Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? విక్టరీ మ్యాజిక్ రిపీట్.. 65 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. త్రివిక్రమ్ సినిమా కోసం వెంకీ మామ భారీ రెమ్యూనరేషన్! Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? విక్టరీ మ్యాజిక్ రిపీట్.. 65 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. త్రివిక్రమ్ సినిమా కోసం వెంకీ మామ భారీ రెమ్యూనరేషన్!

Prabhas Marriage: ప్రభాస్ కి పెళ్లి ఫిక్స్..! అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు అవుట్…!

 వరస పాన్ ఇండియా సినిమాలతో తెగ బిజీగా ఉన్న తెలుగు స్టార్ హీరో ఎవరు అంటే.. వెంటనే ఎవరైనా చెప్పే పేరు ప్రభాస్. దాదాపు నాలుగైదు.. పాన్ ఇండియా సినిమా షూటింగ్స్

Published : 2025-07-24 10:53:00
Divya Deshmukh: చ‌రిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌..! తొలి భార‌తీయ మ‌హిళ‌గా అరుదైన ఘ‌న‌త‌!

వరస పాన్ ఇండియా సినిమాలతో తెగ బిజీగా ఉన్న తెలుగు స్టార్ హీరో ఎవరు అంటే.. వెంటనే ఎవరైనా చెప్పే పేరు ప్రభాస్. దాదాపు నాలుగైదు.. పాన్ ఇండియా సినిమా షూటింగ్స్ తో.. రాబోయే రెండు, మూడు సంవత్సరాలకి కాను.. ఈ హీరో కాల్ షీట్స్ నిండిపోయాయి .
ఇక ఈ సినిమాలన్నీ పూర్తయ్యే వరకు ప్రభాస్ పెళ్లి చేసుకోరా ఏమిటా అని అనుమానం కూడా ఆయన అభిమానుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక వార్త వాళ్లకు ఆనందం తెప్పిస్తోంది.

Change Village Names:ఏపీ ప్రజలకు బంపరాఫర్.. మీ ఊరి పేరు నచ్చలేదా, అయితే మార్చుకోవచ్చు..! ఎలా అంటే!

 
కొన్ని వెబ్సైట్ కథనాల ప్రకారం.. ప్రభాస్ కి పెళ్లి కుదిరింది అని.. త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి చెందినా అమ్మాయి కాదు అని కూడా సమాచారం. అయితే ఆమె మంచి బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలోని అమ్మాయి అని.. అలానే వాళ్ళకి ఆస్తిపాస్తులు కూడా ఎక్కువే అన్న వార్త వినిపిస్తోంది.

Narendra Modi: ప్రధాని మోదీ యూకే పర్యటన షురూ..! వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి!


ఈ వార్త అధికారికంగా వెల్లడించకపోయిన.... ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతూ ఉంది.  అయితే గతంలో కూడా ఈ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా మధ్యలో కృష్ణంరాజు మరణం వల్ల మళ్ళీ ప్రభాస్ పెళ్లి వాయిదా అయిందని.. అంతకుముందు అనుకున్న అమ్మాయితోనే ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ ఫ్యామిలీ సంబంధం కుదుర్చుకోవాలి అనుకుంటున్నారు అని కూడా వార్త వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

AP Development: ఏపీకి మరో 4 ప్రతిష్టాత్మక కంపెనీలు.. ఆ జిల్లాకు పండగే! ఏకంగా రూ.20 వేలకోట్లు పెట్టుబడులు!
Narayana: కార్యకర్తలకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన మంత్రి నారాయణ!
Praja Vedika: నేడు (24/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Red Alert: హైదరాబాద్ వాసులకు రెడ్ అలర్ట్! రెండు రోజులు భారీ వర్షాలు!
Srivani Ticket Counter: తిరుమలలో కొత్త శ్రీవాణి టికెట్ కౌంటర్ ప్రారంభం! ఎక్కడంటే... పూర్తి వివరాలు ఇవే!

Spotlight

Read More →