Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు!

Dwacra Mahilalu: డ్వాక్రా మహిళలకు కొత్త బాధ్యతలు! చంద్రబాబు కీలక ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సాధికారత కోసం మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గతంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి డ్వాక్రా సంఘాలను

Published : 2025-10-05 07:05:00
Bhagavad Gita: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని ఉపదేశం.. మానవాళికీ మార్గదర్శనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా23!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సాధికారత కోసం మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గతంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి డ్వాక్రా సంఘాలను ప్రారంభించిన ఆయన, ఇప్పుడు వాటి పాత్రను మరింత విస్తరించేందుకు ఆలోచనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా డ్వాక్రా సంఘాల మహిళలకు సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

USA Incident: డాలస్‌లో కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువకుడి మృతి! కుటుంబంలో తీరని విషాదం!

క్యాంప్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ అనుబంధ రంగాల సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఆక్వా, ఉద్యాన పంటలు, ఫిషరీస్, మైక్రో ఇరిగేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి ద్వారా రైతుల ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు. అంతేకాకుండా రైతులను ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు సాగు చేయమని ప్రోత్సహించాలని సూచించారు. ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాటి డిమాండ్ పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కోట్లాది మంది తల్లిదండ్రులకు ఉపశమనం.. ఆ ఏజ్ వారికి బయోమెట్రిక్ వివరాలు ఉచితంగా మార్చుకోవచ్చు!

అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి వాటిని రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఈ దిశగా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను (FPOs) ప్రోత్సహించాలన్నారు. ప్రతి రైతును పరిశ్రమలతో అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తుల మార్కెట్ విస్తృతమవుతుందని చెప్పారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రైతులకు అవగాహన కల్పించేలా వర్క్‌షాప్‌లు నిర్వహించాలని ఆదేశించారు.

Pawan Kalyan: పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి సమన్వయంతో ముందుకెళ్ళాలి.. పవన్ కళ్యాణ్!

ముఖ్యంగా ఆక్వా రంగంపై ఎక్కువ దృష్టి సారించిన చంద్రబాబు, ఆక్వా ఉత్పత్తుల సాగును రెట్టింపు చేయాలని చెప్పారు. ఈ లక్ష్యంతో ఆక్వా కల్చర్ యూనివర్శిటీ స్థాపనపై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించి, క్లస్టర్ ఆధారంగా సామూహిక షెడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

RTC bus tickets : ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు.. కొత్త ధరలు ఈనెల 6నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయం!

డ్వాక్రా సంఘాల మహిళలకు పశువుల షెడ్ల నిర్వహణ మాత్రమే కాకుండా పాల ఉత్పత్తి యూనిట్లు, చిల్లింగ్ యూనిట్లు, దాణా బ్యాంకులు, బయోగ్యాస్ ప్లాంట్లు వంటి వాటి బాధ్యతలు కూడా అప్పగించే అవకాశముందని ఆయన తెలిపారు. ఇలా చేస్తే మహిళలు ఆర్థికంగా మరింత బలపడతారని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేస్తున్నాయి.

Police Recruitment: కానిస్టేబుల్ పోస్టులకు SSC నోటిఫికేషన్ విడుదల..! ఇంటర్మీడియట్ పాస్‌ అయినవారికి గోల్డెన్ ఛాన్స్..!
Railway line: రైలు మార్గాలను లక్ష్యం చేసిన రష్యా డ్రోన్ దాడులు..! సుమీ ప్రాంతంలో భయాందోళన..!
ఏంటి భయ్యా.! ఈ బైక్‌లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి.. పైగా మైలేజ్ ఎక్కువ, ధర తక్కువ..
Women built road: ప్రభుత్వం పట్టించుకోకపోయినా.. మహిళలే స్వయంగా రోడ్డు నిర్మించారు.. ఎక్కడంటే!
10 rupees bags: కేవలం ₹10కే ప్రయాణికులకు క్లాత్ బ్యాగ్ అందించే సౌకర్యం.. చిన్న చర్య.. పెద్ద మార్పు!

Spotlight

Read More →