Praja Vedika: నేడు (14/10) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయంలో నేడు (14 అక్టోబర్ 2026, బుధవారం) "ప్రజా వేదిక" గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, కార్యకర్తల సమస్యలు, వినతులను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు ముఖ్య నాయకులు అందుబాటులో ఉండనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ గౌరవ మంత్రి శ్రీ ఎన్.ఎం.డి. ఫరూక్ గారు, ఏపీ హౌసింగ్ బోర్డు తరపున శ్రీ బత్తుల తాతయ్య బాబు గారు పాల్గొని అర్జీలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. తమ సమస్యల విన్నపాలతో వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ వర్గాలు తెలిపాయి.

'ప్రజా వేదిక' కార్యక్రమం
'ప్రజా వేదిక' కార్యక్రమం

తేదీ 14-10-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 14 అక్టోబర్ 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ ఎన్.ఎం.డి. ఫరూక్ గారు
(గౌరవనీయ మంత్రి)

2.శ్రీ బత్తుల తత్తయ్య బాబు గారు  
(ఏపీ హౌసింగ్ బోర్డు)

Tags

Be the first to react

Latest