New Airport: ఆసియాలోనే అతిపెద్దది.. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ! Special Trains: ఈ రూట్లో స్పెషల్ ట్రైన్లు... ఫుల్ షెడ్యూల్! ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! UDAN 2.0: వారికి కేంద్ర గుడ్ న్యూస్! మరో కొత్త పథకం అమలు... కేవలం రూ.2,500 రూపాయలు మాత్రమే! Vijayawada Bypass: ప్రయాణికులకు అలర్ట్! విజయవాడ పశ్చిమ బైపాస్ అప్డేట్... చినకాకాని వద్ద రూట్ మ్యాప్ మార్పు! 108 Services: రాయవరం వద్ద ఘోర ప్రమాదం! సమయస్ఫూర్తితో స్పందించి 24 మంది ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది! Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు స్పాట్ డెడ్! Indian Railways: రైలు ప్రయాణికులకు షాక్! పెరిగిన టిక్కెట్ రద్దు ఛార్జీలు.. కొత్త రేట్లు ఇవే! Flight Services: మార్చి 29 నుంచి ఈ రూట్లో కొత్త విమాన సర్వీసులు! టైమింగ్స్ ఇవే... Flight Crash: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన యుద్ధ విమానం! 90 మంది మృతి! TamilNadu: మీనాక్షి అమ్మవారి నుంచి కన్యాకుమారి వరకు..! ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్లాన్! New Airport: ఆసియాలోనే అతిపెద్దది.. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ! Special Trains: ఈ రూట్లో స్పెషల్ ట్రైన్లు... ఫుల్ షెడ్యూల్! ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! UDAN 2.0: వారికి కేంద్ర గుడ్ న్యూస్! మరో కొత్త పథకం అమలు... కేవలం రూ.2,500 రూపాయలు మాత్రమే! Vijayawada Bypass: ప్రయాణికులకు అలర్ట్! విజయవాడ పశ్చిమ బైపాస్ అప్డేట్... చినకాకాని వద్ద రూట్ మ్యాప్ మార్పు! 108 Services: రాయవరం వద్ద ఘోర ప్రమాదం! సమయస్ఫూర్తితో స్పందించి 24 మంది ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది! Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు స్పాట్ డెడ్! Indian Railways: రైలు ప్రయాణికులకు షాక్! పెరిగిన టిక్కెట్ రద్దు ఛార్జీలు.. కొత్త రేట్లు ఇవే! Flight Services: మార్చి 29 నుంచి ఈ రూట్లో కొత్త విమాన సర్వీసులు! టైమింగ్స్ ఇవే... Flight Crash: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన యుద్ధ విమానం! 90 మంది మృతి! TamilNadu: మీనాక్షి అమ్మవారి నుంచి కన్యాకుమారి వరకు..! ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్లాన్!

Trains cancel: విజయవాడ మీదుగా ప్రయాణించే వారికి అలర్ట్! 53 రైళ్ల రద్దు, మరో 50 దారి మళ్లింపు..!

 విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా వచ్చే కొన్ని వారాల పాటు అనేక రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూలై 23 నుంచి 29వ

Published : 2025-07-22 16:53:00
New Smart Phone: లాంచ్‌కు సిద్ధమైన రియల్‌మీ 15 ప్రో! అదిరిపోయిన ఫీచర్లు, ధర ఎంతంటే ?

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా వచ్చే కొన్ని వారాల పాటు అనేక రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూలై 23 నుంచి 29వ తేదీ వరకు, ఆగస్టు 6 నుంచి 24వ తేదీ వరకు మొత్తం 53 రైళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా రద్దయ్యాయి. అదేవిధంగా మరో 50 రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్ల షెడ్యూల్ సమయాలను క్రమబద్ధీకరించగా, నాలుగు రైళ్లను రీషెడ్యూల్ చేశారు.

Gulf Worker: గల్ఫ్ కార్మికుడి గాథ! భారత్ వెళతానంటే పాస్ పోర్ట్ లాక్కున్నారు...


రద్దైన ముఖ్యమైన రైళ్లు:
విజయవాడ నుంచి ఒంగోలు, తెనాలి, బిట్రగుంట, గుంటూరు, రేపల్లె, గూడూరు, సికింద్రాబాద్, తిరుపతి, లింగంపల్లి, నరసాపురం, రేణిగుంట, కాకినాడ, ఆదిలాబాద్, విశాఖపట్నం, తుగ్లకాబాద్, పటేల్ నగర్, జల్నా, చర్లపల్లి మార్గాల్లో రైళ్లు పూర్తిగా/పాక్షికంగా రద్దయ్యాయి.

Vande Bharat: వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..! ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!


దారి మళ్లించిన రైళ్లు:
షాలిమార్-చెన్నై, హౌరా-బెంగళూరు, నిజాముద్దీన్-ఎర్నాకుళం, జోధ్‌పూర్-చెన్నై, అయోధ్య-రామేశ్వరం, ఖరగ్‌పూర్-విల్లుపురం, సంత్రగచ్చి-మంగళూరు, గయా-చెన్నై, గోరఖ్‌పూర్-కొచ్చువేలీ, మధురై-చండీఘర్, తిరుపతి-భువనేశ్వర్ తదితర రైళ్లను తాత్కాలికంగా వేరే మార్గాల్లో నడిపిస్తున్నారు.

Google: 11వేల యూట్యూబ్ ఛాన‌ళ్లపై గూగుల్ వేటు..! ర‌ష్యా, చైనావే అధికం!


ఇంకా మార్పులు ఉన్న రైళ్లు:
భగత్ కీ కోటీ-చెన్నై, కన్యాకుమారి-దిబ్రూఘర్, ఎర్నాకులం-హౌరా, బెంగళూరు-న్యూ తిన్ సుఖియా, విశాఖ-లింగంపల్లి, త్రివేండ్రం-సికింద్రాబాద్, పుదుచ్చేరి-కాకినాడ, హైదరాబాద్-కొల్లం వంటి అనేక రైళ్ల రాకపోకల్లో మార్పులు ఉన్నాయి.
ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ముందు ఈ మార్పులను తప్పకుండా పరిశీలించాలని, తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Jagdeep Dhankhar: ధన్‌ఖడ్‌ రాజీనామా..! ప్రధాని మోదీ ఏమ‌న్నారంటే..!
Metro: నమ్మ మెట్రో ఫేజ్ 3 నిర్మాణం! వాటిపై BMRCL క్లియరెన్స్!
ChatGPT: షాకింగ్ రిపోర్ట్స్! చాట్‌జీపీటీలో రోజుకు 2.5 బిలియన్ల ప్రాంప్ట్‌లు!
Express Train: ఏపీలో ఆ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించాలంటే రెండు టికెట్లు తీసుకోవాల్సిందే..! ఎందుకంటే!
Toy Trains: భారతంలోని టాప్ 5 ట్రైన్ జర్నీలు! మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి! ప్రతి ట్రావెలర్ తప్పక చూడాలి!
రైతుల సంక్షేమమే ప్రథమ లక్ష్యం! మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా!

Spotlight

Read More →