LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Welfare: చంద్రబాబు, లోకేష్ చొరవతోనే ఆర్డీటీ కష్టాలు తీరాయి - మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు హర్షం...!

AP Rural Development: ఆర్డీటీ (RDT) సంస్థ ఎదుర్కొంటున్న ఎఫ్.సీ.ఆర్.ఏ అకౌంట్ రెన్యూవల్ సమస్యను పరిష్కరించినందుకు ప్రధాని మోడీ, అమిత్ షాకు మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చొరవతోనే పేదలకు సేవలందించే ఈ అడ్డంకులు తొలగిపోయాయని పే…

AndhraPravasi News Desk 2 min read
AP Welfare: చంద్రబాబు, లోకేష్ చొరవతోనే ఆర్డీటీ కష్టాలు తీరాయి - మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు హర్షం...!

AP Welfare: ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాల్లో సేవా కార్యక్రమాలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మడకశిర ఎమ్మెల్యే, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

గత కొన్నేళ్లుగా ఆర్డీటీ సంస్థ ఎఫ్.సీ.ఆర్.ఏ (FCRA) అకౌంట్ రెన్యూవల్ విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద అనుమతులు లభించకపోవడంతో, సంస్థ ద్వారా పేదలకు అందుతున్న వైద్య, విద్యా మరియు సామాజిక సేవలకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సమస్య మరింత జటిలమైందని, దీనివల్ల లక్షలాది మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారని రాజు గుర్తు చేశారు.

ఈ క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారని ఎం.ఎస్.రాజు పేర్కొన్నారు. వారు నేరుగా కేంద్ర పెద్దలతో మాట్లాడి, ఆర్డీటీ చేస్తున్న సేవలను వివరించడం వల్లే నేడు ఈ సమస్యకు మోక్షం లభించిందని ఆయన అన్నారు. ఢిల్లీ స్థాయిలో ఆర్డీటీకి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడంలో చంద్రబాబు నాయుడు చూపిన చొరవ అభినందనీయమని కొనియాడారు.

కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకుందని రాజు తెలిపారు. ఆర్డీటీ అనేది కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే కాదు, ఈ ప్రాంతంలోని లక్షలాది మంది పేద ప్రజల ఆశాదీపం. ఈ సమస్య పరిష్కారం కావడం వల్ల మళ్లీ పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఏర్పడింది" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

 శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల తరపున ప్రధాని మోడీకి, అమిత్ షాకి  కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం అనంతపురం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సేవా సంస్థలకు పెద్ద ఊరటనిస్తుందని తెలిపారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…