Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు! Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు!

AP Telangana Rains: ఏపీ, తెలంగాణలో నేడు వర్షాలు.. గంటకు 40 కి.మీ వేగంతో - ఆ టైంలో దంచికొడతాయి!

గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ముఖ్యంగా నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Published : 2025-09-19 14:35:00
ANR movies: అభిమానులకు అపూర్వమైన అవకాశం.. ANR క్లాసిక్స్ మళ్లీ పెద్ద తెరపై.. బుక్ మై షోలో ఉచిత టికెట్లు!

గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ముఖ్యంగా నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే, ఈరోజు మాత్రం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

Ration Rice: లారీ బోల్తాతో బహిర్గతమైన రేషన్ బియ్యం మాఫియా..! రెండు సార్లు పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్పు..!

ఈ రోజు హైదరాబాద్‌లో అతి భారీ వర్షం ఉండకపోవచ్చు, కానీ మోస్తరు వర్షం మాత్రం పడుతుందని తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈరోజు ఏపీ, తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక వర్ష హెచ్చరికలు జారీ చేయలేదు.

AP Govt: ఏపీలో వృద్ధులకు గుడ్‌న్యూస్.. కేవలం 10 నిమిషాల్లో ఈ కార్డు ఉచితం! ఎన్నో ప్రయోజనాలు - ఎలా పొందాలంటే?

శానిలైట్ అంచనాల ప్రకారం, తెలంగాణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ బాగా ఉంటుంది. మేఘాలు పెద్దగా కనిపించవు. సాయంత్రం 5 గంటల తర్వాత కర్ణాటక నుంచి కొన్ని మేఘాలు పశ్చిమ తెలంగాణలోకి వస్తాయి. 

Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలు బంద్..! విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో..!

ఆ తర్వాత వర్షం క్రమంగా పెరుగుతూ రాత్రి 7 గంటల తర్వాత మధ్య తెలంగాణకు కూడా విస్తరిస్తుంది. రాత్రి 8 గంటల తర్వాత హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షం పడుతుంది. ఇది తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తంగా ఈరోజు భారీ వర్షం ఉండకపోయినా, మోస్తరు వర్షం చాలా ప్రాంతాల్లో పడుతుంది.

ITR Filing: ఆదాయపు పన్ను రీఫండ్లపై క్లారిటీ..! ముందుగా వాటికే ప్రాధాన్యం..!

ఆంధ్రప్రదేశ్‌లో కూడా పగటివేళ ఎండ బాగా ఉంటుంది. సాయంత్రం తర్వాత అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మొదలవుతాయి. ఈరోజు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వర్షాలు పెద్దగా ఉండవు. కానీ రాయలసీమలో మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు చాలా చోట్ల వర్షాలు పడగలవని అంచనా. ఈరోజు రాయలసీమలో రోజంతా మేఘాలు ఉంటాయి.

Sensation OTT: 2025లో విడుదలైన ప్రేమకథా చిత్రం.. ఇప్పటికీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది!

ప్రపంచ వాతావరణ పరిస్థితులు చూస్తే, హిందూ మహాసముద్రంలో భూమధ్య రేఖ దగ్గర రెండు పెద్ద సుడిగుండాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఆవర్తనాలుగా మారకపోయినా, గాలిలో కదలికలు అల్లకల్లోలంగా ఉన్నాయి. బంగాళాఖాతంలో కూడా గంటకు 41 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తూర్పు ఆసియాలో 'రగాసా' అనే పేరుతో ఒక తుఫాను ఏర్పడింది. 

Rythu Bandhu: ఏపీలో రైతులకు శుభవార్త! రైతు బంధు పథకం మళ్లీ ప్రారంభం! ఒక్కో రైతుకు రూ.2 లక్షల వడ్డీ లేని రుణం!

దాని వేగం గంటకు 110 కిలోమీటర్లు. ఇది మంగళవారానికి చైనా వైపు వెళ్తుంది. ఈ తుఫాను ప్రభావం వల్ల గాలులన్నీ అటువైపు వెళ్తున్నాయి. దీనివల్ల మన తెలుగు రాష్ట్రాలకు కేరళ, కర్ణాటక నుంచి మేఘాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి దాదాపు 4 రోజులు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Aviation news: ఆ నగరానికి మహర్దశ! రెండో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అక్టోబరు చివరికి అందుబాటులోకి! ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఈ రోజు వాతావరణం అంతా బాగా ఉన్నప్పటికీ, సాయంత్రం తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది. అందువల్ల, హైదరాబాద్ ప్రజలు ఎప్పటిలాగే అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా, ట్రాఫిక్ జామ్స్‌లో చిక్కుకోకుండా ఉండటానికి సాయంత్రం 5 గంటల లోపు ఇళ్లకు చేరుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. రాత్రి పూట ఎక్కడైనా భారీ వర్షం పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Breakfast: రోజులో అత్యంత ముఖ్యమైన మీల్ బ్రేక్‌ఫాస్ట్.. మరి దాన్ని స్కిప్ చేస్తున్నారా?

వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఏపీలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు నిన్నటి కంటే ఒక డిగ్రీ పెరిగాయి. మొత్తం మీద, ఈ నెలంతా వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Annual recharge plans: జియో, ఎయిర్‌టెల్, వి, బీఎస్‌ఎన్‌ఎల్.. ఒకే రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రయోజనాలు! ఈ వార్షిక ప్లాన్‌లు మీ కోసమే!
Vahanamitra: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు.. ఆటో డ్రైవర్లకు రూ15.వేలు!
IPhone 17: భారత్‌లో ఐఫోన్ 17 సేల్ ప్రారంభం! కొత్త ఫీచర్లతో హాట్ సేల్..! ధరలు పెరిగినా జనం క్రేజ్ తగ్గలేదు!
OG: ఈనెల 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న.. OG!

Spotlight

Read More →