T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! T20Cricket: రెండు నెలల పాటు నాన్-స్టాప్ వినోదం..! ఐపీఎల్ 2026 పూర్తి వివరాలు ఇవే! Nara Lokesh: భారత్-పాక్ మ్యాచ్‌లో త్రివర్ణ పతాకంతో మెరిసిన ఏపీ మంత్రి! T20 World Cup లో దుమ్మురేపిన భారత్! 176 లక్ష్యంతో పాక్ ఘోర పరాజయం! Cricket Star: బ్యాట్ నుంచి బుక్ వరకు…! 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైన వైభవ్! FIFA 2026 Ticket Prices: బాబోయ్‌.. ఫిఫా వరల్డ్‌ కప్‌ టికెట్ల ధరలు చూస్తే గుండె గుభేల్..!! IND vs PAK: ఇండియాతో మ్యాచ్‌కు పాక్ షరతులు.. ICCకి PCB మూడు డిమాండ్లు! ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో ఘనవిజయం.. విశ్వ విజేతగా భారత్! T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! T20Cricket: రెండు నెలల పాటు నాన్-స్టాప్ వినోదం..! ఐపీఎల్ 2026 పూర్తి వివరాలు ఇవే! Nara Lokesh: భారత్-పాక్ మ్యాచ్‌లో త్రివర్ణ పతాకంతో మెరిసిన ఏపీ మంత్రి! T20 World Cup లో దుమ్మురేపిన భారత్! 176 లక్ష్యంతో పాక్ ఘోర పరాజయం! Cricket Star: బ్యాట్ నుంచి బుక్ వరకు…! 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైన వైభవ్! FIFA 2026 Ticket Prices: బాబోయ్‌.. ఫిఫా వరల్డ్‌ కప్‌ టికెట్ల ధరలు చూస్తే గుండె గుభేల్..!! IND vs PAK: ఇండియాతో మ్యాచ్‌కు పాక్ షరతులు.. ICCకి PCB మూడు డిమాండ్లు! ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో ఘనవిజయం.. విశ్వ విజేతగా భారత్!

చివరి ఓవర్ వేసి కోల్‌కతాను గెలిపించిన ఆ జట్టు ఆటగాడు హర్షిత్ రాణాకు భారీ ఫైన్!! ఆర్టికల్ 2.5 ప్రకారం రాణా రెండు స్థాయి-1..

హైదరాబాద్‌పై కోల్‌కతా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి కోల్‌కతాను గెలిపించిన ఆ జట్టు ఆటగాడు హర్షిత్ రాణాక

Published : 2024-03-24 10:50:00

హైదరాబాద్‌పై కోల్‌కతా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి కోల్‌కతాను గెలిపించిన ఆ జట్టు ఆటగాడు హర్షిత్ రాణాకు భారీ ఫైన్ పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో ఈ జరిమానా విధించారు.

ఇంకా చదవండి: రాణించిన శివమ్ దూబే, రవీంద్ర జడేజా.. బౌలింగ్‌లో మెరిసిన ముస్తాఫీజుర్!! ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ!!

సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్‌లను ఔట్ చేసిన సందర్భాల్లో దరుసుగా ప్రవర్తించాడు. ‘బయటకు వెళ్లండి’ అనేలా అనుచిత సైగలు చేశాడు. దీంతో అతడి మ్యాచ్‌ ఫీజులో ఏకంగా 60 శాతం మేర కోత విధిస్తూ ఐపీఎల్ పాలకమండలి ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం రాణా రెండు స్థాయి-1 నేరాలకు పాల్పడ్డాడని, సంబంధిత నేరాలలో ఒకదానికి మ్యాచ్ ఫీజులో 10 శాతం, మరొక దానికి 50 శాతం జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నేరాలను రాణా ఒప్పుకున్నాడని, మ్యాచ్ రిఫరీ వద్ద అంగీకరించాడని తెలిపింది. లెవెల్-1 ఉల్లంఘనల విషయంలో మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమని ప్రకటనలో ఐపీఎల్ పాలక మండలి పేర్కొంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →