఉండొచ్చు

క్లాసిక్ బ్రాండ్ మళ్లీ దూకుడు.. సింగిల్ ఛార్జ్‎తో 153కిమీ రేంజ్.. ఇది కదా నిజమైన పేదవాడి స్కూటర్!
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే చివరి అవకాశం!
TTD: పరకామణి కేసులో ఆస్తుల బదిలీలో కుట్ర..! వెనుక ఆ నలుగురు నేతలేనా?
Cyclone Ditwah:దిత్వా తుపానుపై రాష్ట్రం అలెర్ట్… ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి అనిత అత్యవసర సూచనలు!!
Viral Video: అమెరికాలో ఇండియన్ థ్యాంక్స్‌గివింగ్‌ వీడియో వైరల్… సమోసా, బిర్యానీతో ప్రత్యేక విందు!
Glass Bridge: దేశంలోనే అతిపొడవైన గ్లాస్ బ్రిడ్జి ఆ ప్రాంతంలో సిద్ధం! డిసెంబర్ 1న గ్రాండ్ ఓపెనింగ్..!
Korean series 2025: సంచలనం సృష్టించిన టాక్సీ డ్రైవర్ 3… కె–డ్రామా రేసులో అగ్రస్థానంలో దూసుకెళ్లిన సిరీస్!

Spotlight

Read More →