IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు!

పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం కొనసాగుతుందా? వన్డేలో కీలక పోరాటం!!

భారత్-పాకిస్థాన్ పోటీ అంటే ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఈ సారి ఆ ఉత్సాహాన్ని మహిళల క్రికెట్ మైదానంలో చూడబోతున్నాం. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇరుజ

Published : 2025-10-05 08:59:00
EPFO: ఈపీఎఫ్ఓ సృజనాత్మక సవాల్‌..! ప్రజల ఆలోచనలకు వేదికగా ట్యాగ్‌లైన్ పోటీ..!

భారత్-పాకిస్థాన్ పోటీ అంటే ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఈ సారి ఆ ఉత్సాహాన్ని మహిళల క్రికెట్ మైదానంలో చూడబోతున్నాం. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇరుజట్లు తలపడుతున్నాయి. రికార్డుల పరంగా చూస్తే భారత్ మహిళలకే పూర్తి ఆధిపత్యం ఉంది. ఇప్పటివరకు భారత్-పాకిస్థాన్ మహిళల జట్లు అన్ని ఫార్మాట్లలో కలిపి 27 మ్యాచ్‌లు ఆడగా, భారత్ 24 సార్లు విజయం సాధించింది. పాక్ కేవలం టీ20ల్లోనే 3 సార్లు గెలిచింది.

Red Alert: తిరుమలలో కుండపోత వర్షం.. రాష్ట్రంలో 3 రోజల పాటు వానలు! ఆ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్!

వన్డేల్లో అయితే పరిస్థితి మరింత స్పష్టంగా ఉంది—ఇప్పటి వరకు ఆడిన 11 వన్డే మ్యాచ్‌ల్లో అన్నింటిలోనూ భారత్ జట్టు గెలిచింది. ఈ అద్భుతమైన రికార్డు కారణంగా ఆదివారం జరగబోయే పోరులో కూడా భారత జట్టే  విజయం సాధిస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు .

జపాన్ లో భారీ భూకంపం! తీర ప్రాంతాల భద్రతా సూచనలు జారీ!

నిన్న జరగాల్సిన  శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య వన్డే పోటీ వర్షం కారణంగా రద్దయింది.శనివారం కొలంబోలో  ఈ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకముందే రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ ఫలితం వల్ల పాయింట్ల పట్టికలో చిన్న మార్పులు చోటుచేసుకున్నాయి.

వాహనదారులకు అలర్ట్! ఇకనుండి అలా చేస్తే లైసెన్స్ రద్దు.. బండి సీజ్!

మొత్తంగా చూసుకుంటే, భారత్-పాకిస్థాన్ మహిళల వన్డే పోరు మళ్లీ అభిమానులందరినీ స్క్రీన్ ముందు కూర్చోబెట్టనుంది. రికార్డులు, ఫామ్ అన్నీ భారత్ వైపే ఉన్నా, క్రికెట్‌లో ఏదైనా జరగవచ్చు అనే ఉత్కంఠ మాత్రం అభిమానుల ఆసక్తిని మరింత పెంచుతోంది.

Visa Bond: అమెరికాలో కొత్త వీసా బాండ్! అంత మొత్తం చెల్లిస్తేనే ఎంట్రీ!
Health Awareness: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా! అయితే ఆ పార్ట్ పనిచేయదట.. జాగ్రత్త!
Sarkari Cab App: ఉబర్‌, ఓలాలకు పోటీగా సర్కారీ క్యాబ్ యాప్‌! ఆటోడ్రైవర్లకు ఊరట!
Dwacra Mahilalu: డ్వాక్రా మహిళలకు కొత్త బాధ్యతలు! చంద్రబాబు కీలక ఆదేశాలు!
Bhagavad Gita: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని ఉపదేశం.. మానవాళికీ మార్గదర్శనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా23!

Spotlight

Read More →