JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..! Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే! AP Education News: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల తేదీలు ఇవే JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..! Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే! AP Education News: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల తేదీలు ఇవే

AP Dussera holidays: దసరా సెలవులు వచ్చేస్తున్నాయ్! పుస్తకాలకు బ్రేక్, ఆటలకి షురూ!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, డిజిటల్ విద్యను ప్ర

Published : 2025-09-19 14:29:00
AP Telangana Rains: ఏపీ, తెలంగాణలో నేడు వర్షాలు.. గంటకు 40 కి.మీ వేగంతో - ఆ టైంలో దంచికొడతాయి!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం, మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం వంటి అంశాలపై ఆయన కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ANR movies: అభిమానులకు అపూర్వమైన అవకాశం.. ANR క్లాసిక్స్ మళ్లీ పెద్ద తెరపై.. బుక్ మై షోలో ఉచిత టికెట్లు!

పాఠశాలలకు వాటి మౌలిక వసతులు, నిర్మాణం ఆధారంగా రేటింగ్ ఇస్తున్నట్టుగా నారా లోకేష్ గారు శాసనసభకు వివరించారు. ఆయన చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో భాగంగా, పేద విద్యార్థుల కోసం "చెత్తను ఇవ్వండి - పుస్తకాలు, పెన్నులు ఉచితంగా తీసుకెళ్లండి" అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే.

Ration Rice: లారీ బోల్తాతో బహిర్గతమైన రేషన్ బియ్యం మాఫియా..! రెండు సార్లు పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్పు..!


పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు దసరా సెలవుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ప్రభుత్వం వారికి శుభవార్త ప్రకటించింది. ఈ విషయాన్ని లోకేష్ గారు తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

AP Govt: ఏపీలో వృద్ధులకు గుడ్‌న్యూస్.. కేవలం 10 నిమిషాల్లో ఈ కార్డు ఉచితం! ఎన్నో ప్రయోజనాలు - ఎలా పొందాలంటే?


దసరా సెలవులను ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టిడిపి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు  తన దృష్టికి తీసుకొచ్చారని లోకేష్ గారు తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు, విద్యాశాఖ అధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది అని తెలిపారు. ఈ నెల 22 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికైన X (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. అదేవిధంగా, దానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని కూడా లోకేష్ గారు పోస్ట్ చేయడం జరిగింది.

Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలు బంద్..! విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో..!
ITR Filing: ఆదాయపు పన్ను రీఫండ్లపై క్లారిటీ..! ముందుగా వాటికే ప్రాధాన్యం..!
Rythu Bandhu: ఏపీలో రైతులకు శుభవార్త! రైతు బంధు పథకం మళ్లీ ప్రారంభం! ఒక్కో రైతుకు రూ.2 లక్షల వడ్డీ లేని రుణం!
Sensation OTT: 2025లో విడుదలైన ప్రేమకథా చిత్రం.. ఇప్పటికీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది!
Aviation news: ఆ నగరానికి మహర్దశ! రెండో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అక్టోబరు చివరికి అందుబాటులోకి! ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Breakfast: రోజులో అత్యంత ముఖ్యమైన మీల్ బ్రేక్‌ఫాస్ట్.. మరి దాన్ని స్కిప్ చేస్తున్నారా?

Spotlight

Read More →