Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Chandrababu Naidu: ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! భవిష్యత్తులో వైద్య ఖర్చులు..!

 మంచి ఆరోగ్యమే సమృద్ధి దేశానికి పునాది అని భావిస్తున్న సీఎం చంద్రబాబు, ప్రజల్లో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన పెంచేలా అధికారులకు సూచించారు. ఆరోగ్య శాఖపై సచివ

Published : 2025-07-24 11:54:00
Rajeev Kanakala: న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌కు రాచ‌కొండ పోలీసుల నోటీసులు! కారణం ఇదే..!

మంచి ఆరోగ్యమే సమృద్ధి దేశానికి పునాది అని భావిస్తున్న సీఎం చంద్రబాబు, ప్రజల్లో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన పెంచేలా అధికారులకు సూచించారు. ఆరోగ్య శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు నివారించాలంటే ఆహారపు అలవాట్లు మారాలని, ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Prabhas Marriage: ప్రభాస్ కి పెళ్లి ఫిక్స్..! అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు అవుట్…!


సిజేరియన్లను అడ్డుకోవాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం అమలు కావాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటులకు ధీటుగా అభివృద్ధి చేయాలన్నారు.

Divya Deshmukh: చ‌రిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌..! తొలి భార‌తీయ మ‌హిళ‌గా అరుదైన ఘ‌న‌త‌!


ఔట్‌సోర్సింగ్ ద్వారా అవసరమైన సేవలు తీసుకోవాలన్న సీఎం, మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టరేట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. విదేశాల్లో చదివిన వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, అధికారులు, టాటా ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Change Village Names:ఏపీ ప్రజలకు బంపరాఫర్.. మీ ఊరి పేరు నచ్చలేదా, అయితే మార్చుకోవచ్చు..! ఎలా అంటే!
Narendra Modi: ప్రధాని మోదీ యూకే పర్యటన షురూ..! వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి!
AP Development: ఏపీకి మరో 4 ప్రతిష్టాత్మక కంపెనీలు.. ఆ జిల్లాకు పండగే! ఏకంగా రూ.20 వేలకోట్లు పెట్టుబడులు!
Narayana: కార్యకర్తలకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన మంత్రి నారాయణ!

Spotlight

Read More →