BluJ Aero: విమానయానంలో కొత్త చరిత్ర! ఎయిర్‌పోర్టు అక్కర్లేదు.. రన్‌వే అవసరం లేదు... ఇంజనీర్ల అద్భుత విమానం! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే! WhatsApp Privacy Tips: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఎవరూ చూడకూడదా? ఈ సెట్టింగ్ వెంటనే ఆన్ చేసుకోండి..!! BluJ Aero: విమానయానంలో కొత్త చరిత్ర! ఎయిర్‌పోర్టు అక్కర్లేదు.. రన్‌వే అవసరం లేదు... ఇంజనీర్ల అద్భుత విమానం! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే! WhatsApp Privacy Tips: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఎవరూ చూడకూడదా? ఈ సెట్టింగ్ వెంటనే ఆన్ చేసుకోండి..!!

ఏఐ ఆధారిత ఫార్మసీ విద్యలో రాబోయే అవకాశాలు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అభివృద్ధి!!!

ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధస్సు (AI) తన సాంకేతిక చాతుర్యంతో ప్రపంచాన్ని మోహింపజేస్తోంది. ఒకప్పుడు ఉత్తరాల నుంచి టెలిఫోన్ వరకు పరిణతమైన సాంకేతికత, ఇప్పుడు ఫోనులో

Published : 2025-10-05 12:46:00
పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం... బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరి – మంత్రి సంధ్యారాణి

ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధస్సు (AI) తన సాంకేతిక చాతుర్యంతో ప్రపంచాన్ని మోహింపజేస్తోంది. ఒకప్పుడు ఉత్తరాల నుంచి టెలిఫోన్ వరకు పరిణతమైన సాంకేతికత, ఇప్పుడు ఫోనులోనే అత్యధిక సౌకర్యాలతో కృత్రిమ మేధ అందించడం విశిష్టంగా చెప్పదగిన విషయం. నేటి చిన్నారులకు కూడా AI  సుప్రచితమే. బహుశా ఏఐ తెలియని వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరేమో అన్నట్లు ఏఐ ప్రచారం అంతగా సాగుతుంది.

Minister Ponnam: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. మంత్రి పొన్నం పిలుపు

రానున్న కాలంలో  శ్రామిక శక్తి వినియోగం బహుశా ఉండకపోచ్చు  ఎందుకంటే ఒకప్పుడు మనిషి తన చేతి రాత ద్వారా ప్రతిదీ పదిలంగా ఉంచేవాడు కానీ మనిషి స్థానం నుండి కంప్యూటర్ ఆ స్థానాన్ని పూర్తిగా తీసేసుకుందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏఐ  ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం మొత్తాన్ని మనకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలంటే అలా మార్చుకునేలా సమాచారాన్ని మనకు అందిస్తుంది.

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా 58 మేనేజర్ పోస్టుల భర్తీ..! MG/MS-2 నుంచి SMG/S-4 వరకు జీతాలతో..!

విద్యా రంగంలో ఏఐ మరింతగా విస్తరించనుంది కేవలం ఇప్పటిదాకా ఇంజనీరింగ్ కోర్సుల్లో మాత్రమే ఏఐ ని ఉపయోగించేవారు కానీ  రానున్న కాలంలో ఏఐ ద్వారా పిల్లలకు పూర్తి విద్యను అందించేలా శాస్త్రవేత్తలు ఏఐ లను సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Calf syrup: ఆ కాఫ్ సిరప్ తయారీ నిలిపివేయండి.. ప్రభుత్వ కఠిన ఆదేశాలు!

ఔషధ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) సైతం సైన్స్ విద్యారంగంలో తనకంటె ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తోంది. ఈ ఏడాది నుండి నాలుగేళ్ల బీ-ఫార్మసీ, ఆరేళ్ల ఫార్మ్-డీ, రెండేళ్ల ఎం-ఫార్మసీ కోర్సుల్లో సరికొత్త సిలబస్ అమలులోకి వస్తోంది. ముఖ్యంగా నూతన సాంకేతికతల (ఎమర్జింగ్ టెక్నాలజీ) సబ్జెక్టులకు ప్రాధాన్యం కేటాయించారు. దీని కింద ఏఐ, ఫైథాన్ కోడింగ్, మెషిన్ లర్నింగ్, బ్లాక్‌చైన్, రోబోటిక్స్ వంటి సబ్జెక్టులు చేర్చబడ్డాయి. అలాగే, డేటా ఆధారిత అనుభవాలు, రోగుల రికార్డుల నిర్వహణ, ఫార్మసీ ఆపరేషన్లలో ఆధునిక సాంకేతికతలు విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి వచ్చాయి.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టోక్యో బ్లాక్ ఎడిషన్! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ అండ్ మార్వ్ లెస్ లుకింగ్ తో...

60 సీట్ల కలిగిన కాలేజీలలో కనీసం 12 బోధకులు ఉండాలని, విద్యార్థి-అధ్యాపక నిష్పత్తి 20:1గా ఉండాలని నిర్ణయించబడింది. ఇంటర్-డిసిప్లినరీ సబ్జెక్టులుగా కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీ, డిజిటల్ హెల్త్ అనలిటిక్స్, ప్రిసీషన్ మెడిసిన్, ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, ఫోరెన్సిక్, నానో టెక్నాలజీ, న్యాయ శాస్త్రం, మేనేజ్‌మెంట్ వంటి నూతన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు.

Students: ఏపీలో ఆయుష్‌ విద్యార్థులకు శుభవార్త..! స్టైపెండ్‌ పెంపుతో ఆనందంలో విద్యార్థులు..!

మొదటి నాలుగు సెమిస్టర్లలో కోర్ సబ్జెక్టులు మరియు డిజిటల్ టెక్నాలజీ సబ్జెక్టులు మిక్సింగ్‌గా ఉండగా, తరువాతి సెమిస్టర్లలో విద్యార్థులు స్పెషలైజేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఔషధ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను విస్తరించడంతో, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కలిగిన ఫార్మసీ నిపుణుల అవసరం మరింత పెరిగింది.

DSSSB భారీ ఉద్యోగావకాశం..! సీటెట్‌ అర్హతతో టీచర్‌ల నియామకం..!

ఈ సిలబస్ మార్పులు ఫార్మ్-డీ, బీ-ఫార్మసీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను గణనీయంగా విస్తరించనున్నాయి, వారి వ్యాపార మరియు పరిశోధనా నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన స్థాయికి తీసుకెళ్తాయి.

Gold prices collaps: బంగారం ధరలు కుప్పకూలనున్నాయా.. విశ్లేషకుల హెచ్చరిక!
Minister Nirmala : సైలెంట్‌గా కానీ శక్తివంతంగా… రాజధానిలో కొత్త ఆర్థిక యుగం ఆరంభం.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్!
బెట్టింగ్ యాప్స్ & డార్క్ వెబ్‌లో ఏఐ ఫేక్ కంటెంట్! చిక్కుల్లో సినీ ప్రముఖులు!

Spotlight

Read More →