Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

New Mandal: ఏపీలో కొత్తగా మరో మండలం ఏర్పాటు.. ఆ జిల్లాలోనే! ఆ మండలాన్ని విభజించి రెండుగా!

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త మండలం ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై.రామవరం మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్

Published : 2025-07-22 10:51:00
New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్ 1086 ఎకరాల్లో.. డీపీఆర్‌కు రెడీ! ఆ జిల్లాకు మహర్దశ.. భూముల ధరలకు రెక్కలు!

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త మండలం ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై.రామవరం మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వై.రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయాలని చూస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హామీ ఇచ్చారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.. ఇప్పుడు మళ్లీ ఆ ఫైలును ప్రభుత్వం బయటకు తీసింది.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు.

Heavy Rains: వాతావరణ శాఖ హెచ్చరిక! ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు!

అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండల కేంద్రానికి చేరుకోవాలంటే గిరిజనులు చాలా కష్టాలు పడేవారు. జిల్లాల విభజన జరగకముందు.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2017 జూన్ 8న తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో స్థానికులు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లి వివరించారు.

Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..! బిగ్ అప్‌డేట్ ఇదిగో..!

వెంటనే స్పందించి చంద్రబాబు.. ఈ మండలాన్ని విభజిస్తామని, కొత్త మండలం ఏర్పాటు చేస్తామని స్వయంగా హామీ ఇచ్చారు. ఈ మేరకు అనంతరం ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి.. కానీ ఆ తర్వాత ప్రక్రియ మాత్రం జరగలేదు. గత ప్రభుత్వ హాయాంలో ఈ కొత్త మండలం అంశాన్ని పట్టించుకోలేదు.

Movie Event: 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్! నేను కూడా ఈ మూవీ కోసం వెయిటింగ్.. మంత్రి కామెంట్స్!

ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించిన సమయంలో.. ఈ కొత్త మండలం ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ వెంటనే సంబంధిత అధికారులు మండల విభజన ఫైలును బయటకు తీశారు. అందుకు తగిన విధంగా వై రామవరం అప్పర్‌ను మండల కేంద్రంగా కొనసాగించాలని ప్రతిపాదించారు. ఈ మండలంలో ఆరు పంచాయతీలు ఉండేలా చూస్తున్నారు.

Delta Airlines: ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. సమీపంలోకి యుద్ధ విమానం.. ప్యాసింజర్ ఫ్లైట్!

అలాగే వై.రామవరం లోయర్‌కు గుర్తేడును మండల కేంద్రంగా చేయాలని భావిస్తున్నారు. దీని పరిధిలో 11 పంచాయతీలు ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు కొత్త మండలం ఏర్పాటుకు సంబంధించి అప్పటి సబ్ కలెక్టర్ కొన్ని సూచనలు చేశారు. త్వరలోనే కొత్త మండలం ఏర్పాటుకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటుగా మరికొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి.

Green card : గ్రీన్‌కార్డుకు రెడ్‌ సిగ్నల్‌.. కార్పొరేట్‌ రంగంపై పెనుప్రభావం! మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు..
Indian Army Recruitment: ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులకు శుభవార్త… ఆర్మీలో కొత్త ఉద్యోగాలు..
H1B visa: హెచ్‌ 1బీ వీసా జారీ ప్రక్రియ లో కీలక మార్పులు.. ఇకపై వీటి ఆధారంగానే ఎంపిక! జీతం, సీనియార్టీ ఆధారంగా..
Political Resignation: కీలక నేత పార్టీకి గుడ్‌బై! కారణం ఇదేనా?

Spotlight

Read More →