Praja Vedika: నేడు (19/10) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Prajavedhika: తేదీ 19-10-2026 (సోమవారం) నాడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడే "ప్రజా వేదిక" కార్యక్రమంలో గౌరవనీయ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మరియు హజ్ కమిటీకి చెందిన శ్రీ షేక్ హసన్ బాషా గారు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.

'ప్రజా వేదిక' కార్యక్రమం
'ప్రజా వేదిక' కార్యక్రమం

తేదీ 19-10-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 19 అక్టోబర్ 2026 (సోమవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.డా. డోలా బాల వీరాంజనేయ స్వామి గారు
(గౌరవనీయ మంత్రి)

2.శ్రీ షేక్ హసన్ బాషా గారు
(హజ్ కమిటీ)

Tags

Be the first to react

Latest