Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

Greenland: గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఎంతవరకూ వెళ్తానో తర్వాతే తెలుస్తుంది..!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా చర్చకు దారి తీశారు. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి ప్రాంతమైన గ్రీన్‌ల్యాండ్

2026-01-21 08:00:00
Gold ATM: దేశంలోనే తొలి AI గోల్డ్ ఏటీఎం! పాత బంగారం ఇస్తే 30 నిమిషాల్లో నగదు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా చర్చకు దారి తీశారు. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి ప్రాంతమైన గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా తమ నియంత్రణలోకి తీసుకునే అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు యూరప్ దేశాల్లో ఆందోళనను పెంచాయి. గ్రీన్‌ల్యాండ్ విషయంలో తాను ఎంతవరకు ముందుకు వెళ్తానో ఇప్పుడే చెప్పలేనని, సరైన సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు స్విట్జర్లాండ్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల ముందురోజున రావడం విశేషంగా మారింది.

Praja Vedika: రేపు (21/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

డావోస్ సమావేశాల్లో గ్రీన్‌ల్యాండ్ అంశంపై పలు కీలక భేటీలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఈ సమావేశాల ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికాకు చాలా అవసరమని, అది జాతీయ భద్రతతో పాటు ప్రపంచ భద్రతకు కూడా కీలకమని ట్రంప్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆర్కటిక్ ప్రాంతంలో సముద్ర మార్గాలు తెరుచుకునే అవకాశం ఉండటంతో రష్యా లేదా చైనా వంటి దేశాల ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

AP Education News: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల తేదీలు ఇవే

అయితే ట్రంప్ వ్యాఖ్యలకు డెన్మార్క్ తీవ్రంగా స్పందించింది. గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదని అక్కడి ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ట్రంప్ బెదిరింపులు నిజమైతే నాటో కూటమి ఏకత్వానికే ముప్పు ఏర్పడుతుందని డెన్మార్క్ హెచ్చరించింది. దీనికి మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరప్ దేశాలు గ్రీన్‌ల్యాండ్‌కు సైనిక బలగాలను పంపించనున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ యూరప్ దేశాలపై కొత్త సుంకాలు విధిస్తామని ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

Job opportunity: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశం.. 600 పోస్టుల భర్తీ!

యూరోపియన్ యూనియన్‌తో గతంలో కుదిరిన పెట్టుబడి ఒప్పందాన్ని తాను ప్రమాదంలో పెట్టడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ ఒప్పందం యూరప్‌కే ఎక్కువ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. నాటోలో అందరూ సంతోషపడేలా ఒక పరిష్కారం దొరుకుతుందని, అదే సమయంలో అమెరికా ప్రయోజనాలు కూడా కాపాడబడతాయని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.

దావోస్‌లో లోకేశ్ విజన్.. ఆవిష్కరణలే రాష్ట్రానికి ఊపిరి.. ఏపీలో బలమైన 'ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్'!

గ్రీన్‌ల్యాండ్ ప్రజలు ఈ ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, తాను వారితో మాట్లాడితే వారు ఖచ్చితంగా ఆనందిస్తారని వ్యాఖ్యానించారు. అయితే అక్కడి ప్రజలు, నాయకత్వం మాత్రం తమ భూభాగం తమదేనని, భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే హక్కు తమకే ఉందని స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ వ్యూహమా లేక నిజంగా పెద్ద మార్పులకు సంకేతమా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది.

Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే!
దావోస్‌లో చంద్రబాబు 'టెక్' మార్క్.. అమరావతికి ఐబీఎం క్వాంటం సెంటర్.. 10 లక్షల మంది యువతకు ఏఐ శిక్షణ!
జూరిక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఘన స్వాగతం! ఎన్నారైలతో ఆత్మీయ ఫోటోషూట్.. లింక్! తెలుగు డియాస్పోరా మీట్ లో..
దావోస్‌లో ట్రంప్ గ్రాండ్ డిన్నర్.. భారతీయ దిగ్గజాలకు అరుదైన ఆహ్వానం!
Mini Bypass: ఏపీలో వారికి భారీ ఊరట! వేగంగా ముందుకు సాగుతున్న మినీ బైపాస్ రోడ్డు పనులు... ఇక ఆ సమస్యలుండవు!

Spotlight

Read More →