హోలీ పండుగ రోజున జాగ్రత్తలు పాటించకుంటే చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హోలీ రంగుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మం దెబ్బతింటుంది.
ఇంకా చదవండి: వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
హోలీ ఆడిన తర్వాత కొంతమంది తమ ముఖాన్ని ఫేస్ వాష్తో శుభ్రం చేసుకుంటారు. దీని వల్ల మొటిమల సమస్యలు ఎదురవుతాయి. అందుకే హోలీ ఆడే ముందు చర్మసంరక్షణ కోసం కొబ్బరినూనెను ముఖానికి, జుట్టుకు రాసుకుంటే మంచిదట. హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే ఈ పండుగ.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని లోక్యతండాలో మూడు రోజులు జరుగుతుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!
వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!
ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!
ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!
తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: