ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

YSRCP Scam: జగన్ కు దెబ్బ మీద దెబ్బ! కీలక నేతకు బిగుస్తున్న ఉచ్చు!

2025-07-22 18:00:00
New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్ 1086 ఎకరాల్లో.. డీపీఆర్‌కు రెడీ! ఆ జిల్లాకు మహర్దశ.. భూముల ధరలకు రెక్కలు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ కీలక నేతలు వరుసగా వివాదాస్పద కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో 12 మంది అరెస్ట్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావడమే కాకుండా, మాజీ సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు రావడం తీవ్ర సంచలనం కలిగించింది. 

New Mandal: ఏపీలో కొత్తగా మరో మండలం ఏర్పాటు.. ఆ జిల్లాలోనే! ఆ మండలాన్ని విభజించి రెండుగా!

ఈ నేపథ్యంలో మరో వైపు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో జైలులో ఉన్నారు. తాజాగా శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన ఇచ్చిన మృతశాఖ వివరాల ఆధారంగా ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా ఉచ్చు బిగుస్తుందని సమాచారం.

Politics: మాజీ మంత్రి జగన్ కు ఝలక్... పార్టీకి గుడ్ బై!

శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారంలో, తాను కాకాణి గోవర్ధన్ రెడ్డి మరియు అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి అక్రమ మైనింగ్ వ్యాపారాల్లో భాగస్వాములమని వెల్లడించినట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండా తవ్విన టన్నుల క్వార్ట్జ్ కోసం రూ. 7,000 నుంచి రూ. 10,000 వరకు మామూలు వసూలు చేశారని పోలీసులు గుర్తించారు. ఈ అక్రమంగా వచ్చిన డబ్బుతో గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి, గ్రీన్ మెడోస్, స్వర్ణముఖి స్మార్ట్ సిటీ, హెవెన్లీ హోమ్స్ వంటి పేర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. 

Farmers Subsidy: ఏపీలో ఆ రైతులందరికి శుభవార్త..! బ్యాంక్ అకౌంట్‌లలోకి డబ్బులు!

హైదరాబాద్‌లో మణికొండ, తుర్కయాంజల్ వద్ద ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అనిల్ కుమార్ పై విచారణ కొనసాగుతుండటంతో, ఏ చర్యలు తీసుకుంటారన్న అంశంపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

Dagadarthi New Airports: కేంద్రం కీలక ప్రకటన! ఆ రెండు విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్.. భూముల ధరలకు రెక్కలు!
Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం..! ఛార్జ్‌షీట్‌లో ఫేమస్ బ్రాండ్‌ల తయారీ కంపెనీల పేర్లు!
Kadapa Jail: కడప సెంట్రల్ జైలు... ఐదుగురు అధికారులకు సస్పెన్షన్ వేటు!
Express Train: ఏపీలో ఆ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించాలంటే రెండు టికెట్లు తీసుకోవాల్సిందే..! ఎందుకంటే!
ChatGPT: షాకింగ్ రిపోర్ట్స్! చాట్‌జీపీటీలో రోజుకు 2.5 బిలియన్ల ప్రాంప్ట్‌లు!
Trains cancel: విజయవాడ మీదుగా ప్రయాణించే వారికి అలర్ట్! 53 రైళ్ల రద్దు, మరో 50 దారి మళ్లింపు..!

Spotlight

Read More →