Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!! Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ! Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!! Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ!

Divya Deshmukh: చ‌రిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌..! తొలి భార‌తీయ మ‌హిళ‌గా అరుదైన ఘ‌న‌త‌!

 భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల వరల్డ్ కప్‌ ఫైనల్‌కి చేరిన తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత సాధించింది. సెమీఫైనల్‌

Published : 2025-07-24 10:39:00
Change Village Names:ఏపీ ప్రజలకు బంపరాఫర్.. మీ ఊరి పేరు నచ్చలేదా, అయితే మార్చుకోవచ్చు..! ఎలా అంటే!

భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల వరల్డ్ కప్‌ ఫైనల్‌కి చేరిన తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత సాధించింది. సెమీఫైనల్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ తాన్ ఝోంగీపై 1.5-0.5 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో దివ్య తన తొలి గ్రాండ్ మాస్టర్ నార్మ్‌ను కూడా అందుకుంది.

Narendra Modi: ప్రధాని మోదీ యూకే పర్యటన షురూ..! వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి!


మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల దివ్య మంగళవారం జరిగిన తొలి గేమ్‌ను నల్లపావులతో డ్రా చేయగా, నిన్న జరిగిన రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడుతూ మెరుపు ప్రదర్శన కనబరిచింది. తాన్ ఝోంగీ చేసిన పొరపాట్లను కచ్చితంగా ఉపయోగించుకుని 101 ఎత్తుల్లో విజయాన్ని ఖాయంచేసింది. దీంతో 2026 మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కి కూడా అర్హత పొందింది.

AP Development: ఏపీకి మరో 4 ప్రతిష్టాత్మక కంపెనీలు.. ఆ జిల్లాకు పండగే! ఏకంగా రూ.20 వేలకోట్లు పెట్టుబడులు!


ఇక మరో సెమీఫైనల్‌లో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, చైనా క్రీడాకారిణి లీ టింగీతో రెండో గేమ్‌ను డ్రా చేయడంతో టై బ్రేక్‌కు వెళ్లనున్నారు. రాపిడ్, బ్లిట్జ్ గేమ్స్ ద్వారా ఫైనల్‌కి ఎవరు వెళతారో తేలనుంది. దివ్య దేశ్‌ముఖ్‌కు ఫైనల్లో హంపి లేదా లీ టింగీతో ఆడే అవకాశం ఉంది.

Narayana: కార్యకర్తలకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన మంత్రి నారాయణ!
Praja Vedika: నేడు (24/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Red Alert: హైదరాబాద్ వాసులకు రెడ్ అలర్ట్! రెండు రోజులు భారీ వర్షాలు!
Srivani Ticket Counter: తిరుమలలో కొత్త శ్రీవాణి టికెట్ కౌంటర్ ప్రారంభం! ఎక్కడంటే... పూర్తి వివరాలు ఇవే!
Dwcra Womens: ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త! ప్రభుత్వం ఉచితంగా రూ.50వేలు .. నెలకు రూ.20వేలు సంపాదించొచ్చు!
Bogatha Waterfalls: బొగత జలపాతం తాత్కాలిక మూసివేత...! ఆ జలపాతాలు శాశ్వత మూసివేత!
Jail Officials: ఏపీలో ఇద్దరు జైలు అధికారులపై వేటు! ఎర్రచందనం స్మగ్లర్ కు..!

Spotlight

Read More →