ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

Progress Report: టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్ట్..! ఆ ఎమ్మెల్యే తనకు ఎన్ని మార్కులొచ్చాయో చెప్పేశారు!

2025-07-24 12:08:00
Chandrababu Naidu: ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! భవిష్యత్తులో వైద్య ఖర్చులు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సర్వేల ద్వారా సేకరించి, ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేయించారు. జూన్ 27 నుంచి ఆయన ఒక్కో ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా సమావేశమవుతూ, వారి పనితీరును సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 21 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశాలు పూర్తయ్యాయి. ఒక్కో సమావేశం సుమారు 45 నిమిషాల పాటు కొనసాగుతోంది.

Rajeev Kanakala: న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌కు రాచ‌కొండ పోలీసుల నోటీసులు! కారణం ఇదే..!


ఈ సమావేశాల్లో నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రజలతో సంబంధాలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. బాగా పనిచేసిన ఎమ్మెల్యేలను అభినందిస్తూ, లోపాలున్న వారిని సవరించేందుకు సూచనలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ శ్రేణులతో సమన్వయం లోపించిందని భావించిన ఎమ్మెల్యేలకూ స్పష్టమైన మార్గదర్శనం ఇస్తున్నారు.

Prabhas Marriage: ప్రభాస్ కి పెళ్లి ఫిక్స్..! అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు అవుట్…!


ఇటీవల గుంతకల్లు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు, ఇవాళ పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను పిలిపించారు. ఈ క్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై స్పందించారు. జూలై 19న తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబంతో వెళ్లిన సందర్భంగా, విమానంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కేవలం “సార్ బావున్నారా?” అని అడిగి, 8 సెకన్ల పాటు మాత్రమే మాట్లాడానని చెప్పారు. అయితే దాన్ని పెద్దిరెడ్డిని రాజమహేంద్రవరంలో కలిశానని తప్పుడు వార్తలుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

Divya Deshmukh: చ‌రిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌..! తొలి భార‌తీయ మ‌హిళ‌గా అరుదైన ఘ‌న‌త‌!


తిరుపతిలో సీఎం కార్యాలయం నుంచి తనకు కాల్ రావడంతో అక్కడే చంద్రబాబుతో సుమారు 40 నిమిషాల పాటు సమావేశమైనట్లు చెప్పారు. ఆ సమావేశంలో తాను ఎమ్మెల్యేగా చేసిన పనిపై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారని, తన పనితీరు 66.4% మార్కులతో ఉన్నట్లు వెల్లడించారు. అవినీతి ఆరోపణలు కేవలం 5.5% మాత్రమే ఉన్నట్లు రిపోర్టులో ఉన్నదని తెలిపారు. తాను ఎలా పనిచేస్తున్నానో తన నియోజకవర్గ ప్రజలు, ముఖ్యమంత్రి బాగా తెలుసునని, గాలి వార్తల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Change Village Names:ఏపీ ప్రజలకు బంపరాఫర్.. మీ ఊరి పేరు నచ్చలేదా, అయితే మార్చుకోవచ్చు..! ఎలా అంటే!
Narendra Modi: ప్రధాని మోదీ యూకే పర్యటన షురూ..! వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి!
AP Development: ఏపీకి మరో 4 ప్రతిష్టాత్మక కంపెనీలు.. ఆ జిల్లాకు పండగే! ఏకంగా రూ.20 వేలకోట్లు పెట్టుబడులు!
Narayana: కార్యకర్తలకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన మంత్రి నారాయణ!
Praja Vedika: నేడు (24/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Red Alert: హైదరాబాద్ వాసులకు రెడ్ అలర్ట్! రెండు రోజులు భారీ వర్షాలు!

Spotlight

Read More →