Praja Vedika: నేడు (21/10) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
తేదీ 21-10-2026 (బుధవారం) నాడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడే "ప్రజా వేదిక" కార్యక్రమంలో గౌరవనీయ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు మరియు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ పరుచూరి అశోక్ బాబు గారు పాల్గొని ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించనున్నారు.
తేదీ 21-10-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 21 అక్టోబర్ 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు
(గౌరవనీయ మంత్రి)
2. శ్రీ పరుచూరి అశోక్ బాబు గారు
(మాజీ ఎమ్మెల్సీ, కేంద్ర కార్యాలయ కార్యదర్శి)
Tags
Be the first to react